Monday, September 28, 2026
More
    HomePoliticsBig Breaking : బిగ్ బ్రేకింగ్, నల్లగొండ నగర మేయ ర్ గా బుర్రి చైతన్య...

    Big Breaking : బిగ్ బ్రేకింగ్, నల్లగొండ నగర మేయ ర్ గా బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డి ప్ర మాణస్వీకారం, డిప్యూటీగాఆమెర్

    📰 Generate e-Paper Clip

    Big Breaking : ప్రజా దీవెన, నల్లగొండ: నల్లగొండ మున్సిపల్ ఎన్నికల్లో విజయం సా ధించిన 32 వ డివిజన్ కార్పొరేట ర్ బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డి నల్ల గొండ నగర మేయర్ గా ప్రమాణ స్వీకారం పూర్తి చేశారు. అదే సమ యంలో నల్లగొండ నగర డిప్యూటీ మేనేజర్ గా 45వ డివిజన్ కార్పొ రేటర్ ఆమేర్ కూడా ప్రమాణ స్వీ కారం చేశారు.

    ఇదిలా ఉండగా నల్లగొండ ము న్సి పల్ కార్పొరేషన్‌లో నూతనంగా ఎ న్నికైన కార్పొరేటర్ల ప్రమాణ స్వీ కా ర కార్యక్రమంతో పాటు మేయర్, డిప్యూటీ మేయర్ ల ఎన్నిక ప్రక్రి యలో రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పా ల్గొన్నారు.ఈ సందర్భంగా మేయర్ గా ప్రమా ణస్వీకారం చేసిన బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నిక కావడం పట్ల మంత్రి హర్షం వ్యక్తం చేశారు.

    మేయర్‌గా ఎన్నికైన బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డికి మంత్రి పుష్పగుచ్ఛం అందజేసి హృదయపూర్వక శుభా కాంక్షలు తెలియజేశారు.నూతన ప్రజాప్రతినిధుల సమిష్టి కృషితో న ల్లగొండ పట్టణ అభివృద్ధి మరింత వేగవంతం అవుతుందని మంత్రి ఈ సందర్భంగా ఆశాభావం వ్యక్తం చేశారు. అనంతరం కొత్తగా నల్ల గొండ కార్పోరేషన్ కార్పొరేటర్ లు గా ప్రమాణ స్వీకారం చేసిన ప్రతి ఒక్కరికి కూడా మంత్రి శుభా కాం క్షలు తెలియజేశారు.

    దేవరకొండ మున్సిపల్ ఛైర్మన్ గా పున్న శైలజా వెంకటేశ్వర్లు దేవరకొండ: కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకున్న దేవరకొండ మున్సి పా లిటీ చైర్మన్ గా పున్న శైలజ వెంక టేశ్వర్లు, వైస్ చైర్మన్ గా తబసం జూవేరియా ప్రమాణ స్వీకారం పూ ర్తి చేశారు. దేవరకొండ పట్టణం లో ని మున్సిపాలిటీ కౌన్సిలర్ సభ్యు లు గా కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అ భ్యర్థిగా 20వ వార్డు 15వ వార్డు పోటీ చేసి గెలిచిన కౌన్సిలర్ అ భ్యర్థులు దేవరకొండ పట్టణం ము న్సిపాలిటీ లో ఏకగ్రీవంగా చైర్మన్, వైస్ చైర్మన్ గా ప్రమాణ స్వీకారం చేశారు.

    RELATED ARTICLES

    Most Popular

    App Icon

    Install PRAJA DEVEENA App

    Add to home screen for faster loading and latest updates.