Sunday, September 27, 2026
More
    HomePoliticsDistrict Collector Ila Tripathi : బిగ్ బ్రేకింగ్, జిల్లా కలెక్టర్ ఇలా త్రి పాఠి...

    District Collector Ila Tripathi : బిగ్ బ్రేకింగ్, జిల్లా కలెక్టర్ ఇలా త్రి పాఠి సీరియస్, నల్లగొండ ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రి సీనియర్ అసిస్టెం ట్ కే. భార్గవ్ సస్పెండ్

    📰 Generate e-Paper Clip

    District Collector Ila Tripathi : ప్రజా దీవెన, నల్లగొండ: నల్లగొండ ప్ర భుత్వ ప్రధాన ఆస్పత్రిలో ఐసీయు విభాగంలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ ఔ ట్సోర్సింగ్ ఉద్యోగుల జీతాల చెల్లిం పులో నిర్లక్ష్యం వహించిన ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రి సీనియర్ అసిస్టెం ట్ కే. భార్గవ్ ను తక్షణమే విధుల నుండి సస్పెండ్ చేస్తున్నట్లు జిల్లా క లెక్టర్ ఇలా త్రిపాఠి ఒ క ప్రకటనలో తెలిపారు.ఈ మేరకు ఆమె సస్పెన్ష న్ కు సంబంధించిన ఉత్తర్వులు వెలువరించారు.

    నల్లగొండ ప్రభుత్వ ప్రధాన ఆస్పత్రి లోని ఐసియులో పనిచేసే కాంటాక్ట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు తమ కు ఏప్రిల్ 2025 నుండి ఇప్పటివర కు జీతాలు రాలేదని ప్రజావాణిలో దరఖాస్తు సమర్పించడం జరిగింద ని, ఈ విషయంపై విచారించగా ఐ సీయూలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ ఔ ట్ సోర్సింగ్ ఉద్యోగులకు సం బం ధించిన ఆల్ఫా స్వయం శక్తి సంఘం కాం ట్రాక్టు పీరియడ్ ఈ సంవత్సరం మార్చి 31 తో ముగిసిందని, అయి తే 2025- 26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి కొత్త ఏజెన్సీకి కేటా యించడం లేదా అదే ఏజెన్సీని రె న్యువల్ చేసే విషయమై సీనియర్ అసిస్టెంట్ కే. భార్గవ జిల్లా ఉపాధి కల్పనా అధికారికి ఎలాంటి ఫైల్ ను సమర్పించలేదని తెలిపారు.

    అందువల్ల అవుట్సోర్సింగ్ ఉద్యో గుల జీతాల చెల్లింపులో నిర్లక్ష్యం వహించినందుకుగాను తక్షణమే భార్గవ్ను విధుల నుండి సస్పెండ్ చే సినట్లు ఆమె వెల్లడించారు. క్రమశి క్షణ చర్యల ప్రక్రియ పూర్తయ్యే వర కు భార్గవ్ సస్పెన్షన్ లో కొనసా గు తారని, సస్పెన్షన్ కాలంలో ముం ద స్తు అనుమతి లేకుండా భార్గవ్ కా ర్య స్థానాన్ని వదిలి వెళ్ళకూడదని కలెక్టర్ జారీచేసిన ఉత్తర్వులలో పే ర్కొన్నారు.

    RELATED ARTICLES

    Most Popular

    App Icon

    Install PRAJA DEVEENA App

    Add to home screen for faster loading and latest updates.