Tuesday, September 29, 2026
More
    HomePoliticsACB Trap : బిగ్ బ్రేకింగ్, ఏసీబీ వలకు చిక్కిన దేవాదాయ శాఖ ఇన్స్ పెక్టర్ 

    ACB Trap : బిగ్ బ్రేకింగ్, ఏసీబీ వలకు చిక్కిన దేవాదాయ శాఖ ఇన్స్ పెక్టర్ 

    📰 Generate e-Paper Clip

    ACB Trap : ప్రజా దీవెన, హైదరాబాద్: హైదరా బాద్ నగరం బాగ్ అంబర్ పేట భూ వివాదం విషయంలో ఏసీబీ అధికా రులు విసిరిన దేవాదాయ శాఖ ఇ న్స్ పెక్టర్ చిక్కారు. పక్కా పధకం ప్ర కారం జరిపిన దాడుల్లో దేవాదాయ శాఖ ఇన్స్పెక్టర్ అక్కవరపు కిరణ్ కుమార్ చిక్కారు.

    వివరాల్లోకి వెళ్తే హైదరాబాద్ బాగ్ అంబర్ పేటలోని భూమి విష యం లో రూ.50 వేల లంచం తీసుకుం టూ రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డా రు. బాగ్ అంబర్పేటలోని దేవాదా య శాఖకు చెందిన భూసర్వే రిపోర్ట్ ఇచ్చేందుకు గాను కిరణ్ కుమార్ లంచం డిమాండ్ చేయడం, అందు లోనూ ఏకంగా బాధితుడి నుంచి రూ. లక్షా 50 వేలు డిమాండ్ చేశా రు .

    డిమాండ్ చేసిన లంచంలో రూ. 5 0 వేలు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు మెరుపు దాడులు జ రి పి ఇన్స్ పెక్టర్ ను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఆ మేరకు ఏసీబీ అధికారులు ఇన్స్ పెక్టర్ ను అరెస్ట్ చేశారు.

    RELATED ARTICLES

    Most Popular

    App Icon

    Install PRAJA DEVEENA App

    Add to home screen for faster loading and latest updates.