Wednesday, October 7, 2026
More
    HomeOpinionEx Minister KTR sensational comments : బిగ్ బ్రేకింగ్, కేటీఆర్ సంచలన వ్యాఖ్య, తెలంగాణలో...

    Ex Minister KTR sensational comments : బిగ్ బ్రేకింగ్, కేటీఆర్ సంచలన వ్యాఖ్య, తెలంగాణలో ఇక కాంగ్రెస్ పని అయిపోయినట్లే  

    📰 Generate e-Paper Clip

    Ex Minister KTR sensational comments : ప్రజా దీవెన, హైదరాబాద్: తెలంగాణ రాజకీయాల్లో ఒక్కసారిగా హీట్ పెంచారు బీ ఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. కాం గ్రెస్ సర్కార్‌ పై ప్రజ ల్లో వస్తున్న వ్యతిరేకతను గురిపెడుతూ ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో, పొలిటికల్ సర్కి ల్స్‌లో జోరుగా వైరల్ అవుతున్నాయి. “తె లంగాణలో కాం గ్రెస్‌ పార్టీ పని ఇక అయిపోయినట్లే” అం టూ కేటీఆర్ బాంబ్ పేల్చారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్య క్తమవుతోందని, ఇది తాము చెబు తు న్న మాట కాదు… స్వ యంగా సీఎం రేవంత్ రెడ్డి చేయిం చు కున్న ఇంటెలిజెన్స్ లే దా సొంత సర్వే లోనే ఈ నిజాలు బట్ట బయలయ్యాయని కేటీఆర్ పేర్కొంటూ ఈ కీలక వ్యాఖ్యలు చేశారు.

    ఆ సర్వే సారాంశం ఇదేనంటూ కేటీఆర్ జోస్యం

    ఒకవేళ రాష్ట్రంలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు వస్తే… బీఆర్‌ఎ స్ ప్రభంజనం సృష్టించడం ఖాయమని , రాబోయే ఎన్నికల్లో బీఆర్‌ఎస్ ఒంటరి గానే 78 స్థానాలను కైవసం చేసు కోబో తోందన్నారు. పూర్తి మెజారిటీతో కేసీఆర్ నేతృత్వంలో మళ్లీ గు లాబీ జెండా ఎగరడం, బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఏర్పాటు చే యడం ఖాయమన్నారు. గతేడాది అధికారం లోకి వచ్చిన కాంగ్రెస్ గ్రాఫ్ కేవలం కొద్ది నెలల్లోనే ఇంతలా పడిపో యిం దా? అనే చర్చకు ఈ సర్వే లీకులు కారణమవుతున్నాయి.

    ఇచ్చిన హామీల అమలులో జరుగుతున్న ఆలస్యం, ప్రజల్లో వ్యక్తమ వుతున్న అసంతృప్తిని బీఆర్‌ఎస్ క్యాష్ చేసుకునేం దుకు వ్యూహాత్మ కంగా అడుగులు వేస్తోందని చెప్పారు.ఈ ‘సీక్రెట్ సర్వే’ వార్తలపై అటు కాంగ్రెస్ క్యాంప్ ఎలా స్పంది స్తుందో చూడాలి మరి అంటున్న రాజకీయ పరిశీలకులు ప్ర స్తుతానికైతే కేటీఆర్ కామెంట్స్ తెలంగాణ పాలిటిక్స్‌లో సరి కొత్త రచ్చకు తెరలేపాయన్న అభిప్రాయాన్ని వెలిబుచ్చుతు న్నారు.

    RELATED ARTICLES

    Most Popular

    App Icon

    Install PRAJA DEVEENA App

    Add to home screen for faster loading and latest updates.