Minister Komatireddy : ప్రజాదీవెన,హైదరాబాద్:నల్గొండ పట్టణంలో అత్యంత ప్రాముఖ్యత చెందిన బొట్టుగూడ ప్రభుత్వ బాలు ర ఉన్నత పాఠశాల నూతన భవన నిర్మాణాన్ని కోమటిరెడ్డి ప్రతీక్ ఫౌం డేషన్ ఆధ్వర్యంలో చేపట్టడం పట్ల బొట్టుగూడ పాఠశాల పూర్వ విద్యా ర్థులు నేడు రాష్ట్ర రో డ్లు భవనాల శాఖ మంత్రి కోమటి రెడ్డి వెంకటరెడ్డి ని శనివారం హైదరాబాద్ లోని ఆ యన నివాసంలో కలసి ఘనంగా సన్మానించారు.
దాదాపు ఏడు దశాబ్దాల చరిత్ర గలిగి జాతీయ స్థాయి ఉత్త్తమ ఉపాధ్యాయులు, ఎందరో ప్రముఖ ఉపాధ్యాయులు బోధించిన బొట్టు గూడ ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఇ న్నేళ్ళుగా ప్రయివేటు భవనంలో కొ నసాగుతోంది. ఈ పాఠశాలకు శాశ్వ త భవనం కావాలని మంత్రికి పూ ర్వ విద్యార్థులు విజ్ఞప్తి చేయగా ప్ర కాశం బజార్ సమీపంలో ఉన్న ప్ర భుత్వ స్థలంలో రూ. 8 కోట్ల వ్య యంతో కోమటిరెడ్డి ప్రతీక్ ఫౌండే షన్ ఆధ్వర్యంలో నిర్మాణం చేప ట్టారు.
కార్పొరేట్ స్థాయి సౌకర్యాలతో డిజిటల్ క్లాసులు, కంప్యూటర్ వి ద్య, ఇంగ్లీష్ & ఉర్దూ మీడియం బోధ నకు ప్రాధాన్యత ఇస్తూ నిర్మా ణం చేపట్టారు. ఇందుకు కృతజ్ఞ తగా, బొట్టుగూడ పాఠశాల పూర్వ విద్యారులైన నల్గొండ జిల్లా వక్ఫ్ బోర్డు ప్రసిడెంట్ హఫీజ్ ఖాన్, జీహె చ్ఎంసీ అడిషనల్ కమీషనర్ ఎన్. రఘుప్రసాద్, అడిషనల్ ఎస్.పి. పూర్ణ చందర్, సమాచార శాఖ జాయింట్ డైరెక్టర్ కన్నెకంటి వెంకట రమణ, అటవీ శాఖ డిప్యూటీ డైరెక్టర్ హలీం, గొట్టిపర్తి వేణుగోపాల్, ఏ. విశ్వేశ్వర్ రావు తదితరులు మంత్రి వెంకట రెడ్డిని కలసి ఘనంగా సన్మానించారు.
కాగా, నూతనంగా నిర్మిస్తున్న బొ ట్టుగూడ పాఠశాల నిర్మాణ పనులు దాదాపుగా పూర్తయ్యాయని త్వర లోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చే తుల మీద దీన్ని ప్రారంభించను న్న ట్లు మంత్రి కోమటి రెడ్డి వెల్లడిం చా రు.
