Tuesday, September 29, 2026
More
    HomePoliticsMinister Komatireddy Venkata Reddy : బిగ్ బ్రేకింగ్, మంత్రి కోమటిరెడ్డి వెం కటరెడ్డి కీలక...

    Minister Komatireddy Venkata Reddy : బిగ్ బ్రేకింగ్, మంత్రి కోమటిరెడ్డి వెం కటరెడ్డి కీలక వ్యాఖ్య, జూబ్లీహిల్స్ ప్రజలు అభివృద్ధికి ఓటు వేశారు

    📰 Generate e-Paper Clip

    Minister Komatireddy Venkata Reddy :

    ప్రజా దీవెన, హైదరాబాద్: జూబ్లీహి ల్స్ ప్రజలు అభివృద్ధికి ఓటు వేశార ని రాష్ట్ర రోడ్లు భవనాలు, సినిమా టోగ్రఫీ శాఖ మంత్రి కోమటి రెడ్డి వెం కట్ రెడ్డి పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ ఘన విజయం పట్ల మంత్రి హర్షం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి రే వంత్ రెడ్డి, మంత్రులందరం సమ ష్టి గా పనిచేసి ఉప ఎన్నికల్లో విజయం సాధించామన్నారు. ప్రతిపక్షాలు ఎ న్ని ఆరోపణలు చేసిన వారికి అం దుబాటులో ఉండే కాంగ్రెస్ పార్టీ అ భ్యర్థిని ప్రజలు ఆశీర్వదించారని తె లిపారు. జూబ్లీ హిల్స్ ఎన్నికల ఫలి తాల అనంతరం ఆయన విడుదల చేసిన ఓ ప్రకటనలో సినిమాటోగ్రఫీ మంత్రిగా తన పిలుపు మేరకు కాం గ్రెస్ కు పూర్తి మద్దతు పలికిన సినీ కార్మికులకు మంత్రి ప్రత్యేక ధ న్య వాదాలు తెలియజేశారు.

    ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయ కత్వంలోని ప్రజాపాలనకు పట్టం క ట్టిన జూబ్లీహిల్స్ ఓటర్లకు ధన్య వా దాలు తెలుపుతూ తనకు ప్రచార స మయంలో రహ్మత్ నగర్ డివిజన్ ప్రజలు ఇచ్చిన మాట ప్రకారం భారీ మెజార్టీ ఇచ్చారనీ,వారికి హృదయ పూర్వక ధన్యవాదాలు తెలిపారు.

    బూత్ ల వారిగా వరుస సమీక్షలు నిర్వహించి తాను చేసిన ప్రతి సూ చన పాటిస్తూ పోల్ మేనేజ్మెంట్ లో సమన్వయంతో పనిచేసి ఓట్లు రా బట్టిన కాంగ్రెస్ శ్రేణులకు మంత్రి అ భినందనలు తెలిపారు.

    ఎన్ని ఆరోపణలు చేసినా రౌడీ అం టూ ఎంతో అవమానించిన ధైర్యం గా నిలబడి ఘన విజయం సాధించి న మా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ కు శుభాకాంక్షలు అని మం త్రి కోమటి రెడ్డి అన్నారు. తాను ఇది వరకే చెప్పానని,మా అభ్యర్థి 20వే ల పైచిలుకు ఓట్ల మెజార్టీతో గెలు స్తాడని, మరో పదేళ్లు కాంగ్రెస్ పా ర్టీ నే అధికారంలో ఉంటుందనేందుకు ఈ ఫలితాలే నిదర్శనమని మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి మరోమా రు పునరుద్ఘాటించారు.

    RELATED ARTICLES

    Most Popular

    App Icon

    Install PRAJA DEVEENA App

    Add to home screen for faster loading and latest updates.