Sunday, September 27, 2026
More
    HomePoliticsNalgonda POCSO Court : బిగ్ బ్రేకింగ్, నల్లగొండ పొక్సోకోర్టు సంచలన తీర్పు, నిందితుడుకి 7...

    Nalgonda POCSO Court : బిగ్ బ్రేకింగ్, నల్లగొండ పొక్సోకోర్టు సంచలన తీర్పు, నిందితుడుకి 7 ఏ ళ్ల జైల్ శిక్ష, రూ.15 వేల జరిమానా

    📰 Generate e-Paper Clip

    Nalgonda POCSO Court : ప్రజా దీవెన, నల్లగొండ: నల్లగొండ జి ల్లా పొక్సో కోర్టు సంచలన తీర్పు ల కు పేరుగాంచింది. ఇటీవల కాలం లో పలు అత్యాచార కేసుల్లో నిoది తులకు గతమెన్నడూ లేని విధంగా శిక్షలు ఖరారు చేస్తూ రాష్ట్రం దృష్టి ఆకర్షిస్తోంది. ఈ క్రమంలో బుధవా రం మరో అత్యాచార కేసులో గతం లో మాదిరిగానే సంచలన తీర్పు వె లువరించింది.

    ఓ మైనర్ పై అత్యాచారం కేసులో నల్లగొండ పొక్సో కోర్టు బుధవారం సంచలన తీర్పు వెలువరించింది.

    తొమ్మిదేళ్ల బాలిక పై అత్యాచారా నికి పాల్పడిన ఉప్పల నాగార్జున ( 35 ) కు 7 ఏళ్ల జైల్ శిక్ష, రూ.15 వేలు జరిమానా విధిస్తూ నల్లగొండ ఫోక్సో కోర్టు తీర్పు ఇన్ఛార్జ్ న్యాయ మూర్తి రోజారమణి తుదితీర్పు వి డుదల చేసింది.

    2019 లో సూర్యాపేట జిల్లా మోతే పోలీస్ స్టేషన్ లో ఫోక్సో కేసు న మోదు కాగా 2020 నుంచి కోర్టులో నడుస్తున్న వాదనలు కొనసాగుతు న్నాయి. ప్రాసిక్యూషన్ ఆధారాలతో నిరూపించడంతో బాధిత బాలిక కి రూ. 7లక్షల పరిహారం చెల్లించాలని తీర్పు న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేసింది.

    RELATED ARTICLES

    Most Popular

    App Icon

    Install PRAJA DEVEENA App

    Add to home screen for faster loading and latest updates.