Sunday, September 27, 2026
More
    HomePoliticsBrs Ex MLa Ravindra Kumar : దేవరకొండలో బిఆర్ఎస్ లో ఊ పందుకున్న చేరికలు 

    Brs Ex MLa Ravindra Kumar : దేవరకొండలో బిఆర్ఎస్ లో ఊ పందుకున్న చేరికలు 

    📰 Generate e-Paper Clip

     

    Brs Ex MLa Ravindra Kumar : ప్రజా దీవెన, దేవరకొండ : బీఆర్ ఎస్ హయాంలో జరిగిన అభివృద్ధి గురించి అమలు చేసిన సంక్షేమ ప థకాల గురించి పట్టణ ప్రజల్లో అవ గాహ న కల్పించాలని అని బిఆర్ ఎస్ పార్టీ నల్గొండ జిల్లా అధ్య క్షులు, దేవరకొండ మాజీ శాసనస భ్యులు రమావత్ రవీం ద్రకుమార్ కోరారు. గురువారం దేవరకొండ పట్టణంలోని పా ర్టీ కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ నుంచి దేవరకొండ మాజీ మున్సిపల్ ఛైర్మన్ కేతావత్ మంజ్య నాయక్, కేతావత్ రూ ప్ల, భవానీ శ్రీధర్ తోపాటు పలువురు బీఆర్ఎస్ పార్టీలో చే రారు.గులాబీ తీర్థం పుచ్చుకున్న వారికి కండువాలు కప్పి మాజీ శాసనసభ్యులు రమావత్ రవీంద్ర కుమార్ పార్టీ లోకి ఆహ్వానించారు.

    ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ మున్సిపల్ ఎన్ని క లు సమీపి స్తున్న తరుణంలో బీఆర్ఎస్ పార్టీ లో వరుస చే రికలు కొనసాగుతు న్నాయని హర్షం వ్యక్తం చేశారు. రా ను న్నది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని ధీమా వ్యక్తం చేశారు. రేవం త్ సర్కార్ పాలన పట్ల ప్రజల్లో తీవ్ర అసంతృప్తి నెలకొందని అన్నారు. బీ ఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ పై నమ్మకం తో, గతంలో జరిగిన అభివృద్ధి, ప్రజా సంక్షేమ పథకాల అమలు ఫలి తం గా రాష్ట్ర ప్రజలు గులాబీ పార్టీ వైపునకు ఆకర్షితులవుతు న్నారని అన్నారు.

    తెలంగాణ రాష్ట్రానికి బీఆర్ఎస్ పార్టీయే శ్రీరామ రక్ష అని అన్నారు. బీఆర్ఎస్ తోనే దేవరకొండ నియోజకవర్గ సమగ్రా భివృద్ధి సాధ్యమని అన్నారు. 11న జరగనున్న మున్సి పల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థు లను భారీ మెజారిటీతో గెలి పించు కోవాలని సూచించారు. రెండేండ్ల కాంగ్రెస్ పాలనలో నియోజకవర్గ అ భివృద్ధి ఎక్కడికక్కడ నిలిచిపో యిందన్నా రు. పురపీఠంపై గులాబీ జెండా ఎగురవేయలని ఆకాంక్షిం చారు. ప్రతీ కార్యకర్త క్రమశిక్షణ, అంకిత భావంతో పని చే యాలని, బీఆర్ఎస్ పార్టీ గెలుపే ధ్యేయంగా సమన్వయం తో ముందుకెళ్లాలని కోరారు.

    ఈ కార్యక్రమంలో బిఆర్ ఎస్ పార్టీ నేతలు నేనావత్ కిషన్ రెడ్డి, కేతా వత్ బిల్యా నాయక్, బిఆర్ఎస్ పా ర్టీ మండల అ ధ్యక్షులు టివిఎన్ రె డ్డి, నీల రవికుమార్, బొడ్డుపల్లి కృష్ణ, ప గిడిమర్రి నాగరాజు, జమీర్ బాబా, నేనవత్ నాగార్జున, సం తోష్, జైపాల్ తదితరులు ఉన్నారు.

    RELATED ARTICLES

    Most Popular

    App Icon

    Install PRAJA DEVEENA App

    Add to home screen for faster loading and latest updates.