Tuesday, September 29, 2026
More
    HomePoliticsCentral Government Good News : కేంద్ర ప్రభుత్వం తీపికబురు, పం చాయతీలకు15వ ఆర్థికసంఘం ప...

    Central Government Good News : కేంద్ర ప్రభుత్వం తీపికబురు, పం చాయతీలకు15వ ఆర్థికసంఘం ప రిపుష్టి

    📰 Generate e-Paper Clip

    Central Government Good News : ప్రజా దీవెన, హైద రాబాద్: తెలంగా ణ రాష్ట్రంలోని గ్రామపంచాయతీలకు కేం ద్ర ప్రభుత్వం తీపికబురు అందించింది. గ్రామ పంచాయ తీ లకు 15వ ఆర్థిక సంఘం కింద కేంద్ర ప్రభుత్వం మరోవిడ త నిధులు వి డుదల చేసింది. గురువారం తాజా విడతగా రూ.387 కోట్లు విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

    అంతకు ముందు గ్రామ పంచాయ తీలకు మొదటి విడత లో రూ. 25 9.36 కోట్లు విడుదల కావడంతో ఇ ప్పటివరకు పంచాయతీలకు మొ త్తంగా రూ.646.36 కోట్లు అందు బా టులోకి రావడం శుభపరిణా మంగా భావిస్తున్నారు. గ్రామ పం చాయతీ ఎన్నికలు పూర్తిచేసి, కేం ద్రం కోరిన అన్ని వివ రాలను రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ సమ ర్పించినట్లు వెల్లడించారు.

    అయితే ఈ సమాచారానికి అను గుణంగా కేంద్రం విడతల వారీగా ని ధులు విడుదల చేస్తోంది. ఇంకా దాదాపు రూ. 2, 400 కోట్లు విడు దల కావాల్సి ఉండగా, గ్రామాల అ భివృద్ధి కి ఈ నిధులు అత్యవసర మని రాష్ట్ర ప్రభుత్వం చెబుతోం ది. కాగా పెండింగ్ లోని నిధులకు సం బంధించిన మొత్తాన్ని వెంటనే విడుదల చేసి తెలంగాణ పల్లెలకు చేయూత అం దించాలని కేంద్ర ప్రభు త్వాన్ని తెలంగాణ ప్రభుత్వం కోరు తోంది.

    RELATED ARTICLES

    Most Popular

    App Icon

    Install PRAJA DEVEENA App

    Add to home screen for faster loading and latest updates.