Sunday, September 27, 2026
More
    HomeOpinionTelangana Rising Global Summit 2025 : డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కీల...

    Telangana Rising Global Summit 2025 : డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కీల క వ్యాఖ్య, క్యూర్,ప్యూర్,రేర్ తెలం గాణ అభివృద్ధి కథ, 2047 కు నెట్ జీరో మా లక్ష్యం

    📰 Generate e-Paper Clip

    Telangana Rising Global Summit 2025 : ప్రజా దీవెన హైదరాబాద్: తెలంగా ణ విజన్ డాక్యుమెంట్ మూసి వే సి న గదుల్లో రాసిన పత్రం కాదు, ప్ర ముఖుల సలహాలు, నిపుణుల చ ర్చలు, పౌరుల అభిప్రాయాలతో కిం ది నుంచి పైకి వచ్చిన ప్రజాస్వామ్య ప్రక్రియ,అందుకే ఇది ప్రభుత్వపు ప త్రం మాత్రమే కాదు,ఇది తెలంగాణ ప్రజల పత్రం అని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. రాష్ట్ర ప్ర భుత్వ లక్ష్యం స్పష్టంగా ఉందని, 2 04 7 నాటికి నెట్ జీరో సాధించ డ మే లక్ష్యమన్నారు. ఆర్థికాభివృద్ధి, పర్యావరణం ఒకదానికొకటి విరు ద్ధం కాదు, ఇకపై ఇవి పరస్పర స హకారాలు అన్నారు. సోమవారం ఫ్యూచర్ సిటీ కేంద్రంగా ప్రారంభమై న తెలంగాణ రైసింగ్ గ్లోబల్ సమ్మి ట్ లో ఆయన ప్రసంగించారు.

    తెలంగాణ రాష్ట్రం గురించి చర్చ వ చ్చినప్పుడు చాలా విషయాలు చె బుతారు, కానీ ముఖ్యంగా మేము అతిథులను ఎలా గౌరవిస్తామన్నదే మా అసలు గుర్తింపు అని అన్నా రు.మేము అతిథిని చూసి చిరున వ్వు చిందించడం మాత్రమే కాదు వే డి వేడి బిర్యానీ, ఖుబానీ కా మీఠా, మరచిపోలేని రుచుల విందు పెట్ట డానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటాం,అదే ఆత్మీయత ఈరోజు మనందరి నీ ఇక్కడికి తీసుకువచ్చింది అన్నా రు. పెద్ద, ధైర్యవంతమైన, కొత్త ప్ర పంచంలో భాగస్వాములు కావడా నికి వచ్చిన అందరికీ డిప్యూటీ సీ ఎం హృదయపూర్వక ఆహ్వానం పలికారు.

    తెలంగాణకు ఆశయాల కొరత ఎ ప్పుడూ లేదు. కానీ ఎంతో కాలంగా ప్రజల శక్తిని, వారి ఆశలను, సామ ర్థ్యాన్ని ఒకే దారిలో నడిపించే సమ గ్ర దృష్టి మాత్రమే కొరవడిందన్నా రు. ఈరోజు ఆ సమగ్ర డాక్యుమెం టును ఆవిష్కరిస్తున్నాం అన్నారు. మా దూరదృష్టి ఒక సంవత్సరం కో సం కాదు, ఒక ఎన్నికల కాలం కో సం కాదు, 2047 వరకూ ఉన్న దీర్ఘ కాల లక్ష్యంతో నిర్మించిన విజన్ ఇది అన్నారు.

    మా విజన్ నాలుగు స్తం భాలపై ని లబడి ఉందని, అందులో మొ ద టి ది $3 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థ ఇది కేవలం నినాదం కాదు, అన్ని
    రంగాలవారీగా, జిల్లాలవారీగా రూ పొందించిన కార్యాచరణ ప్రణాళిక అని వివరించారు. స్పేషియల్ ప్లా నింగ్‌కు కొత్త వ్యాకరణం CURE, P URE, RARE, సమగ్ర అభివృద్ధిపై అచంచల కట్టుబాటు, సస్టైనబిలి టీ నీ ఆవిష్కరణాత్మకంగా సహకారం చేయడం అన్నారు.$3 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థ ఇది సంఖ్య కాదు,
    ఇది తెలంగాణ వాస్తవాన్ని మార్చే శక్తి అన్నారు.

    ప్రతి పాఠశాలకు, ప్రతి ఆవిష్క ర ణ కు, ప్రతి గ్రీన్ ఇనిషియేటివ్‌కు కా వాల్సిన ఆర్థిక బలం, ఇది మూ ల ధనంపై నమ్మకం మాత్రమే కాదు సృ జనాత్మకత, సామర్థ్యం, ధైర్యంపై. తెలంగాణ ప్రభుత్వం పెట్టుబడి అ న్ని డిప్యూటీ సీఎం వివరించారు.
    CURE–PURE–RARE స్పేషి య ల్ విజన్, CURE – Core Urban Region Economy హైదరాబాద్ అత్యంత చురుకైన రూపం; AI, ఏ రోస్పేస్, జీనోమిక్స్, ఫ్యూచర్ ఇం డస్ట్రీల కేంద్రం.PURE – Peri Ur b an Region Economy ఉత్పత్తి, పరిశ్రమలు, లాజిస్టిక్స్—ఇవి జరిగే శక్తివంతమైన ప్రాంతం.RARE – R ural Agricultural Region Eco nomy, మన వ్యవసాయ భూ ము లు, అడవులు, పచ్చని ఊపిరితిత్తు లు, ఇవి అగ్రి ఎంట్రప్రెన్యూర్షిప్, ఈ కో-టూరిజం, కార్బన్ ఎకానమీకి ఇంజిన్‌లు.ఈ మూడు కలిసి తెలం గాణ మొత్తం అభివృద్ధి కథను ఒక దందాలో దారం లా ఒక చోటుకు చేరుస్తాయి అన్నారు.CURE ఆవి ష్కరిస్తుంది, PURE అందిస్తుంది, RARE నిలబెడుతుందనీ తెలిపా రు.

    మహిళ శక్తి నుండి రైతు భరోసా వ రకు, యంగ్ ఇండియా రెసిడెన్షి య ల్ స్కూల్స్ వరకు ఇవి సంక్షేమం కా దు.ఇవి సమానత్వ నిర్మాణం, అ భివృద్ధి ప్రయాణంలో ఎవరూ వె నుకబడకూడదన్నదే తెలంగాణ ప్ర జా ప్రభుత్వ నినాదమన్నారు.
    ప్రేరణకు కొత్త మార్గాలు అన్వేషి. స్తు న్నాం, ఆఆలోచనల్లో ఒకటి తెలం గాణ అభివృద్ధిలో కీలక పాత్ర పో షించిన సంస్థల పేర్లు రోడ్లు, మౌలిక వసతులకు పెట్టడం అని డిప్యూటీ సీఎం వివరించారు.ఒక యువకుడు “టాటా అవెన్యూ” లేదా “గూగుల్ స్క్వేర్” వద్ద సైకిల్ తొక్కుతూ వెళ్తే…
    అది కేవలం పేరు కాదుఒక అవకాశ మార్గం,అతను నిర్మించగలిగే భ వి ష్యత్తు అని ప్రేరణ కలిగించడమే మా ప్రభు త్వ ఉద్దేశం అన్నారు.
    తెలంగాణ ప్ర జలందరికి ఇది బ్లూ ప్రింట్ మాత్రమే కాదు ప్రజా ప్రభు త్వం వాగ్దానం అన్నారు.

    *మా ప్రతి అడుగు, ఆలోచన భావితరాల కోసమే…*

    భవిష్యత్తు కోసం ఎదురు చూడకుం డా… దానిని మనం నిర్మించాలన్నదే తమ ప్రభుత్వ సంకల్పమని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు స్పష్టం చేశారు. మేం వే సే ప్రతి అడుగు… చేసే ఆలోచన భా వితరాల ఆశయాలు, అవసరాలకు అనుగుణంగా “రేపటి తెలంగాణ” కోసమే అని వివరించారు. “ఫీనిక్స్” పక్షి స్ఫూర్తితో ఇన్నోవేషన్, హ్యూ మన్ క్యాపిటల్, సస్టైనబులిటీ, గ్లో బల్ ఇన్వెస్ట్మెంట్ డెస్టినేషన్ గా తె లంగాణను మార్చాలనే లక్ష్యంతోనే “తెలంగాణ రైజింగ్”కు శ్రీకారం చు ట్టామన్నారు. ప్రస్తుతం ప్రపంచ వ్యా ప్తంగా ఎదురవుతున్న ఎకనామిక్ రీ అలైన్‌మెంట్స్, టెక్నలాజికల్ డిస్ర ప్ష న్, క్లైమేట్ అన్‌సెర్టెనిటీ లాంటి సవా ళ్లను అవకాశాలుగా మార్చుకొని 2 047 నాటికి తెలంగాణ ఆర్థిక వ్య వ స్థను 3 ట్రిలియన్ డాలర్లకు చేర్చేం దుకు దార్శనికతతో కూడిన అడు గులు వేస్తున్నామన్నారు.

    ఈ ప్రయాణంలో తెలంగాణ ప్రజల ఆశీర్వాదంతో తమ ప్రభుత్వం వేసి న తొలి అడుగు “తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2025” అని అన్నా రు. భౌగోళిక విస్తీర్ణం, జనాభాలో ఇతర రాష్ట్రాలతో పోలిస్తే తెలంగా ణ చిన్నదే అయినా దేశ జీడీపీలో మాత్రం 5 శాతం వాటాను కలిగి ఉందన్నారు. 2024 – 2025 లో రాష్ట్ర జీఎస్డీపీ వృద్ధి రేటు 10.1 శాతం కాగా, జాతీయ సగటు 9.9 శాతంగా నమోదు అయ్యిందన్నా రు. రాష్ట్ర తలసరి ఆదాయం రూ. 3.79 లక్షలు, జాతీయ సగటు కం టే 1.8 రేట్లు ఎక్కువ అని వివ రిం చారు. రాష్ట్ర ఇండస్ట్రియల్, మా న్యుఫ్యాక్చరింగ్ ఎకానమీ వృద్ధి రే టు 7.6 శాతం కాగా, జాతీయ స గ టు 6.6 శాతం మాత్రమే అన్నారు. రాష్ట్ర సేవల రంగం వృద్ధి రేటు 11 .9 శాతంగా కాగా, అదే జాతీయ స గటు 10.7 శాతంగా ఉందన్నారు. రాష్ట్ర ఇండస్ట్రియల్ జీఎస్ వీఏ 1 2.6 శాతం వృద్ధి రేటుతో రూ. 2. 4 6 లక్షల కోట్ల నుంచి రూ.2.77 లక్ష ల కోట్లకు పెరిగిందన్నారు.

    మా న్యుఫ్యాక్చరింగ్, కన్ స్ట్రక్షన్, మై నింగ్, క్వారీయింగ్, ఎలెక్ట్రిసిటీ, గ్యాస్, వాటర్, ఇతర యుటిలిటీస్ లాంటి ఇండస్ట్రియల్ సబ్ సెక్టార్లలో నూ తెలంగాణ వృద్ధి రేటు జాతీయ సగటు కంటే ఎక్కువగా నమోదు కావడం తమ ప్రభుత్వ పనితీరుకు నిలువెత్తు నిదర్శనమన్నారు. దేశం లోనే తొలి ఏఐ పవర్డ్ విలేజ్ గా మా రిన మంథని నియోజకవర్గంలోని ఒ క మారుమూల గ్రామం “రేపటి తె లంగాణ”కు మార్గదర్శిగా నిలిచింద న్నారు. భారత్ ఫ్యూచర్ సిటీ, తె లంగాణ ఏఐ ఇన్నోవేషన్ హబ్, ఏ ఐ ఆధారిత తెలంగాణ డేటా ఎ క్స్ఛేంజ్, ఏఐ యూనివర్సిటీ, స్కిల్ యూనివర్సిటీ, అడ్వాన్స్డ్ ఐటీఐ లు, ఏఐ ఆధారిత అకడమిక్ కరి క్యులం, యంగ్ ఇండియా ఇంటర్నే షనల్ స్కూల్స్, లైఫ్ సైన్సెస్ హబ్ “వన్ బయో”, సెంటర్ ఆఫ్ ఎక్స్లె న్స్ ఇన్ క్వాంటం టెక్నాలజీ లాంటి విప్లవాత్మక అడుగులు ప్రపంచప టంలో “తెలంగాణ”ను ప్రత్యేకంగా నిలుపుతాయన్నారు. రేపటి కోసం, భవిష్యత్ తరాలకు భరోసాగా తె లంగాణతో కలిసి భవిష్యత్తును ని ర్మించేందుకు ముందుకు రావాలని ఈ సందర్భంగా పారిశ్రామికవేత్తలు, ఆవిష్కర్తలు, నిపుణులకు మంత్రి శ్రీధర్ బాబు ఆహ్వానం పలికారు.

    RELATED ARTICLES

    Most Popular

    App Icon

    Install PRAJA DEVEENA App

    Add to home screen for faster loading and latest updates.