Wednesday, September 30, 2026
More
    HomePoliticsBC Chairman Munasa Prasanna : బీసీ రిజర్వేషన్ల కోసం రాజ్యాంగ సవరణ చేయాల్సిందే

    BC Chairman Munasa Prasanna : బీసీ రిజర్వేషన్ల కోసం రాజ్యాంగ సవరణ చేయాల్సిందే

    📰 Generate e-Paper Clip

    –బీసీ జేఏసీ జిల్లా చైర్మన్ మునాస ప్రసన్న

    BC Chairman Munasa Prasanna :   ప్రజా దీవెన, నల్లగొండ టౌన్: బీసీల కు విద్య ఉద్యోగ స్థానిక సంస్థల ఎ న్నికలలో 42% రిజర్వేషన్లు కల్పిం చడం కోసం రాజ్యాంగ సవరణ చే యాలని బీసీ జేఏసీ చైర్మన్ మునా స ప్రసన్న కుమార్ డిమాండ్ చేశా రు. స్థానిక పట్టణంలోని టీఎన్జీవో భవన్లో నిర్వహించిన కుల సంఘాల సమావేశంలో 40 కుల సంఘాలకు సంబంధించిన నాయకులు పాల్గొ న్నారు. అన్ని కుల సంఘాల నాయ కులు బీసీ జేఏసీ చైర్మన్ మునాస ప్రసన్నకుమార్ ని జిల్లా జేఏసీ చై ర్మ న్ గా ఆమోదం తెలిపి సన్మానించ డం జరిగింది. ఈ సందర్భంగా బీసీ జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహించే ఏ కార్యక్రమాన్నైనా విజయవంతం చే యాలని కుల సంఘాల నాయకు లందరూ తీర్మానించడం జరిగింది.

    రేపటి నుండి బీసీ రిజర్వేషన్ల కో సం జిల్లా వ్యాప్తంగా బీసీ లందరూ ఉద్యమించాలని బీసీ జేఏసీ జిల్లా చైర్మన్ మునాస ప్రసన్నకుమార్ పి లుపునిచ్చారు. డిసెంబర్ ఫస్ట్ నుం చి నిర్వహించే పార్లమెంటు సమావే శాలలో బీసీ బిల్లు కోసం ప్రతిపక్షా లు, అధికారపక్షం పార్లమెంట్ లో చ ర్చించి బీసీ బిల్లును ఆమోదింపజే యాలని కోరారు. బీసీ బిల్లు పెట్టా ల్సినటు వంటి ప్రధానమంత్రి మౌ నం విడాలని డిమాండ్ చేశారు. లే నిపక్షంలో తెలంగాణ ఉద్యమ తర హాలో ఈ రాష్ట్రంలో మరో బీసీ ఉ ద్యమం చేస్తామని హెచ్చరించారు.

    బీసీ జేఏసీ రాష్ట్ర చైర్మన్ ఆర్ కృ ష్ణ య్య పిలుపు మేరకు జిల్లాలో బీసీ జేఏసీ ఆధ్వ ర్యంలో అన్ని కుల సం ఘాల నుండి నాయకులు పెద్ద సం ఖ్యలో పాల్గొని ఏ కార్యక్రమం ని ర్వహించిన భారీ ఎత్తున విజయ వంతం చేయాలని పిలుపునివ్వడం జరిగింది. బీసీలకు 42 శాతం రిజ ర్వేషన్ల కోసం రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి అఖిలపక్షా న్ని ఢిల్లీకి తీసుకెళ్లి ప్రధాని మోడీతో కల్పించాలని కోరారు. ఒకవేళ ప్ర ధాని అపాయింట్మెంట్ ఇవ్వకపోతే ప్రధాని ఇంటి ముందు సీఎం రేవంత్ రెడ్డి ధర్నా చేయాలని అన్నారు.

    ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు 10 శా తం ఇస్తే మా బీసీలం సపోర్ట్ చేశా మని అదేవిధంగా మా బీ సీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాల ని డిమాండ్ చేశారు. బీసీ లకి 42 శాతం రిజర్వేషన్లు కల్పించిన త ర్వాతనే ఈ రాష్ట్రంలో స్థానిక సం స్థల ఎన్నికలు నిర్వహించాలని డి మాండ్ చేశారు. బీసీ రిజర్వేషన్లు క ల్పించేదాకా ఈ రాష్ట్రంలో బీసీ ఉ ద్యమాన్ని ఆపేది లేదని హెచ్చరిం చారు.

    ఈ కార్యక్రమంలో విశ్వబ్రాహ్మణ మ న్మయ సంఘం రాష్ట్ర అధ్యక్షులు గుంటోజు వెంకటాచారి, రజక సం ఘం జిల్లా అధ్యక్షులు చిలుక రాజు చెన్నయ్య, మున్నూరు కాపు సం ఘం వైద్యుల సత్యనారాయణ , పా ల్వాయి రవి, గౌడ సంఘం జిల్లా ప్ర ధాన కార్యదర్శి ఎరుకల శంకర్ గౌ డ్, పద్మశాలి సంఘం కర్నాటి యా దగిరి, యాదవ సంఘం చెన్నూరి భ రద్వాజ యాదవ్, మేరు సంఘం న వీన్ కుమార్, ముదిరాజ్ సంఘం దుడ్డు కృష్ణమూర్తి, బెస్త సంఘం అంబటి శివకుమార్, మైనార్టీ నా యకులు ఖదీర్, వివిధ కుల సం ఘాల నాయకులు పందుల సైదు లు గౌడ్, గండిచెరువు వెంకన్న గౌడ్, అయితగోని జనార్దన్ గౌడ్, పుట్ట వెంకన్న గౌడ్ ,మార్గం సతీష్ కు మా ర్, ఖమ్మంపాటి శంకర్ దుర్గ, గడ గోజు విజయ్ చారి, చెన్నోజు రాజు, మచ్చగిరి, అనంత నాగరాజ్ గౌడ్, తలారి యాదగిరి, అంజయ్య, స త్యనారాయణ, నరసింహ, జీవన్ బాబు, యోగానంద రావు, వి అం జయ్య, వి వెంకటరమణ ,పి రవి రాజు, ఈ సైదులు, సతీష్ యాదవ్, సందీప్, రాజశేఖర్, ఆంజనేయు లు, గడ్డం శంకరయ్య, మేడి కిరణ్, గణేష్ రవికుమార్, మజీద్, ఎస్కే ముస్తఫా, నజీర్, కల్లూరు సత్యనా రాయణ గౌడ్ తదితరులు పాల్గొ న్నారు.

    RELATED ARTICLES

    Most Popular

    App Icon

    Install PRAJA DEVEENA App

    Add to home screen for faster loading and latest updates.