Deputy CM Bhatti Vikramarka : ప్రజా దీవెన, హైదరాబాద్: తెలంగా ణ రాష్ట్రాన్ని దోపిడీదారులు క్రిమి నల్స్ నుంచి రక్షిస్తానని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు పేర్కొ న్నారు.తెలంగాణ వనరులు ప్రజల కు అందించటం కోసం రాజకీయా ల్లోకి వచ్చానని, నా జీవితం పారద ర్శకంగా ఉంటుందని వ్యాఖ్యానిం చారు. అధికారం హోదా అనుభవిం చడానికి రాజకీయాల్లోకి రాలేదని స్పష్టం చేశారు. ఆదివారం హైదరా బాదులోని ప్రజాభవన్ లోమీడియా సమావేశంలో మాట్లాడారు.
వ్యాపార సామ్రాజ్యాలను విస్తరించ డము కోసమో, అధికారం హోదా ను అనుభవించడం కోసం తాను రాజకీయాల్లోకి రాలేదన్నారు. ప్ర త్యేక లక్ష్యం కోసం రాజకీయాల్లోకి వచ్చానని, దారి దోపిడీదారులు, బందిపోట్ల నుంచి తెలంగాణ ఆస్తు లను వనరులను రక్షించి, వాటిని ప్ర జలకు అందజేయడం కోసమే రాజ కీయాల్లోకి వచ్చానని తెలిపారు. సింగరేణి బొగ్గు సంస్థలకు టెండర్లపై ఆంధ్రజ్యోతి ఎండి రాధాకృష్ణ కొత్త పలుకులో తనకు తోసింది రాశాడ ని విమర్శించారు.
ఓ కట్టు కథనాన్ని ఎవరి ప్రయోజ నం కోసమోవండి వార్చాడన్నారు. టెండర్ల నిబంధనలు సింగరేణి బోర్డ్ ఖరారు చేస్తుంది మంత్రికి సంబం ధం ఉండదని తెలిపారు. ఆరోపణ లు వచ్చిన వెంటనే టెండర్లు రద్దు చేయాలని సూచించినట్టు తెలిపా రు.తాను సింగరేణి బోర్డు సభ్యు ల కు చెప్పి వెంటనే సదరు బోర్డు మా త్రం టెండర్లు పిలిచిన ఇంకా ఎవ రూ రాలేదని చెప్పారన్నారు. అయి నప్పటికీ తాను టెండర్లు రద్దు చేసి ఫ్రెష్ గా పిలవమని సూచించినట్టు తెలిపారు.
తాను అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డితో సన్నిహితంగా ఉండటంతో రాధాకృష్ణకు నచ్చక వైయస్ పై ఉన్న కోపంతో నాపై ఈ వార్త రాసినట్టుగా కనిపిస్తుందని పే ర్కొన్నారు. ఈ వార్త వల్ల అధికారు లకు, మంత్రులకు, ప్రభుత్వానికి చె డ్డ పేరు వచ్చే ప్రయత్నం చేస్తే చూ స్తూ ఊరుకోనని స్పష్టం చేశారు. తా ను ఆత్మగౌరవం కోసం బతుకుతా మని, దోపిడి దారుల నుంచి రా ష్ట్రాన్ని కాపాడటానికి రాజకీయా ల్లోకి వచ్చానని అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తో పా టు మంత్రులమంతా రాష్ట్ర ప్రజల విస్తృత ప్రయోజనాల కోసం పనిచే స్తున్నామని చిల్లర కథనాలతో భ యపెట్టాలని చూస్తే చూస్తూ ఊరు కోమని హెచ్చరించారు.
తాను రాజకీయాల్లోకి గాలికి రాలే దని 40 సంవత్సరాలుగా సభలో బయట ఉండి ప్రజల కోసం పోరా టాలు చేసి వచ్చానన్నారు. రాధాకృ ష్ణ తొలి పలుకును ఏం ఆశించి రా శాడో,ఎవరి మెప్పు కోసం రాశాడో బయటపడుతుందని అన్నారు. ఈ కథనంపై రాష్ట్ర ప్రజలకు నిజాలు తె లియాలని తాను స్పందించడం జ రిగిందన్నారు. త్వరలో పూర్తి వి వ రాలతో అన్ని విషయాలు వివరిస్తా నని తెలిపారు.
