Monday, September 28, 2026
More
    HomePoliticsCollector Ila Tripathi : జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆదేశం, ఎలాంటి ఆటంకాలకు అవకాశం...

    Collector Ila Tripathi : జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆదేశం, ఎలాంటి ఆటంకాలకు అవకాశం లే కుండా ఎన్నికలు నిర్వహించాలి 

    📰 Generate e-Paper Clip

    Collector Ila Tripathi : ప్రజా దీవెన, గట్టుప్పల్: ఎలాంటి ఇ బ్బందులకు అవకాశం ఇవ్వకుండా మొదటి విడత గ్రామ పంచాయతీ ఎన్నికలను నిర్వహిం చాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆదేశించారు. బుధవారం ఆమె గట్టుప్పల మండ ల కేంద్రంలో ఏర్పాటు చేసిన ఎన్నిక ల పంపిణీ, స్వీకరణ కేంద్రాన్ని తని ఖీ చేశారు.ఎన్నికల సామాగ్రి పంపి ణీకై ఆయా రూట్ల వారిగా ఏర్పాటు చేసిన టబుళ్ళు, స్టాచ్యుటరి, నాన్ స్టాట్యూచరి పేపర్లు, ఓటరు కంపా ర్ట్మెంట్ మెటీరియల్, ఇండెలిబుల్ ఇంక్, ఇతర సామాగ్రిని పరిశీలించా రు.

    ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ డీ.ఆర్ సీ అధికారులకు పలు సూచనలు చేస్తూ పిఒలు డైరీ జాగ్రత్తగా రాసే లా తెలియజేయాలని, అదేవిధంగా పోస్టల్ బ్యాలెట్, చాలెంజ్ ఓట్ల విష యంపై ఇబ్బందులు లేకుండా జాగ్ర త్త తీసుకోవాలని సూచించాలన్నా రు. పోలింగ్ శాతాన్ని ప్రతి రెండు గంటలకు ఒకసారి టీ -పోల్ లో ఎ లాంటి తప్పులు లేకుండా అప్లోడ్ చేయాలని సూచించారు.

    పోలింగ్ కేంద్రాల వద్ద ఎలాంటి అ వాంఛనీయ సంఘటనలు చోటు చే సుకోకుండా పోలీసులతో ముందే స మన్వయం చేసుకోవాలని, ఎక్కడై నా సమస్యలు ఉత్పన్నమైతే వెంట నే తన దృష్టికి తీసుకురావాలని ఆ దేశించారు.

    జిల్లా కలెక్టర్ వెంట జిల్లా పంచాయ తీ అధికారి వెంకయ్య, జెడ్పిసిఈఓ శ్రీనివాసరావు, డిఆర్డిఓ శేఖర్ రెడ్డి, చండూరు ఆర్డీవో శ్రీదేవి తదితరు లు ఉన్నారు.

    *దూరప్రాంత పోలింగ్ కేంద్రాల కు ముందుగా మెటీరియల్ పం పించాలి*

    *మునుగోడు* : గ్రామపంచాయతీ ఎన్నికల సామాగ్రి పంపిణీలో భా గంగా దూరంగా ఉన్న పోలింగ్ కేం ద్రాలకు ముందుగా మెటీరియల్ ను పం పించాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రి పాఠి సూచించారు.బుధవారం ఆ మె మునుగోడు మండల కేంద్రంలో ని సైంట్ జోసెఫ్ పాఠశాలలో ఏర్పా టు చేసిన గ్రామపంచాయతీ ఎన్ని కల డిఆర్సి కేంద్రాన్ని తనిఖీ చేసి అ క్కడ ఎన్నికల పోలింగ్ సామాగ్రి పం పిణీ, స్వీకరణకు చేసిన ఏర్పాట్లను పరిశీలించారు.

    పోలింగ్ సిబ్బందికి సామాగ్రిని పంపి ణీ చేసే సమయంలో స్టాట్యూటరీ, నాన్ స్టాట్యూటరీ పేపర్ల ప్రాధాన్య తను తెలియజేయాలని, అలాగే ప్ర తి పోలింగ్ టీం వారికి సంబంధిం చి న జోనల్ అధికారి, రూట్ అధికా రుల ఫోన్ నెంబర్లు కలిగి ఉండాలని తెలిపారు. ప్రిసైడింగ్ అధికారులు పి ఓ డైరీ నిర్వహణ,టెండర్,ఛాలెంజ్ ఓట్ల విషయంలో తీసుకొనే జాగ్రత్త లు మరోసారి తెలియజేయాలని చె ప్పారు. పోలింగ్ కేంద్రాలలో సిబ్బం దికి కి ఎలాంటి ఇబ్బంది కలగకుం డా అన్ని సౌకర్యాలు కల్పించాలని చెప్పారు.

    ఒకవేళ మెటీరియల్ సరి పోకపోతే తక్షణమే ఎంపీడీవో దృష్టికి తీసుకు రావాలన్నారు. జిల్లా కలె క్టర్ వెంట జిల్లా పంచాయతీ అధికారి వెంక య్య, జెడ్పిసిఈఓ శ్రీనివాసరావు, డిఆర్డిఓ శేఖర్ రెడ్డి, చండూరు ఆర్డీ వో శ్రీదేవి తదితరులు ఉన్నారు.

    RELATED ARTICLES

    Most Popular

    App Icon

    Install PRAJA DEVEENA App

    Add to home screen for faster loading and latest updates.