Sunday, September 27, 2026
More
    HomePoliticsEx-Minister KTR : మాజీ మంత్రి కేటీఆర్ ఘాటు వ్యా ఖ్యలు, కేంద్రంలోని బడేబాయ్, రా...

    Ex-Minister KTR : మాజీ మంత్రి కేటీఆర్ ఘాటు వ్యా ఖ్యలు, కేంద్రంలోని బడేబాయ్, రా ష్ట్రంలోని చోటేబాయ్ కి అండదండ 

    📰 Generate e-Paper Clip

    Ex-Minister KTR : ప్రజా దీవెన, హైదరాబాద్: రాష్ట్రం లో జరిగే ప్రతి అంశంలో కేంద్రంలోని బడేబాయ్ మోదీ, రాష్ట్రంలోని చో టే బాయ్ కి పూర్తిగా అందండలు అందిస్తున్నారని బిఆర్ఎస్ వర్కిం గ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ ( KTR ) ఘాటు వ్యాఖ్యలు చేశా రు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవం త్‌రెడ్డి ( REVANTHREDDY) ప్ర భుత్వంపై తీవ్రస్థాయిలో ధ్వజమె త్తారు. ఎస్‌ఎల్‌బీసీ సొరంగం ( SL BC TUNNEL) ఘటన జరిగి 20 0రోజులు దాటినా కేంద్ర, రాష్ట్ర ప్ర భుత్వాలు ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు.

    200రోజులు దాటినా కాంగ్రెస్ ప్ర భుత్వ నిర్లక్ష్యంతో ఆరుమృతదేహా లను ఇప్పటికీ వెలికి తీయలేదని ఆ వేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆ యన సోషల్ మీడియా మాధ్యమం ఎక్స్ వేదికగా చేసిన ట్వీట్ లో ప్రశ్న ల వర్షం కురిపించారు. ఎస్‌ఎల్‌బీసీ ప్రమాదంలో ( SLBC ACCIDEN T) చనిపోయిన బాధిత కుటుంబా లకు కాంగ్రెస్ ప్రభుత్వం ఎలాంటి పరి హారం కూడా అందిం చలేదని ధ్వజమెత్తారు. కాళేశ్వరం ( KAA LESWARAM) ప్రాజెక్టులో చిన్న పాటి సమస్యలకే జాతీయ డ్యామ్ సేఫ్టీ అథారిటీ బృందాన్ని పంపించి హంగామా సృ ష్టించిన కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం, ఎస్‌ఎల్‌బీసీ ఘ టనపై దర్యాప్తు చేయడానికి ఎందు కు ఒక్క బృందాన్ని కూడా పంపలే దని దుయ్యబట్టారు

    బీజేపీ బడే భాయ్ ప్రధానమంత్రి న రేంద్రమోదీ (MODI ) ఎప్పుడూ కూ డా తెలంగాణలో కాంగ్రెస్ చోటే భా య్‌ని సీఎం రేవంత్‌రెడ్డి ఎందుకు కాపాడు తున్నారని నిలదీశారు. బీ ఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి వచ్చి న రోజున, ఎస్‌ఎల్‌బీసీ‌ ప్రమాదం లో చనిపోయిన ఆ ఆరు కుటుం బా ల సభ్యులకు న్యాయం జరిగేలా చూస్తామని భరోసా కల్పించారు. ఆ ఆరుగురి ప్రాణాలను బలిగొన్న వా రికి శిక్ష పడేలా చేస్తామని హె చ్చ రించారు. కాంగ్రెస్ విధ్వంసం చేసిన ప్రతి దాని తో పాటు ఎస్‌ఎల్‌బీసీ సొరంగం కూ లిపోవడానికి గల కా రణాలకు తాము అధికారంలోకి రాగానే సమాధానాలు రాబడతా మని సదరు ట్వీట్ లో స్పష్టంగా తెలియజేశారు.

    RELATED ARTICLES

    Most Popular

    App Icon

    Install PRAJA DEVEENA App

    Add to home screen for faster loading and latest updates.