Tuesday, September 29, 2026
More
    HomePoliticsHigh Court Judge Lakshman : హైకోర్టు జడ్జి లక్ష్మణ్ కీలక వ్యాఖ్య, వేగవంతమైన న్యాయoకోసం...

    High Court Judge Lakshman : హైకోర్టు జడ్జి లక్ష్మణ్ కీలక వ్యాఖ్య, వేగవంతమైన న్యాయoకోసం మ ధ్యవర్తిత్వoది ప్రధానపాత్ర 

    📰 Generate e-Paper Clip

    High Court Judge Lakshman : ప్రజా దీవెన, నల్లగొండ: న్యాయవ్య వస్థలో కేసుల భారాన్ని తగ్గించి వే గవంతమైన న్యాయo అందించ డంలో మధ్యవర్తిత్వం (మెడియేష న్) ముఖ్యమైన పాత్రపోషిస్తుందని హైకోర్టు జడ్జ్ జస్టిస్ కె. లక్ష్మణ్ అ న్నారు.ఆదివారం ఆయన నల్లగొం డ జిల్లా మహాత్మా గాంధీ యూనివ ర్సిటీలో జిల్లా న్యాయ సేవా ప్రాధికా ర సంస్థ ఆధ్వర్యంలో ఉమ్మడి నల్ల గొండ జిల్లా న్యాయవాదులకు ద్దేశిం చి మధ్యవర్తిత్వంపై 5 రోజులపాటు నిర్వహించే శిక్షణా తరగతులను ప్రారంభించారు.

    ఈ సందర్భంగా ఆయన న్యాయవా దులను ఉద్దేశించి మాట్లాడుతూ

    నేటి సమాజంలో కుటుంబ విభేదా లు, ఆస్తి వివాదాలు, వాణిజ్య కే సులు, చిన్నచిన్న వ్యక్తిగత సమ స్యల కేసులను మర్దవర్తిత్వం ద్వా రా పరిష్కరించగలిగే అవకాశం విస్త రించిందన్నారు. కోర్టులలో పెరిగిన కేసులను పూర్తిస్థాయిలో విచారణ చేయడానికి సమయం ఎక్కువగా పడుతుందని, అయితే మధ్యవర్తి తం ద్వారా ప్రజలు కోర్టు బయటే పరస్పర అంగీకారంతో త్వరగా స మస్యలు పరిష్కరించవచ్చని, ఇది సంబంధాలను కాపాడే సమయం ఆదా చేయడమే కాకుండా, తక్కువ వ్యయంతో అందించే పద్ధతి అని, మధ్యవర్తిత్వంలోని ప్రధాన లక్ష్యం వివాదంలో గెలుపు ఓటమి కాదని పరస్పరం అర్థం చేసుకోవడం మ రి యు పరిష్కారం కనుక్కోవడమని అన్నారు.

    మర్దవర్తిత్వం న్యాయస్థానానికి బ లం అని అన్నారు. న్యాయవాదు లు శిక్షణా తరగతులను సద్విని యోగం చేసుకోవాలనీ, నైపుణ్యం కలిగిన శిక్షకులు ఉన్నారని, వారు చెప్పే అంశాలను ప్రతిదీ నోట్ చేసు కోవాలని, కేసులను త్వరగా పరి ష్కారం అయ్యేలా చొరవ చూపాల ని కోరారు.అంతకుముందు మహా త్మ గాంధీ యూనివర్సిటీలో రెవి న్యూ అదనపు కలెక్టర్ జే. శ్రీనివాస్, ఆర్డీవో వై. అశోక్ రెడ్డీలు హైకోర్టు జ డ్జికి పుష్పగుచ్చం ఇచ్చి స్వాగతం పలికారు.

    ఈ కార్యక్రమంలో మెంబర్ సెక్రటరీ తెలంగాణ స్టేట్ లీగల్ సర్వీస్ అథా రిటీ డైరెక్టర్ మీడియేషన్ అండ్ అ బ్జర్వేషన్ సెంటర్ హైదరాబాద్ సిహె చ్ పంచాక్షరి, నల్గొండ జిల్లా జడ్జి కవిత,యాదాద్రి జిల్లా జడ్జి జయరా జు పురుషోత్తం, జిల్లా లీగల్ సర్వీ సెస్ అథారిటీ కార్యదర్శి, నల్లగొండ బార్ అసోసియేషన్ అధ్యక్షులు క ట్టా అనంతరెడ్డి, జిపి నాంపల్లి నర సింహ, న్యాయవాదులు తదితరు లు హాజరైయ్యారు.

    RELATED ARTICLES

    Most Popular

    App Icon

    Install PRAJA DEVEENA App

    Add to home screen for faster loading and latest updates.