Tuesday, September 29, 2026
More
    HomePoliticsGutta Sukhender Reddy : మండలి చైర్మన్ గుత్తా కీలక అప్పీ ల్, పట్టుదలకు పోకుండా...

    Gutta Sukhender Reddy : మండలి చైర్మన్ గుత్తా కీలక అప్పీ ల్, పట్టుదలకు పోకుండా ఆర్టీసీ స మ్మెకు పరిష్కారం చూపండి 

    📰 Generate e-Paper Clip

    Gutta Sukhender Reddy : ప్రజా దీవెన, నల్లగొండ: రాష్ట్ర ప్ర జ ల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొ ని ప్రభుత్వం, కార్మికులు పట్టుదల కుపోకుండా ఆర్టీసీ సమ్మెకు సత్వర పరిష్కారం చూపాలని తె లంగాణ శాసనమండలి చైర్మన్ గుత్తా సు ఖేందర్ రెడ్డి ఉభయ పక్షాలకు కీల క అప్పీల్ చేశారు. నల్లగొండలోని తన క్యాంపు కార్యాలయంలో శు క్ర వారం నిర్వహించిన మీడియా స మావేశంలో రాష్ట్ర రాజకీయాలు, సవాళ్లతో పాటు ఆర్టీసీ సమ్మెపై వి జ్ఞప్తి చేశారు. ఆర్టీసీ సమ్మె నేపథ్యం లో కార్మికులు పట్టుదలకు పోకుం డా ప్రజల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకోవాలని కోరారు. కార్మికు డు శంకరయ్య గౌడ్ ఆత్మహత్య పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ సమస్యలకు చర్చలే పరిష్కారమ ని, ఆత్మహత్యలు ఏ కుటుంబానికీ క్షేమదాయకం కావని స్పష్టం చేశా రు.

    వాస్తవాలను విస్మరించి రాజకీయ ప్రయోజనాల కోసం ప్రజలను రెచ్చ గొట్టడం సరికాదని ఆయన హెచ్చ రించారు. కాళేశ్వరం ప్రాజెక్టు విష యంలో పి.సి. ఘోష్ కమిషన్ నివే దికపై ఎవరికీ హైకోర్టు క్లీన్ చిట్ ఇ వ్వలేదని, అలాగే సెక్షన్ 8 ప్రకారం నోటీసులు లేనందున ప్రస్తుతానికి హరీష్ రావు, కేసీఆర్ పై ఎలాంటి చర్యలకు ఉపక్రమించవద్దని కోర్టు సూచించిందని పేర్కొన్నారు.

    రైతు సమస్యలపై స్పందిస్తూ ప్రభు త్వానికి యాసంగి కొనుగోళ్లు వేగం గా జరుగుతున్నప్పటికీ, ‘తాలు’ స మస్య ప్రధాన సవాలుగా మారింద ని, ఇది విత్తనాల నాణ్యత వల్ల వ స్తోందని అధికారులు వివరించా ర ని తెలిపారు. అకాల వర్షాల నేప థ్యంలో ధాన్యం తరలింపును వేగ వంతం చేయాలని కోరారు. రైతు బంధు, సన్నాలకు బోనస్ పథకా లపై రైతుల అసంతృప్తిని ప్రస్తా వించారు.

    ప్రభుత్వం ఆర్థిక భారాలను విశ్లేషిం చుకుని, రైతులకు ఏది మేలు చే స్తుందో ఆలోచించి కనీసం ఒక్క ప థకాన్నైనా సంపూర్ణంగా అమలు చేయడం ఉత్తమమని సలహా ఇ చ్చారు. ఇతర రాష్ట్రాల్లో ధాన్యం కొనుగోలు లేకపోవడంతో అక్కడి రైతులు తెలంగాణకు వచ్చి మద్ద తు ధర పొందుతున్నారని, ఇది మ న రాష్ట్ర రైతుల హక్కులకు నష్టం కలిగిస్తుందని ఆందోళన వ్యక్తం చే శారు.

    కేంద్ర ప్రభుత్వం ఈ విషయంలో రాష్ట్రానికి సహకరించాలని కోరా రు. యువత రాజకీయాల్లోకి వచ్చి చు రుకైన పాత్ర పోషించాలని తా ను కోరుకుంటున్నానని చెప్పారు. ఇక తన పోటీ విషయంపై అప్పటి రాజకీయ పరిస్థితులను బట్టి నిర్ణ యం తీసుకుంటానని సుఖేందర్ రెడ్డి వెల్లడించారు.

    RELATED ARTICLES

    Most Popular

    App Icon

    Install PRAJA DEVEENA App

    Add to home screen for faster loading and latest updates.