Sunday, September 27, 2026
More
    HomePoliticsMinister Komatireddy Venkata Reddy : మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కీలక వ్యాఖ్య, నల్లగొండ నియోజకవర్గా...

    Minister Komatireddy Venkata Reddy : మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కీలక వ్యాఖ్య, నల్లగొండ నియోజకవర్గా నికే నా జీవితం అంకితం

    📰 Generate e-Paper Clip

    Minister Komatireddy Venkata Reddy :

    ప్రజా దీవెన, నల్లగొండ: నాకు రాజకీ య బిక్ష పెట్టిన నల్లగొండ నియోజక వర్గానికే నా జీవితం ఎల్లప్పుడూ అంకితమని రాష్ట్ర రోడ్లు, భవనా లు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కో మటిరెడ్డి వెంకటరెడ్డి కీలక వ్యాఖ్య చేశారు. గురువారం నల్లగొండ పట్ట ణంలోని క్యాంపు కార్యాలయం ఇం దిరా భవన్ లో నిర్వహించిన నల్ల గొండ మండలంలోని కాంగ్రెస్ పార్టీకి చెందిన సర్పంచ్ అభ్యర్థులు, కాంగ్రె స్ పార్టీ ముఖ్య నాయకులతో మం త్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సమా వే శంలో మాట్లాడారు.

    ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిపించి మంత్రిగా అవకాశం కల్పించాలని అన్నారని, వారి రుణం ఎప్పటికీ తీ ర్చుకోలేనిదని పేర్కొన్నారు. గ్రామ పంచాయతీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను అత్యధిక మెజా ర్టీతో గెలిపించాలని కోరారు.

    కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలిస్తేనే గ్రామాలు అన్ని విధాలుగా అభివృ ద్ధి చెందుతాయని, తాను కూడా ప్ర త్యేక నిధులు కేటాయిస్తానని పేర్కొ న్నారు.గత పదేండ్లు అధికారంలో ఉన్న బిఆర్ఎస్ ఎలాంటి అభివృద్ధి చేయలేదని విమర్శించారు. పేదల కు రేషన్ కార్డులు, ఇండ్లు ఇవ్వలేద న్నారు.

    మహిళలకు నాసిరకం చీరలు ఇచ్చి వారి మనోభావాలను దెబ్బతీశారని పేర్కొన్నారు.కాంగ్రెస్ ప్రభుత్వం మ హిళలకు నాణ్యమైన చీరలను అం దజేసిందన్నారు.నల్గొండ నియోజ కవర్గాన్ని అన్ని విధాలుగా అన్ని విధాలుగా అభివృద్ధి చేయడమే తన ధ్యేయమని స్పష్టం చేశారు.

    ప్రజలకు ఏ ఆపద వచ్చినా ఎల్లవే ళలా తాను అండగా ఉంటానని, సహాయం చేస్తానని చెప్పారు. గ్రా మాలలో రోడ్లన్నీ అభివృద్ధి చేస్తాన ని తెలిపారు.నల్లగొండ నియో జక వర్గంలో 1000 కోట్లతో వివిధ అభి వృద్ధి పనులు జరుగుతున్నాయని వెల్లడించారు. ఎక్కడలేని విధంగా నల్లగొండలో మెడికల్ కళాశాలలను ఏర్పాటు చేయడం జరిగిందని అ న్నారు.రూ. 700 కోట్లతో ఔటర్ రింగ్ రోడ్డు పనులు జరుగుతున్నా యని పేర్కొన్నారు.

    ఈ సందర్భంగా నల్గొండ మండలం లో ఏకగ్రీవంగా ఎన్నికైన రసూల్ పు రం, ఖుదావాన్ పురం గ్రామాల స ర్పంచ్ లను ఈ సందర్భంగా మంత్రి ఘనంగా సన్మానించారు.ఈ కార్య క్రమంలో నల్గొండ పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గుమ్ముల మోహన్ రెడ్డి, మాజీ జెడ్పిటిసి వంగూరి, న ల్గొండ మార్కెట్ కమిటీ చైర్మన్ జూ కూరి రమేష్, మాజీ ఎంపీపీ మని మద్ది సుమన్, డిసిసిబి డైరెక్టర్ పా శం సంపత్ రెడ్డి, జూలకంటి వెంకట్ రెడ్డి, పలువురు మాజీ ప్రజా ప్రతిని ధులు, కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయ కులు పాల్గొన్నారు.

    RELATED ARTICLES

    Most Popular

    App Icon

    Install PRAJA DEVEENA App

    Add to home screen for faster loading and latest updates.