Sunday, September 27, 2026
More
    HomeOpinionNalgonda Collector Chandrasekhar : నల్లగొండ కలెక్టర్ చంద్రశేఖర్ అప్పీ ల్, విద్యార్థులకు చదువుతో పాటు...

    Nalgonda Collector Chandrasekhar : నల్లగొండ కలెక్టర్ చంద్రశేఖర్ అప్పీ ల్, విద్యార్థులకు చదువుతో పాటు చేతివృత్తుల పట్ల అభిరుచి అవస రం 

    📰 Generate e-Paper Clip

    Nalgonda Collector Chandrasekhar : ప్రజా దీవెన, నల్లగొండ:విద్యార్థులు చదువుతో పాటు, కలలు, చేతివృ త్తు ల పట్ల అభిరుచి పెంపొందిం చుకోవాలని జిల్లా కలెక్టర్ బి .చంద్రశేఖర్ చెప్పారు. ప్రజా పాలన- ప్ర గతి ప్రణాళిక 99 రో జుల కార్యా చరణ ప్రణాళికలో భాగంగా విద్యాశాఖ ఆధ్వ ర్యంలో నిర్వహి స్తు న్న విద్యా వారోత్సవాలను పుర స్కరిం చుకొని శనివారం నల్గొండ జిల్లా కేంద్రంలోని డైట్ కళాశాల ఆవరణలో విద్యా శాఖ ఆధ్వ ర్యంలో ఆర్ట్స్, క్రాఫ్ట్ ,కల్చర్ పై నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథి గా హాజరయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం వి ద్యకు అత్యంత ప్రా ధాన్యత ఇస్తు న్నదని, విద్యకు సంబంధించి అనేక పథకాల ను తీసుకు వస్తున్నదని, విద్యార్థులకు యూనిఫామ్స్, మ ధ్యాహ్న భోజనం, హాస్టల్ విద్యా ర్థులకు కాస్మోటిక్ చార్జీలు, డైట్ చార్జీలు, మెనూను పెంచడం జరి గిందని, అన్ని సంక్షే మ హాస్టల్లో వి ద్యార్థులకు కామన్ మేనూను తీసుకురావ చ్చి విద్యార్థుల పౌష్టికా హారాన్ని పెంపొందించేందుకు దృ ష్టి కేంద్రీకరించి నాణ్యమైన భోజనాన్ని అందిస్తున్నట్లు తెలిపా రు.

    అంతేకాక ఇటీవల ప్రభుత్వం కొత్త పథకాలను ప్రకటించింద ని, వచ్చే విద్యా సంవత్సరం జూన్ లో ప్రారంభమైన తర్వా త పాఠశాల వి ద్యార్థులకు అల్పాహారాన్ని అందిం చనున్న. ట్లు ప్రకటించిందని చెప్పా రు .అంతేకాక ప్రతి నియోజక వ ర్గంలో ఒకే చోట 2500 మంది విద్యా ర్థులు చదువుకునే వి ధంగా 200 కోట్ల రూపాయలు వెచ్చించి యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియ ల్ పాఠశాలలను నిర్మిస్తున్నదని,ఈ పాఠశాలల్లో 5వ తరగతి నుండి 12వ తరగతి వరకు విద్యా ర్థులు చదువుకోవచ్చని, చదువుతో పా టు క్రీడలు, ఇతర అ న్ని రకాల నైపుణ్యాలు అభివృద్ధి పరుచుకు నేందుకు ఈ స్కూళ్లను నిర్మిస్తున్న ట్లు చెప్పారు. పిల్లలను తీర్చిదిద్ద డం లో తల్లులకు పట్టుదల ఎక్కు వగా ఉంటుందని అన్నారు.

    వచ్చే విద్యా సంవత్సరం నుండి విద్యార్థులను పాఠశాలల కు తీసు కువెళ్లే ముందు తల్లిదండ్రులతో పా టు, పిల్లలు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, అలాగే పాఠశాల యాజ మాన్యాలు స్కూల్ జోన్లను ఏర్పాటు చేసి రోడ్డు భద్రత ని యమాలు పాటించాలని, రాష్ట్రప్రభుత్వం రోడ్డు భద్రతపై అ లైవ్ అరైవ్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిందని, చిన్నప్పటి నుండే రోడ్డు భద్రతపై పిల్లలకు అలవాటు చేయాల్సిన అవ సరం ఉందన్నారు.

    నల్గొండ జిల్లాలో విద్యుకు అత్యంత ప్రాధాన్యత ఉందని, రా ష్ట్రంలో ఎక్కడికి వెళ్లినా జిల్లాకు సంబం ధించిన విద్యార్థు లు వివిధ రకాల హోదాలలో ఉండటం గమనించా లని ,ఈ గొప్పతనం తల్లులకు ద క్కుతుందని అన్నారు. జిల్లా విద్యా శాఖ అధికారి బిక్షపతి, జిల్లా సైన్స్ అధికారి, ఎంఈవోలు, ఉ లపాధ్యా యులు, తదితరులు ఈ కార్యక్ర మానికి హాజర య్యారు.

     

    RELATED ARTICLES

    Most Popular

    App Icon

    Install PRAJA DEVEENA App

    Add to home screen for faster loading and latest updates.