District Collector Tripathi : ప్రజా దీవెన నల్లగొండ: నిరంతర వ ర్షాల నేపథ్యంలో ప్రజ లు సీజనల్ వ్యాధులు బారిన పడితే వెంటనే చి కిత్స అందించే విధంగా అవసరమై న మందులను సిద్ధంగా ఉంచుకో వాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆ దేశించారు. గురువారం ఆమె న ల్గొండ జిల్లా దామరచర్ల ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆసుపత్రిలోని రిజి స్టర్లు, మందుల స్టాక్ తదితరాలను ఆమె పరిశీలించారు. అనంతరం పి హెచ్ సి డాక్టర్ నాగేశ్వరరావుతో మాట్లాడుతూ నిరంతరం వర్షాలు కురుస్తున్నందున ఒక వే ళ ప్రజలు పాము, తేలుకాటు వంటి వాటికి గురై ఆస్పత్రికి వచ్చిన వెం టనే చికిత్స అందించేందుకు ఆంటి వీనం, ఇతర మందులు, ఇంజక్షన్ల అందుబాటును అడిగి తెలుసుకు న్నారు.
దామరచర్ల చుట్టుపక్కల లోతట్టు ప్రాంతమైనందున వర్షాల అనంత రం ప్రజలు సీజనల్ వ్యాధులకు గు రయ్యే అవకాశం ఉందని, ఒకవేళ ఎవరైనా వ్యాధులతో పి హెచ్ సి కి వస్తే తక్షణమే చికిత్స అందించే వి ధంగా అవసరమైన అన్ని మందుల ను సిద్ధంగా ఉంచుకోవాలని చెప్పా రు .అలాగే ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రం ద్వారా అన్ని రకాల వైద్య సే వలు అందించేందుకు సిద్ధంగా ఉం డాలని తెలిపారు. ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రం పరిధిలోని పాఠశా ల లను ప్రతి గురువారం వైద్యాధికారి తప్పనిసరిగా సందర్శించి విద్యార్థు లకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించా లని, ముఖ్యంగా జిఈసీజనల్ వ్యా ధులకు సంబంధించిన పరీక్షలు చే యాలని ఆదేశించారు.
అంతకు ముందు జిల్లా కలెక్టర్ వాడ పల్లి చెక్ పోస్ట్ ను ఆకస్మికంగా తని ఖీ చేశారు. చెక్ పోస్ట్ మీదుగా బి య్యం, ఇసుక ,యూరియా అక్ర మంగా బయటకు వెళ్లకుండా గట్టి నిఘా ఉంచాలని ఆదేశించారు. వా డపల్లి చెక్ పోస్ట్ తో పాటు, అన్ని అంతరాష్ట్ర సరిహద్దుల్లో ఉన్న చెక్ పోస్ట్ లలో పటిష్ట నిఘా పెట్టాలని అసిస్టెంట్ మోటర్ వెహికల్ ఇన్స్పె క్టర్ భాస్కర్ రెడ్డిని ఆదేశించారు. వాడపల్లి చెక్ పోస్ట్ ద్వారా ఇసుక అక్రమంగా వెళ్ళడానికి వీలులేదని, అలాగే సన్న బియ్యం అక్రమంగా రవాణా కాకూడదని, ఒకవేళ అను మతి ఉన్న బియ్యం ఇతర ప్రాంతా లకు చెక్ పోస్ట్ మీదుగా వెళుతున్న ప్పుడు అందుకు సంబంధించిన పూర్తి వివరాలను పరిశీలించాలని, ఎక్కడినుండి తీసుకువెళ్తున్నారో బ్యాచులతో సహా తనిఖీ చేయా లని చెప్పారు.
జిల్లా నుండి ఎట్టి పరిస్థితుల్లో యూ రియా బయటకు వెళ్లకూడదని ఆదే శించారు. తరచు చెక్ పోస్ట్ ను ఆక స్మికంగా చేయాలని తహసీల్దార్ ను ఆదేశించారు. ఇసుక, మట్టి ,సన్న బియ్యం రవాణా పట్ల అప్రమత్తం గా ఉంటూ సరిహద్దులు దాటి అ వతలికి వెళ్లకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలన్నారు. అనం తరం జిల్లా కలెక్టర్ ఇదే మండలం ఇ రికిగూడెం వద్ద కృష్ణానది ప్రవాహా న్ని పరిశీలించారు.
రానున్న రెండు రోజులు భారీ వర్షా లు కురుస్తాయ న్న వాతావరణ శా ఖ హెచ్చరికల నేపథ్యంలో ఇరికి గూడెం ఘాటు వద్ద చేపలు పట్టేం దుకు మత్స్య కారులు లోపలికి వెళ్ళవద్దని చె ప్పారు. ఘాట్ లోప లికి ఎవరు దిగకుండా సిబ్బందిని ఏ ర్పాటు చేయాలని తహసిల్దార్ ను ఆదేశించారు. రానున్న రెండు మూడు రోజులు ఎ వరు నీటిలోకి దిగకుండా అప్రమత్తం చేయాలని అ న్నారు. మిర్యా లగూడ సబ్ కలెక్టర్ నారాయణ అమిత్, సహాయ మో టార్ వెహికిల్ ఇన్స్పెక్టర్ భాస్కర్ రె డ్డి, త హసిల్దార్ జవహార్ లాల్, ప్రా థమిక వైద్యఆరోగ్య కేంద్రం డాక్టర్ నాగేశ్వరరావు తదితరులు ఉన్నా రు.


