Tuesday, September 29, 2026
More
    HomePoliticsNalgonda Journalists Issue : నల్లగొండ జర్నలిస్టుల అల్టిమేటం, డెస్క్ జర్నలిస్టులందరికీ అక్రిడిటే షన్ కార్డులు...

    Nalgonda Journalists Issue : నల్లగొండ జర్నలిస్టుల అల్టిమేటం, డెస్క్ జర్నలిస్టులందరికీ అక్రిడిటే షన్ కార్డులు ఇవ్వాల్సిందే 

    📰 Generate e-Paper Clip

    Nalgonda Journalists Issue : ప్రజా దీవెన, నల్లగొండ : నల్లగొండ జిల్లాలో ఆక్రిడిటేషన్ల విషయంలో డెస్క్ జర్నలిస్టు లకు చాలా అన్యా యం జరుగుతోందని, అక్రిడిటేషన్‌ కార్డు ల సంఖ్య పెంచాలని డిమాం డ్ చేస్తూ డెస్క్ జర్నలిస్ట్ ఫెడ రేషన్ ఆఫ్ తెలంగాణ (డీజేఎఫ్‌టీ) ఆధ్వ ర్యంలో సోమవా రం వివిధ పత్రికల డెస్క్ జర్నలిస్టులు సోమవారం న ల్లగొం డ కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు.

    ఈ సందర్భంగా డెస్క్ జర్నలిస్టుల ధర్నాలో టియూడ బ్ల్యూ జే జిల్లా అధ్యక్షుడు గుండగోని జయశంకర్ గౌడ్, సురేష్, గా దె రమేష్, మేకల వ రుణమ్మలు మాట్లాడుతూ పత్రికల డె స్క్ జర్నలిస్టులు మాట్లాడుతూ అక్రిడిటేషన్ల సంఖ్య భారీ గా తగ్గించారని, గతంలో ప్రతి జిల్లాకు ఐదుగురికి, ఎడిషన్ సెం టర్‌లో 8 మంది డెస్క్ జర్నలిస్టులకు అక్రిడిటేషన్ కార్డులు వచ్చాయని తెలిపారు.

    ప్రస్తుతం కేవలం ఎడిషన్ సెంటరు నాలుగు అక్రిడిటేషన్లు మాత్రమే ఇ స్తామని నిబంధన పెట్టారని, ఈ ని బంధనవల్ల చాలా మంది డెస్క్ జ ర్నలిస్టులు అక్రిడిటేషన్లకు దూరం అ వుతున్నారని మండిపడ్డారు. డె స్క్ జర్నలిస్టులు ఎడిషన్ కేంద్రాల్లో నే పని చేసినా ఏ జిల్లాకు ఆ జిల్లా డెస్క్‌లు వేరుగా ఉంటాయని ప్రతి జిల్లాకు ఒక ఇన్‌చార్జితో పాటు నలుగురు సబ్ ఎడిటర్లు ఉంటారని తెలిపా రు. జీవో ప్రకారం ఎడిషన్‌ కు నాలుగుకార్డులే ఇస్తే కనీసం ఆ జిల్లాల ఇన్‌చార్జిలకు కూ డా వచ్చే పరిస్థితి లేదని ఆందోళన వ్యక్తం చేశారు.

    రాత్రివేళల్లో పనిచే సే తాము తీవ్ర అనారోగ్యాల పాలవు తు న్నామని, ప్రయివేటు ఆసుపత్రుల్లో చికిత్స చేయించు కునే ఆర్థిక స్థోమత లేనివాళ్లమని, కనీసం అక్రిడిటేషన్ కార్డు ఉం టే హెల్త్ కార్డు అయినా వస్తుందని తెలిపారు. ప్రభుత్వం స్పందిoచి డెస్క్ జర్నలిస్టులందరికి అక్రిడిటేషన్లు వచ్చేలా స హకరించాలని కోరారు. ఈ ధర్నాకు టీయూడబ్ల్యూజే –14 3, టీయూడబ్ల్యూజే (ఐజేయూ), టీడబ్ల్యూజేఎఫ్ సంఘాల నాయకులు మద్దతు తెలిపారు.

    ఈ కార్యక్రమంలో ఆయా జర్నలిస్ట్‌ సంఘాల నాయకులు యరెడ్ల చం ద్రశేఖర్, సాదత్ అలీ, ఎండీ. జమాలుద్దీన్, ఎస్‌ డీ.జాకీర్, శ్రీనివాస్, ప్రవీణ్‌, నరేందర్, సైదిరెడ్డి, అరవిం ద్‌రె డ్డి, సరేష్, తిరుమలేశ్, సందీ ప్, శ్రీను, గిరి, పుష్పలత, భార్గ వి, సైదులు, మధు, ముచర్ల విజయ్ గౌడ్ తదితరులు పాల్గొ న్నారు.

    RELATED ARTICLES

    Most Popular

    App Icon

    Install PRAJA DEVEENA App

    Add to home screen for faster loading and latest updates.