Friday, October 2, 2026
More
    HomeOpinionNalgonda collector Chandrashekhar : ఖైదీలు గాంధీజీ ఆదర్శంగా జీవిం చాలి

    Nalgonda collector Chandrashekhar : ఖైదీలు గాంధీజీ ఆదర్శంగా జీవిం చాలి

    📰 Generate e-Paper Clip

    — నల్లగొండ కలెక్టర్ బడుగు చంద్రశేఖర్

    Nalgonda collector Chandrashekhar : ప్రజా దీవెన, నల్లగొండ : జైలు జీవితం నుండి బయటికి వచ్చిన తర్వాత గాంధీజీని ఆద ర్శంగా తీసుకొని జీవించాలని జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ ఖైదీలకు పిలుపునిచ్చారు. మహాత్మా గాంధీ జ యంతి సందర్భంగా శు క్రవారం నల్గొండ జిల్లా జైలులో నిర్వ హించిన ఖైదీల సంక్షేమ ది నోత్సవానికి అయన ముఖ్య అ తిథిగా హాజరయ్యారు.ఖైదీలు జైలు నుండి బయటకు వచ్చిన తర్వాత నవ సమాజ నిర్మాణం లో భాగస్వాములు కావాలని, ఇందుకు ఖైదీలలో మార్పు రా వాల్సిన అవసరం ఉందని, ముందుగా అ మార్పు తనలోనే రా వా లని, గతంతో పోలిస్తే సమాజం లో ప్రస్తుతం అనేక మార్పులు వ చ్చాయని, ఒక ప్పుడు చదువు అంతగా ఉండేది కాదని, ప్రస్తు తం అందరూ చదువుకోవాలని కోరుకుంటున్నారని, జైలులో చ దువు రాని ఖైదీలు తప్పనిసరిగా చదువు నేర్చుకోవాలని, జిల్లా యంత్రాం గం తరఫున బోధకుల ను ఏర్పాటు చేస్తామని చెప్పా రు.

    సమాజానికి తగ్గట్టుగా అం దరూ నడవడికను మార్చుకోవా లని, చెడు అలవాట్లకు లోను కాకుం డా ఉండాలని చెప్పారు. “పాఠ శాలలో ఎక్కువ మంది ఉండాలి, జైల్లో తక్కువ మంది ఉన్న ప్పు డే” ఆ సమాజం బాగుపడుతుందని అన్నారు. ప్రభు త్వం ఖై దీల కు జైలులో అన్ని సౌకర్యాలను క ల్పించడం జరుగుతున్నదని, వా టన్నిటిని సద్వినియోగం చేసుకో వాల ని, శిక్ష అనుభవించి బయ టికి వచ్చిన ఖైదీలు ఒక ల క్ష్యం తో జీవించాలని, స్వయం ఉపాధి చూసుకోవాలని, ప్రభు త్వం కూడా స్వయం ఉపాధి క ల్పిం చేందుకు సహకరిస్తుందని తెలి పారు. జైల్లో మంచి అలవాట్లను నేర్చుకుని మంచి మనిషిగా బ యటకు రావాలని ఆయన పిలు పునిచ్చారు.

    జిల్లా మొదటి అడిషనల్ సెషన్స్ జడ్జి కె. కవిత మాట్లాడుతూ జై ల్లో ఖైదీలకు అనేక సౌకర్యాలు ఉ న్నాయని, ఖైదీలు వాటిని సద్వి నియోగం చేసుకుంటూ ఓపికగా ఉండి సంస్కారవంతులై జైలు నుండి బయటకు రావాలని పిలు పునిచ్చారు.జిల్లా న్యాయ సేవా ధికార సంస్థ సెక్రెటరీ ,సీనియ ర్ సివిల్ జడ్జి హిమబిందు మాట్లాడుతూ ఖైదీలు మానవతా విలు వలు నేర్చుకోవాలని, వారిని వారే మార్చు కోవాల్సిన అ వసరం ఉందని, ఆరోగ్యాన్ని కాపాడుకో వాలని, చదువురాని వారు చదు వుకోవాలని, జైల్లో ప్రభుత్వం క ల్పిస్తున్న సౌక ర్యా లు సద్విని యోగం చేసుకోవాలని అన్నారు.

    అదనపు ఎస్ పి రమేష్ మాట్లా డుతూ చిన్న చిన్న తప్పిదాల వ ల్ల జైలు పాలైన వారు తప్పులు చేస్తే ఎలాంటి శిక్షలు ఉంటా యో చట్టాలను గురించి తెలుసుకో వా ల్సిన అవసరం ఉంద ని, అలాగే సమాజాన్ని గురించి కూడా తె లుసుకోవాలని, జైలు జీవితం త ర్వాత మంచి పౌరులుగా మెలగా లని చెప్పారు .జైలు సూపరింటెం డెంట్ కే. ఆనంద రావు, జిల్లా జై లు డాక్టర్ కిరణ్ మాట్లాడారు.ఈ సంద ర్భం గా జిల్లా కలెక్టర్, ఎడి జేలు వివిధ పోటీలలో గెలు పొం దిన ఖైదీలకు బహుమతులను పంపిణీ చేశా రు. జైలర్ అచ్చ య్య, బాలకృష్ణ తదితరులు ఉ న్నారు.

    RELATED ARTICLES

    Most Popular

    App Icon

    Install PRAJA DEVEENA App

    Add to home screen for faster loading and latest updates.