Monday, September 28, 2026
More
    HomeIndiaPM Narendra Modi : ప్రధాని నరేంద్ర మోదీ సంచలన వ్యాఖ్య, మహిళ బిల్లును వ్యతిరే...

    PM Narendra Modi : ప్రధాని నరేంద్ర మోదీ సంచలన వ్యాఖ్య, మహిళ బిల్లును వ్యతిరే కించే వారికి పొలిటికల్ షాక్ 

    📰 Generate e-Paper Clip

    PM Narendra Modi : ప్రజా దీవెన, న్యూ ఢిల్లీ: దేశ రాజకీ య దిశను పూర్తిగా మార్చేసే సం స్కరణలకు నాంది పలికిన రోజు అంటూ చరిత్ర పుటల్లో నిలిచిపో యిన ఆ సందర్భం, అప్పట్లో ప్రధా ని నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వాస్తవంగా మారుతున్నా యని రాజకీయ విశ్లేషకులు చెబు తున్నారు.లోక్ సభలో మహిళల కు 33 శాతం రిజర్వేషన్లు కల్పించే బిల్లులు ప్రవేశపెట్టిన రోజు గురువా రం ఇది కేవలం చట్టసభల మార్పు కాదని దేశ భవిష్యత్ శక్తి సమీకర ణాలపై ప్రభావం చూపే నిర్ణయమ ని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మోదీ పార్లమెంటులో మహిళా బి ల్లు ప్రవేశం సందర్భంగా మాట్లాడు తూ స్పష్టం చేశారు.

    “ఇది గిఫ్ట్ కాదు… హక్కు” అన్న ఆ యన మాటలు ఇప్పుడు మహిళా నాయకత్వం పెరుగుతున్న నేప థ్యంలో మరింత ప్రాధాన్యం సంత రించుకున్నాయి.అప్పట్లోనే మహి ళల స్వావలంబన లేకుండా అభి వృద్ధి అసంపూర్ణమని చెప్పిన కేం ద్రం ఇప్పుడు రాజకీయాల్లో మహి ళల భారీ ప్రవేశానికి దారితీసింద న్నారు. గ్రామ స్థాయి నుంచి జాతీ య స్థాయి వరకు మహిళా నేతలు తమ శక్తిని నిరూపిస్తూ, విధానాల రూపకల్పనలో కీలక పాత్ర పోషిస్తు న్నారన్నారు.

    మహిళా రిజర్వేషన్లను వ్యతిరేకిం చిన పార్టీలపై మహిళా ఓటర్లు ప్ర భావం చూపుతారని అప్పట్లో చే సి న హెచ్చరికలు ఇప్పుడు నిజమవు తున్నాయన్న అభిప్రాయం వ్యక్తమ వుతోందని, మహిళా ఓటు బ్యాంక్ కీలకంగా మారడంతో రిజర్వేషన్లకు మద్దతిచ్చిన పార్టీలే ఎన్నికల్లో పైచే యి సాధిస్తున్నాయని విశ్లేషణలు చెబుతున్నాయి.

    *డీలిమిటేషన్ భయాలు చెదిరి పోయాయా*

    ఉత్తర, దక్షిణ విభజనపై అప్పట్లో వచ్చిన విమర్శలను కేంద్రం కొట్టి పారేసింది. ప్రస్తుతం అమలులో ఉ న్న డీలిమిటేషన్ ప్రక్రియలో ఏ రా ష్ట్రానికీ అన్యాయం జరగలేదనే వాదనకు బలం చేకూరిందని అధి కార వర్గాలు చెబుతున్నాయి. ప్రాం తీయ అసమానతల భయాలు క్ర మంగా తగ్గుతున్న సంకేతాలు కని పిస్తున్నాయి.

    బిల్లుపై క్రెడిట్ ఎవరికైనా సరే మ హిళలకు హక్కులు కల్పించడమే ముఖ్యమని అప్పట్లో మోదీ చెప్పి న మాటలు రాజకీయ సంస్కృతి లో మార్పుకు నాంది అయ్యాయా అనే చర్చ మొదలైంది. అన్ని పార్టీ ల మహిళా నేతలు కలిసి పనిచేసే కొత్త రాజకీయ వాతావరణం ఏర్ప డుతున్నట్లు కనిపిస్తోంది. ఏది ఏ మైనా మొత్తానికి ఒకప్పుడు చర్చ కు పరిమితమైన మహిళా రిజర్వే షన్ ఇప్పుడు భారత రాజకీయా ల్లో గేమ్‌చేంజర్‌గా మారిందని, 20 29 తర్వాత భారత రాజకీయ ప టంలో మహిళల ఆధిపత్యం పె రుగుతుందా లేక ఇది కొత్త రాజకీ య పోటీకి దారితీస్తుందా అన్నది ఆసక్తికరంగా మారిందని దేశంలోని రాజకీయ పరిశీలకులు భావిస్తు న్నారు.

    *నరేంద్ర మోదీ భావోద్వేగ ప్రసం గం*

    చరిత్రను తిరగరాసే వేళ నారీ శక్తికి పట్టాభిషేకానికి పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు ఒక చారిత్రక ఘట్టా నికి వేదికయ్యాయని చెప్పవచ్చు. దేశ రాజకీయ ముఖచిత్రాన్ని మా ర్చే 131వ రాజ్యాంగ సవరణ బిల్లు మహిళా రిజర్వేషన్ బిల్లుపై ప్రధా ని నరేంద్ర మోదీ గంభీరంగా భావో ద్వేగంతో ప్రసంగించారు.ఈ బిల్లు కేవలం చట్టం కాదు, దేశ భవిష్య త్తుకు సరికొత్త దిశానిర్దేశం అని ఆ యన ఉద్ఘాటించారు. ప్రధాని ప్రసం గంలోని ముఖ్యాంశాలు ఇలా ఉన్నాయి…

    ఇది 30 ఏళ్ల నిరీక్షణకు ముగింపు.

    “ఈ అడుగు 30 ఏళ్ల క్రితమే పడా ల్సింది” అని వ్యాఖ్యానించిన మో దీ, కాలంతో పాటు మనం మారా ల్సిన అవసరాన్ని గుర్తుచేశారు. ఈ బిల్లును ఆమోదించడం ద్వారా ప్ర స్తుత పార్లమెంట్ ఒక సువర్ణావకా శాన్ని అందిపుచ్చుకుంటోందని అ న్నారు. వికసిత్ భారత్ అంటే కే వ లం మౌలిక వసతులు కాదు.. మ హిళలకు అధికారం ఇవ్వడం. నిర్ణ యాధికారంలో మహిళలు భాగ స్వాములైనప్పుడే దేశం కొత్త పుం తలు తొక్కుతుంది

    రాజకీయాల కంటే హక్కులే ము ఖ్యమని, మహిళా రిజర్వేషన్ అం శాన్ని రాజకీయ కోణంలో చూడవ ద్దని విపక్షాలకు మోదీ విజ్ఞప్తి చేశా రు.క్రెడిట్ అవసరం లేదు ఈ బిల్లు వెనుక నా స్వార్థం లేదు, నాకు ఎ లాంటి క్రెడిట్ అక్కర్లేదు. ఇది మ హిళల హక్కు,” అని స్పష్టం చేశా రు. 30 ఏళ్లుగా ఈ బిల్లును అడ్డు కున్న వారిని మహిళలు క్షమించర ని, ఈ బిల్లుకు మద్దతిచ్చే పార్టీలకే భవిష్యత్తులో మనుగడ ఉంటుం దని హెచ్చరించారు. మహిళలు ఇ ప్పుడు కేవలం ఇళ్లకే పరిమితం కా దని, అత్యున్నత చట్టసభల్లో తమ వాటా కోరుతున్నారని గుర్తుచేశా రు.

    కోటాపై స్పష్టతతో పాటు’ముందు 33శాతం ఆపై చర్చరిజర్వేషన్ల అ మలుపై వస్తున్న సందేహాలకు ప్ర ధాని చెక్ పెట్టారు. తొలుత 33శా తం ప్రస్తుతానికి 33 శాతం రిజర్వే షన్లు అమలు చేయనివ్వాలని, ఆ తర్వాత ఓబీసీ మరియు ఇతర వ ర్గాల కోటాపై సానుకూలంగా ఆలో చిద్దామని కోరారు. న్యాయం జరు గుతుందని “అత్యంత వెనుకబడి న వర్గానికి చెందిన నాకు ప్రధాని ప దవి దక్కింది. ఓబీసీలకు అన్యా యం జరగనివ్వనని హామీ ఇచ్చా రు. 2029 నాటికి రిజర్వేషన్లు అ మలు కాకపోతే అది మహిళలకు చేసే అన్యాయమే అవుతుందని అభిప్రాయపడ్డారు.

    విభజన రాజకీయాలకు స్వస్తి పల కాలని, ఉత్తర, దక్షిణ భారతం అం టూ దేశాన్ని ముక్కలు చేసే ప్రయ త్నాలు మానుకోవాలని ప్రధాని హి తవు పలికారు.ఏక భారత్ కశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు దేశ మంతా ఒక్కటేనని, ప్రాంతీయ భే దాలకు తావులేదని పేర్కొన్నారు.

    చిన్న రాష్ట్రాల భద్రత విషయంలో రిజర్వేషన్ల ప్రక్రియలో చిన్న రాష్ట్రా లకు ఎలాంటి అన్యాయం జరగద ని భరోసా ఇచ్చారు. మహిళా రిజ ర్వేషన్ బిల్లుపై అన్ని పార్టీల మద్ద తు కోరిన ప్రధాన మంత్రి రేపు శుక్ర వారం పార్లమెంట్‌లో అన్ని పార్టీల కు కృతజ్ఞతలు తెలుపుతూ అధికా రిక ప్రకటన చేయనున్నారు. దేశ స గం జనాభాకు రాజ్యాధికారం క ల్పించే ఈ “మహా యజ్ఞం” లో అం దరూ భాగస్వాములు కావాలని పి లుపునిచ్చారు.

    RELATED ARTICLES

    Most Popular

    App Icon

    Install PRAJA DEVEENA App

    Add to home screen for faster loading and latest updates.