Wednesday, October 7, 2026
More
    HomeOpinionNalgonda Collector Chandrashekhar : విద్యార్థులు చదువుతో పాటు విధి గా క్రీడలలో రాణించాలి

    Nalgonda Collector Chandrashekhar : విద్యార్థులు చదువుతో పాటు విధి గా క్రీడలలో రాణించాలి

    📰 Generate e-Paper Clip

    –క్రీడాకారులకు సిఎంకప్ పోటీల తో గ్రామo నుండి రాష్ట్రo స్థాయి లో గుర్తింపు

    –రాష్ట్రస్థాయి సీఎం కప్ కోకో పో టీల ప్రారంభoలో నల్లగొండ మేయ ర్ బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డి,జిల్లా కలెక్టర్ బి చంద్రశేఖర్

    Nalgonda Collector Chandrashekhar : ప్రజా దీవెన, నల్లగొండ: ముఖ్య మంత్రి కప్ క్రీడల ద్వారా ఎంతో మంది మట్టిలో మాణిక్యాలు వెలు గులోకి వస్తున్నారని నల్లగొండ నగ ర మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు.ప్రతి విద్యార్థి చదువుతో పాటు విధిగా క్రీడల పట్ల ఆసక్తి కనబర్చి రాణించాలని పి లుపునిచ్చారు. శుక్రవారం మేకల అభినవ స్టేడియంలో రాష్ట్ర స్థాయి కోకో పోటీలను ప్రారంభకార్యక్ర మంలో భాగంగా క్రీడా పతాకాన్ని ఆవిష్కరించి, క్రీడా జ్యోతి ని (టార్చ్) వెలిగించి మ్యాచ్ ను ప్రారంభించారు. అనంత రం శాంతి, సామరస్యానికి చిహ్నంగా పావురాలను ఎగుర వేసి, రంగురంగుల బెలూన్లను ఆకాశంలోకి వదిలారు.

    ఈ సందర్భంగా నగర మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డి మా ట్లా డుతూ రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తున్న సీఎం కప్ క్రీ డల ద్వారా ఎం తో మంది మట్టిలో మాణిక్యాలు వెలుగు లోకి వస్తున్నారని, విద్యార్థులు చదువుతోపాటు క్రీడలులో రా ణించాలి గ్రామీణ ప్రాంత క్రీడాకారుల్లో ప్రతిభ గుర్తించి వా రిని వెలికి తీ యడానికి ప్రతి సంవత్సరం సీఎం కప్పు నిర్వ హిస్తుందని చెప్పారు. క్రీడలు విద్యార్థులకు మానసిక ఉ ల్లా సంతో పాటు శారీరత్వాన్ని కలి గిస్తాయని, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం క్రీడలకు అత్యధిక ప్రాధాన్యతనిస్తుందన్నారు.

    నల్లగొండ జిల్లా కలెక్టర్ బడుగు చంద్రశేఖర్ మాట్లాడుతూ రాష్ట్రస్థాయి జూనియర్ కోకో పోటీలు నిర్వహించడం 33 జి ల్లాల క్రీడాకారులు కష్ట పడి గ్రామ స్థాయి నుండి రాష్ట్ర స్థా యి పోటీలకు ఎంపిక అయ్యారని తెలిపారు. గ్రామీణ స్థా యి నుంచి విద్యార్థులను గుర్తించి తోడ్పడదిం చడమే సి ఎం కప్ పోటీల ముఖ్య ఉద్దేశం అని అన్నారు.భవిష్యత్‌లో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించే క్రీడాకారులు ఇలాంటి పో టీల ద్వారానే తయారవుతారని, క్రీడలకు ప్రభు త్వం ప్రాధాన్యత ఇస్తోందని, ప్రతిభను గుర్తించి ప్రోత్సహిం చేందుకు సీఎం కప్ వంటి కార్యక్రమాలు ఎంతో ఉపయో గకరమని తెలిపారు.

    రాష్ట్రస్థాయిజూనియర్ బాలికలకు బాలురకు కోకో పోటీల ను జిల్లాలో నిర్వహించడం గర్వంగా ఉందని జిల్లాలో క్రీడా కారులకు అవసరమై న వసతులు ఏర్పాటు చేయడం జరి గిందని తెలిపారు.ఈ కార్యక్ర మంలో జిల్లా యువజన క్రీడా అధి కారి అక్బర్ అలీ, జెడ్పీ సీఈవో శ్రీని వాసరావు, మాజీ మున్సిపల్ చై ర్మన్ బుర్రి శ్రీనివాసరెడ్డి,మాజీ జెడ్పిటిసి గు మ్మలమోహన్ రెడ్డి, కార్పొరేటర్ ఖలీల్,ప్రజాప్రతినిధులు, క్రీ డాశాఖ అధికారులు, కోచ్‌లు, పెద్దసంఖ్యలో క్రీడాకారులు పాల్గొన్నారు.

    RELATED ARTICLES

    Most Popular

    App Icon

    Install PRAJA DEVEENA App

    Add to home screen for faster loading and latest updates.