Monday, September 28, 2026
More
    HomePoliticsSuryapet SP Narasimha : సూర్యాపేట ఎస్పీ నరసింహ హెచ్చ రిక, సోషల్ మీడియాలో అసత్య...

    Suryapet SP Narasimha : సూర్యాపేట ఎస్పీ నరసింహ హెచ్చ రిక, సోషల్ మీడియాలో అసత్య ప్ర చారాల పోస్ట్ చేస్తే కఠినచర్యలు త ప్పవు 

    📰 Generate e-Paper Clip

    Suryapet SP Narasimha : ప్రజా దీవెన, సూర్యాపేట: సర్పంచ్ ఎన్నికలకు నోటిఫికేషన్ వచ్చిన సం దర్భంగా జిల్లాల్లో ఎన్నికల నియ మావళిని పటిష్టంగా అమలు చేస్తా మని సూర్యాపేట జిల్లా ఎస్పీ నర సింహ స్పష్టం చేశారు. రాష్ట్ర ఎన్ని కల సంఘం సూచనలు, నియమని బంధనల మేరకు సూర్యాపేట జిల్లా లో ఎన్నికల ప్రవర్తన నియమావళి ని (ఎన్నికల కోడ్) పటిష్టంగా అమ లు చేస్తామని పేర్కొన్నారు. ఎన్నిక ల నియమావళి అమలులో ఉన్నం దున జిల్లా ప్రజలు, పౌరులు రాజకీ య పార్టీలు అభ్యర్థులు అప్రమత్తం గా ఉండాలని అన్నారు. శాంతి భద్ర తలకు ఎలాంటి ఆటంకం కలిగించ వద్దని కోరారు. అనుమానాస్పద కా ర్యకలాపాలపై పోలీసు నిఘా ఉం టుందని తెలిపారు. బుదవారం ఆ యనొక ప్రకటన విడుదల చేస్తూ మద్యం అమ్మకాలపై నిఘా ఉంచా మని, రహదారుల వెంట హోటల్స్ డాబాల్లో మద్యం అమ్మవద్దు అన్నా రు.

    ప్రజాస్వామ్యంలో ఎన్నికలు ఒక పం డుగలాగా జరగాలని అందరూ చ ట్టాన్ని గౌరవిస్తూ శాంతియుత గా ఎ న్నికల ప్రక్రియలో పాల్గొనాలని అ న్నారు. జిల్లాలోకి అక్రమ రవాణా జరగకుండా అక్రమ మద్యం ఇతర వస్తువులు రవాణా జరగకుండా చ ర్యలు తీసుకుంటామని అన్నారు. నియమావళి నిభందనలు ప్రకారం ప్రత్యేక బృందాలు ఏర్పాటుచేసి ని ఘా పెడుతున్నాం,రౌండ్ ది క్లాక్ పె ట్రోలింగ్ కొనసాగుతుంది, ప్రజలు ఎ లాంటి అనుమానాస్పద కార్యకలా పాలు గమనిస్తే వెంటనే పోలీసుల కు సమాచారం ఇవ్వాలి డయల్ 1 00 కు, పోలీస్ కంట్రోల్ రూం 871 2686057 , సోషల్ బ్రాంచ్ కంట్రోల్ రూం 8712686026 కు సమాచా రం ఇవ్వాలన్నారు.

    పోలీసు నిఘా, చర్యల పై వివరిస్తూ ప్రతి పౌరుడు స్వేచ్చగా ఓటు హ క్కును సద్వినియోగం చేసుకోవా లని, ఆంధ్ర రాష్ట్ర సరిహద్దు జిల్లాల పోలీస్ అధికారులు ఇతర అధికా రులతో సమాచారాన్ని సేకరిస్తు న్నామని తెలిపారు. అక్రమ మద్యం సరఫరా అవకుండా పటిష్టమైన ప్ర ణాళికతో ఎక్సైజ్ శాఖ సమన్వ యంతో ముందుకు వెళ్లి అడ్డుకుం టామని చెప్పారు.

    నిషేదిత వస్తువులు అక్రమ మద్యం, నాటు సారా, డబ్బు, దృవపత్రాలు లేని విలువైన ఆభరణాలు, వస్తువు లు అక్రమ రవాణా జరగకుండా ఉ మ్మరంగా తనిఖీలు నిర్వహిస్తామ ని, సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు ఉన్న గ్రామాల్లో ప్రత్యేకమైన భద్రతా చర్యలు తీసుకుంటున్నామన్నారు.

    గత ఎన్నికలలో కేసుల్లో ఉన్న నెర స్థులను ముందస్తుగా బైండోవర్ చే యడం, సమస్యలు సృస్థించే ట్రబు ల్ మాంగర్స్ ను, రౌడీలను, కేడిల ను, సస్పెక్ట్ లను ముందస్తు బైండో వర్ చేస్తామని, జిల్లాలో ఉన్న ఆ యుధాలను ముందస్తుగా స్వాధీ నం చేసుకోవడం జరుగుతుంద న్నారు.

    సోషల్ మీడియా పై ప్రత్యేక నిఘా ఉంచాం, తప్పుడు సమాచారం, రె చ్చగొట్టే విధంగా, అవమానపరిచే విధంగా రూమర్స్ సృష్టించడం లాం టివి సామాజిక మాధ్యమాల్లో ప్రచా రం చేస్తే సంభందిత వ్యక్తులు, వా ట్సప్ అడ్మిన్ లపై చట్టపరమైన చ ర్యలు తప్పవన్నారు. ప్రజల శాంతి భద్రతకు భంగం కలిగించే ఎలాంటి చర్యలు తీసుకోరాదన్నారు. ఎన్ని కల ప్రచారంలో అశ్లీల, అసత్య, వి ద్వేషపూరిత వ్యాఖ్యలు చేయరా దన్నారు. నగదు, మద్యం, బహు మతులు పంపిణీ చేయడం చట్ట విరుద్ధమన్నారు.

    అనుమతి లేకుండా ర్యాలీలు, సభ లు నిర్వహించరాదని, సోషల్ మీడి యా ద్వారా అసత్య ప్రచారం చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటా మన్నారు. ఎన్నికల సమయంలో ఎ న్నికల కేసులు నమోదైతే భవిష్య త్తులో ఇబ్బందులు వస్తాయని హె చ్చరించారు.

    RELATED ARTICLES

    Most Popular

    App Icon

    Install PRAJA DEVEENA App

    Add to home screen for faster loading and latest updates.