Union Budget Highlights : ప్రజా దీవెన, న్యూ ఢిల్లీ: కేం ద్రంలో ని ఎన్ డిఏ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన బడ్జెట్ పద్దు లపై కొంచం మోదం కొం చంఖేదంగా అభిప్రాయం వెలువ డుతోం ది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మ లా సీతారామన్ తొమ్మిదవ ప ర్యాయం ప్రవేశ పెట్టిన బడ్జెట్లో తీసు కున్న నిర్ణయాలతో పలు రంగాలకు ఊరటనిచ్చిందని చెప్పవచ్చు. విదే శీ విద్య, ఆరోగ్యం, పర్యావరణ రం గాలకు సంబంధించిన వస్తువుల ధ రలు తగ్గగా, నిబంధనల ఉల్లంఘన, ట్రేడింగ్‌పై భారాలు పెరిగాయి.
కేంద్ర బడ్జెట్ 2026–27 లో భారీ కే టాయింపుల వివ రాలు ఇలా….కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టి న 202 6–27 బ డ్జెట్లో మూలధ న వ్యయం, రక్షణ, మౌలిక వసతులు, గ్రా మీణాభివృద్ధి వంటి రంగాల కు భారీగా నిధులు కేటాయిం చింది. ఆర్థిక స్థిరత్వంతో పాటు అభి వృద్ధి లక్ష్యంగా బడ్జెట్ రూపొందిం చినట్లు ప్రభుత్వం వెల్లడించింది.
ఆర్థిక సుస్థిరతకు ఆరు రంగా ల్లో సంస్కరణలు…. కేంద్ర బడ్జె ట్లో ఆర్థిక సుస్థిరతను లక్ష్యంగా పెట్టుకుని ఆరు కీలక రంగాల్లో సం స్కరణలు చేపడుతున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు. పరిశ్రమలు, రవాణా, ఖ నిజ రంగాలకు ప్రాధాన్యం ఇస్తూ పలు కీలక ప్రకటనలు చేశా రు.ఆర్థిక స్థిరత్వం కోసం ఆరు రం గాల్లో కీలక సంస్కరణలు రెండు హైటెక్ టెక్నాలజీ రూమ్స్ ఏర్పాటు
MSMEలకు క్రెడిట్ గ్యారెంటీ స్కీ మ్ అమలు తో పాటు వి లువైన ఖనిజాల తవ్వకాల కోసం కొత్త పథకం కోసం కేరళ, తమిళనాడు, ఒడిశా, ఆంధ్రప్రదేశ్‌లో రేర్ ఎర్త్ కారిడార్ ఏ ర్పాటు చేస్తున్నట్లు ప్రకటి oచారు. అదే విధంగా SME గ్రోత్ ఫండ్‌కు రూ.10 వేల కోట్లు కేటా యింపుతో పాటు కార్గో అ భివృద్ధికి ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికవచ్చే ఐదేళ్లలో కొ త్త గా 20 జల మార్గాల అభివృద్ధి ఒడిశాలో నేషనల్ వా ట ర్వే కారిడార్ ఏర్పాటు, కోస్టల్ కార్గో ప్రమోషన్ స్కీమ్ ప్రారంభం
ఈ చర్యలతో దేశ ఆర్థిక వ్యవస్థకు దీర్ఘకాలిక బలం చేకూరు తుందని కేంద్రం అభిప్రాయపడింది.పన్ను నిబంధనల్లో సడ లింపులు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారా మన్ పన్ను చె ల్లింపుదారులకు ఊ రట కలిగించేలా పలు కీలక ప్రక టనలు చేశారు. కొత్త ఐటి చట్టం –2025ను ఏప్రిల్ 1 నుంచి అమ ల్లోకి తీసుకొస్తున్నట్లు వెల్లడించారు.
ప్రధాన సడలింపులు, మార్పులు: — TCS 5% నుంచి 2%కి తగ్గింపు
— మోటార్ యాక్సిడెంట్ చెల్లింపు లపై పన్ను సడలింపు
–మార్చి 31 వరకు ఆదాయపన్ను చెల్లింపుకు గడువు
–జూలై 31 వరకు ITR–1, ITR–2 దాఖలు గడువు
–విదేశీ ఆస్తుల ప్రకటనకు వన్టై మ్ స్కీమ్
–చిన్న తరహా ఆదాయపన్ను చెల్లింపుదారులకు 6 నెలల ఊరట
*ఇంకా తీసుకోనున్న చర్యలు ఇ లా:* సామాన్యులు సైతం సుల భంగా ఫైల్ చేసేలా సరళమైన ఐటీ రిటర్న్ ఫార్ములు, విద్య, వైద్య సేవ లపై TCS 5% నుంచి 2%కి తగ్గిం పు తో పాటు విదేశీ టూర్ ప్యా కే జీలపై TCS తగ్గింపు మ్యాన్పవ ర్ సరఫరా సంస్థలపై TCS తగ్గింపు
ఈ మార్పులతో పన్ను వ్యవస్థను సరళీకరించడం, మధ్యత రగతి మరియు చిన్న ఆదాయ వర్గాలకు ఊ రట కల్పిం చ డం లక్ష్యమని కేంద్రం తెలిపింది.
ప్రధాన గణాంకాలు:మూల ధన వ్యయం: రూ. 12.20 లక్ష ల కోట్లు, ద్రవ్యలోటు (2026– 27): **4.3%**గా అంచనా
— 2027 పన్ను వసూళ్ల అంచనా: రూ. 28.70 లక్షల కోట్లు
రంగాల వారీగా కేటాయింపు లు:
*రక్షణ రంగం:* రూ. 5,94,585 కోట్లు
రవాణా రంగం: రూ. 5,98,520 కోట్లు
గ్రామీణాభివృద్ధి: రూ. 2,73,108 కోట్లు
హోంశాఖ: రూ. 2,55,234 కోట్లు
వ్యవసాయ అనుబంధ రంగాలు: రూ. 1,62,671 కోట్లు
విద్యారంగం: రూ. 1,39,239 కోట్లు
ఇంధన రంగం: రూ. 1,09,029 కోట్లు
ఆరోగ్య రంగం: రూ. 1,04,599 కోట్లు
పట్టణాభివృద్ధి: రూ. 85,522 కోట్లు కాగా ఈ కేటాయింపు లతో మౌలిక వసతుల అభివృద్ధి, ఉపా ధి అవకాశాల పెం పు, గ్రామీణ –పట్టణ సమతౌల్యం సాధించడం పై కేంద్రం దృష్టి సారించినట్లు స్పష్ట మవుతోంది.
ధరలు పెరుగనున్న వస్తువు లు: ఆదాయపు వివరాలు సరిగ్గా చూపనివారికి విధించే జరిమానా 100% పెంపు బ హిర్గతం చేయని చరాస్థులపై ఇప్పుడు జరిమానా విధింపు ఫ్యూచర్స్-ఆప్షన్స్ ట్రేడింగ్
విలాసవంతమైన వాచ్‌లు, ఆల్క హాల్, సిగరెట్లు, బీడీలు, పాన్ మ సాల, గుట్కా,కాఫీ రోస్టింగ్, బ్రూ వింగ్, వెండింగ్ యంత్రాలుకొన్ని రకాల ఎరువులపై దిగుమతి ఫీ జులను తొలగించారు. అమోనియం పాస్ఫేట్, అమోని యం నైట్రో పాస్ఫేట్ వంటి వాట ధరలు పెరగొచ్చు.చిత్రీకరణకు వా డే పరికరాలు, కెమెరాలు
తగ్గనున్న వస్తువుల ధరలు..
విదేశీ ప్రయాణాలు: విదేశీ టూర్ ప్యాకేజీలపై TCS (టాక్స్ కలెక్టెడ్ ఎట్ సోర్స్) 5-20% నుండి 2% కి భారీగా తగ్గింది.
విదేశీ విద్య: విదేశాలలో చదువు కునే విద్యార్థుల ఖర్చులపై TDS తగ్గించారు. ఆరోగ్యం: క్యాన్సర్, అ రుదైన వ్యాధుల నివారణకు వాడే మందులపై దిగుమతి సుంకం రద్దు చేశారు.ఎలక్ట్రానిక్స్: మైక్రోవేవ్ ఓవెన్లు, వ్య క్తిగత అవసరాల కోసం విదేశాల నుండి తెచ్చుకునే వస్తువుల ధర లు తగ్గనున్నాయి.
పర్యావరణం: సోలార్ ప్యానెల్ తయారీకి వాడే సోలార్ గ్లాస్, కీలక ఖనిజాల వెలికితీతకు వాడే యంత్రాలపై పన్ను లు తగ్గించారు.తయారీ రంగం: విమానాల విడిభాగాలు, బూట్ల తయారీకి వాడే పైభాగం ఎగుమతులపై రాయితీలు ఇచ్చారు.ఇతరాలు: భారతీయ మత్స్యకారులు సముద్రం నుంచి తెచ్చే చేపలు, మద్యం తయారీకి వాడే స్క్రాప్ ధరలు తగ్గనున్నాయి.

