Monday, September 28, 2026
More
    HomeసినిమాAmbati Song Release : అంబటిగురువయ్య పదవవర్ధంతి సందర్భంగా "గురువయ్యా నాన్నా" పాట విడుదల 

    Ambati Song Release : అంబటిగురువయ్య పదవవర్ధంతి సందర్భంగా “గురువయ్యా నాన్నా” పాట విడుదల 

    📰 Generate e-Paper Clip

    :Ambati Song Release:  ప్రజా దీవెన, నల్ల గొండ టౌన్: నల్లగొండకు చెందిన ప్రముఖ కవి, తెలంగాణ ఉద్యమగా యకుడు అంబటి వెంకన్న తన తండ్రి గురువయ్యని స్మరిం చుకుంటూ గురువయ్య పదవ వర్ధంతి సంద ర్భంగా బుధ వారం “గురువయ్యా నాన్న” అనే పాటను విడుదల చేశారు. ప్ర ముఖ విమర్శకులు, తెలంగాణ చ రిత్రకారుడు సుంకిరెడ్డి నారాయణ రెడ్డి చేతుల మీదుగా ambati songs అని యూట్యూబ్ ఛానల్ లో విడుదల చేయడం జరిగింది.

    ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తల్లిదండ్రులు ప్రత్యక్ష దైవాల నీ, సంసారం అనే బండిని లాగడం లో వాళ్లు చేసే కృషి అనితర సాధ్య మైనదని అన్నారు అట్లాంటి కు టుం బంలో కుటుంబ పెద్దగా వ్యవ హరించే తండ్రి చనిపోవడం అత్యం త బాధాకరమైన అంశం అంబటి వెంకన్న తండ్రి అం బటి గురువ య్య ఫోర్త్ క్లాస్ ఎంప్లాయ్ గా అ టెండర్ గా త న జీవితాన్ని ప్రారంభించి దాదాపు 36 సంవత్సరాలు తన సేవలు వివిధ పాఠశాలల్లోనూ మండల ఆఫీసులను జిల్లా పరిష త్ లోను పనిచేసే తన సేవలు అం దించినాడు గుర్తు చేసుకున్నారు.

    అదేవిధంగా తన అటెండర్ ఉద్యో గాన్ని చేస్తూనే అటు వ్య వసాయాన్ని ఇటు కులవృత్తి అయిన చేపలు పట్టడం వంటి అనేక విషయాల లో ఆయన నిరంతరం శ్రమిస్తూ ఉండేవా డు తనకు ముగ్గురు కొ డుకులు ఒక బిడ్డ వాళ్లను చదివిం చడంలోనూ వాళ్ళ పెళ్లిళ్లు చేయ డంలోనూ ఎంతో తన జీ వితాన్ని దార పోసినటువంటి వ్యక్తి అంబటి గురవయ్య పెద్ద కొడుకు అయినా అంబటి వెంకన్న ఉన్నత విద్యావం తుడై తెలంగాణ ఉద్యమంలో కవి త్వము పాటలు రాసి ప్రత్యక్ష ఉద్య మంలోనూ క్రియాశీలకంగా పని చే సిన ఉద్యమ కవి గాయకుడు మ ట్టి వెంకన్న 2016 లో తన తండ్రి చ నిపో యినప్పుడు ఆయన దుఃఖం లో ఆ కుటుంబం అత్యంత విషాదంలో మునిగినటువంటి సంద ర్భాన్ని చూసిన ఆ త ర్వాత అంబటి వెంకన్న తన తండ్రిని స్మరిస్తూ నాన్నే నా చిరునామా అనే దీర్ఘ కవితను వెలువరించడం జరిగింద న్నారు.

    తండ్రితో తనకున్న అనుబంధాన్ని ఆ తర్వాత జరిగినటు వంటి సంఘ టన ప్రతిదీ ఆయన చాలా అద్భతంగా కవి త్వం చేసిండని, ఈ మధ్యకాలంలో అది పునర్ముద్రణ కూ డా వేసే అవకాశం ఉన్నదని, ఏదే మైనా ఈ పాటతో అంబటి గురు వయ్య ఆత్మ సంతృప్తిగా ఉంటుందని ఆశిస్తున్నాన న్నారు.

    తెలంగాణ జీవభాషలో కవిత్వాన్ని పండిస్తు న్న ప్రముఖ తెలంగాణ జీ వకవి మునాసు వెంకట్ మాట్లాడుతూ ము ఖ్యంగా నాన్న తన పిల్ల ల కు జన్మనివ్వడమే కాకుండా వారి ఆలనా పాలనా చూడడంలోనూ, వాళ్ళు అడిగింది ఇవ్వడం లోనూ కొత్త విషయాలు నేర్పించడంలో నూ తండ్రిని మించి న గురువు లే డని రుజువు చేస్తాడన్నారు. ఆ విషయాన్ని అంబటి వెంకన్న ఈ పా ట ద్వారా అద్భుతంగా చెప్పడం జ రిగిందన్నారు. తండ్రిని తొలి గురువుగా ప్రకటిస్తూ “గురువ య్యా నాన్న – గుండె బలమయ్యా నాన్న గు రువయ్యా నా న్న – నిండు చెరువ య్యా నాన్నా” అంటూ ఆ బ్రహ్మను మిం చిన గొప్ప వ్యక్తిగా అంబటి వెం కన్న నాన్నకు సముచితమై న స్థానాన్ని కల్పించి పాటను రాయడం జరిగింది. ఈ పాట లో తండ్రి తన పిల్లలను చూసే విధానం, తండ్రి తను ఎన్ని కష్టాలు ఉన్నా ఆ కష్టాన్ని కనపడనీయకుండా పిల్లల కళ్ళ ల్లో సంతోషాన్ని నింపడం కో సం అనునిత్యం ఆయన ఆరా టం, తండ్రిగా తన బాధ్యత ఎట్లా ఉం ట ది అనే విషయాన్ని చెప్పడం జరి గిందని చెప్పారు.

    అదే కాకుండా తండ్రి మరణానం తరం ఆస్తులను వెలునా మాగా కో రుకుంటారు కానీ అంబటి వెంకన్న తన పాటలో నాన్న అనే పదమే త నకు వీలునామాగా, నాన్నే తన చి రు నామాగా చెప్పడం జరిగిందన్నా రు. అంబటి వెంకన్న గతం లో “నా న్నే నా చిరునామా” అంటూ అ ద్భుతమైన దీర్ఘ కవి తను విడుదల చేశాడనీ అన్నాడు. అదేవిధంగాఅంబటి గురువయ్య మనవరాలు, వెంకన్న చిన్న బిడ్డ ప్రస్తుతం జే ఎన్టీయూలో ఎంటెక్ చేస్తున్న అం బటి వేకువ తన తాతగారి చి త్రా లకు ఏఐ ద్వారా జీవం పోసి ఈ వీ డియోని చాలా అద్భుతంగా దృ శ్యమానం చేసిందన్నారు. ఈ కార్యక్రమం లో కవి ఉపన్యాస కులు వెల్దండి శ్రీధర్ ఇతర కవులు, కళా కారులతో పాటు కుల సం ఘా ల నాయకులు గుండు వెంక టే శ్వ ర్లు, శ్రీనివాస్ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

    RELATED ARTICLES

    Most Popular

    App Icon

    Install PRAJA DEVEENA App

    Add to home screen for faster loading and latest updates.