Raj Bhavan and PMO Renaming : ప్రజా దీవెన, న్యూఢిల్లీ: దేశవ్యాప్తం గా ప్రభుత్వ కార్యాలయాలు, శాస న భవనాలకు కొత్త పేర్లు ఇవ్వడంపై కేంద్రం కీలక నిర్ణయాలు తీసుకుం ది. ఇందులో భాగంగా రెండు అతి ముఖ్యమైన మార్పులు చోటు చే సుకోవడం గమనార్హం.
*రాజ్ భవన్ → ‘లోక్ భవన్’* దేశం లోని గవర్నర్ నివాసాలకు ఉప యోగిస్తున్న ‘రాజ్ భవన్’ పేరును మార్చి ‘లోక్ భవన్’ గా కేంద్రం నా మకరణం చేసింది.ఇది ప్రజాస్వా మ్య భావనకు దగ్గరగా, ప్రజా ప్రా తినిధ్యం ప్ర తిబింబించేలా ఉండేలా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలు స్తోంది.
*పిఎంఓ కు సేవా తీర్థ్ :* ప్రధాన మం త్రి కార్యాలయానికి (PMO) కూడా కొత్త పేరును నిర్ణయించింది. PMO పేరు ఇకపై ‘సేవా తీర్థ్’ గా పి లవబడనుంది. ప్రజల సేవకు ప్ర ధాని కార్యాలయం కేంద్ర బిందువై ఉండే భావనను ప్రతిబింబించేలా కొత్తపేరు నిర్ణయించినట్లు తెలుస్తోం ది.
