Monday, September 28, 2026
More
    HomeIndiaBig breking NIA Director : బిగ్ బ్రేకింగ్, కేంద్రహోంశాఖ కీలక ప్రకటన, జాతీయ...

    Big breking NIA Director : బిగ్ బ్రేకింగ్, కేంద్రహోంశాఖ కీలక ప్రకటన, జాతీయ దర్యాప్తు సంస్థ కొత్త డైరెక్టర్ గా రాకేష్ అగర్వాల్‌

    📰 Generate e-Paper Clip

    బిగ్ బ్రేకింగ్, కేంద్ర హోం శాఖ కీలక ప్రకటన, జాతీయ దర్యా ప్తు సంస్థ కొత్త డైరెక్టర్ గా రాకేష్ అగర్వాల్‌

    Big breking NIA Director : ప్రజా దీవెన, న్యూఢిల్లీ: భార త దేశ జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్‌ఐఏ) కొత్త డైరెక్టర్ గా రా కేష్ అగర్వాల్‌ ని యమితులయ్యారు. ఈ మేరకు కొత్త డైరె క్టర్ జనరల్‌ నియామకాన్ని ధృవీకరిస్తూ కేంద్ర హోం మంత్రి త్వ శాఖ కీలక ప్రకటన వెల్లడించించి.

    ఎన్‌ఐఏ డైరెకర్ట్ జనరల్‌గా సీనియ ర్ ఐపీఎస్ అధికారి రాకేష్ అగర్వా ల్‌ను నియమించగా ఆయన ఈ ప దవిలో 2028 ఆగస్టు 31 వరకు కొ నసాగనున్నారు. హిమాచల్‌ క్యాడ ర్‌కు చెందిన అగర్వాల్‌ 1994 బ్యా చ్‌కు చెందిన ఐపీ ఎస్‌ అధికారి. ప్ర స్తుతం ఎన్‌ఐఏలో స్పెషల్ డైరెక్టర్ జనరల్‌ గా పనిచేస్తున్నారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షత న జరిగిన నియామకాల కమిటీ ఆఫ్ ది క్యాబినెట్ ఈ ని యామకాన్ని ఆ మోదించింది.

    ఇదిలా ఉండగా ఎన్‌ఐఏ మాజీ డై రెక్టర్ జనరల్ సదానంద్ వసంత్ ను మహారాష్ట్ర కేడర్‌కు పంపించింది. దీంతో ఎన్ఐ ఏడీజీగా అగర్వాల్‌కు పదోన్నతి లభించింది. ఏజెన్సీతో అ గర్వాల్ కు సుదీర్ఘ అనుబంధం ఉంది. అలానే సంక్లిష్ట ద ర్యాప్తులను నిర్వహించడంలో అనుభవం ఆయన తాజా నియామకానికి ప్రధాన కారణంగా విశ్లేషకులు భావిస్తు న్నా రు.

    ఎన్ఐఏ తో పాటు బీఎస్‌ఎఫ్, ఐటీ బీపీలకు కొత్త డైరెక్టర్‌ జనరల్ నూ కేంద్రం నియమించింది. సీనియర్‌ ఐ పీఎస్‌ శతృజీత్‌ సింగ్‌ కపూర్‌ను కేం ద్రం ఇండో టిబెటన్‌ బోర్డర్‌ పోలీస్‌ డీ జీగా నియమించింది. ప్రస్తుతం ఐటీబీపీకి నేతృత్వం వహిస్తున్న ప్ర వీణ్‌ కుమార్‌ను బీఎస్‌ఎఫ్‌ కొత్త చీ ఫ్‌గా నియమించింది.

    RELATED ARTICLES

    Most Popular

    App Icon

    Install PRAJA DEVEENA App

    Add to home screen for faster loading and latest updates.