Sunday, September 27, 2026
More
    Homeక్రైంRoad Accident : బిగ్ బ్రేకింగ్, ట్రాక్టర్ బైక్ ఢీ, ఒకరు మృతి, ఇద్దరికి గాయాలు 

    Road Accident : బిగ్ బ్రేకింగ్, ట్రాక్టర్ బైక్ ఢీ, ఒకరు మృతి, ఇద్దరికి గాయాలు 

    📰 Generate e-Paper Clip

    Road Accident :  ప్రజా దీవెన, దేవరకొండ: దేవరకొండ నియో జకవర్గం చందంపేట మండలం లో గాగిల్లాపురం గ్రామ శి వా రులో కడారి సైదులు అనే వ్యక్తి ట్రాక్టర్ బైక్ ను ఢీకొట్టగా బైకు నడుపు తు న్న వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. చందంపేట ఎస్సై లోకేష్ తెలిపిన వివరాల ప్రకారం బుడ్డోని తండా గ్రామానికి చెందిన లింగా ల వెంకటయ్య తండ్రి లక్ష్మ య్య 52 సంవత్సరాలు కులం గౌడు త న భార్య బిడ్డను తీసుకొని బైక్ పై వెళ్తుండగా ట్రాక్టర్ గుద్దడం తో వెంకటయ్య అక్కడికక్కడే మృ తి చెందాడు.భార్య లింగాల శోభ కు మార్తె లింగా ల సంధ్య 16 సంవ త్సరాలు గాయాలు అయ్యాయి మృతిని భార్య శోభ దరఖాస్తు మేరకు ఎస్సై లోకేష్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

    RELATED ARTICLES

    Most Popular

    App Icon

    Install PRAJA DEVEENA App

    Add to home screen for faster loading and latest updates.