Monday, September 28, 2026
More
    HomeOpinionNalgonda sp sharath chandra pawar : నల్లగొండ ఎస్పీ శరత్ చంద్ర కీలకప్రకటన, వార్షిక...

    Nalgonda sp sharath chandra pawar : నల్లగొండ ఎస్పీ శరత్ చంద్ర కీలకప్రకటన, వార్షిక నేర నియంత్రణలో గణనీయమైన పురోగతి సాధించాం

    📰 Generate e-Paper Clip

     

    Nalgonda sp sharath chandra pawar : ప్రజా దీవెన, నల్లగొండ: నల్లగొండ జి ల్లా పోలీసు శాఖ 2025 సంవత్సరంలో నేర నియంత్రణ, ప్రజల భద్ర త, మహిళలు–పిల్లల రక్షణ, సైబర్ నేరాల నివారణ, ఆస్తి నేరాలని యంత్రణ, మత్తు పదార్థాల నిర్మూలన, రో డ్డు భద్రత, యువత సాధి కారత, పోలీస్ సంక్షేమం వంటి అనే క కీలక రంగాల్లో గణనీయమైన పు రోగతిని సాధించిందని జిల్లా పో లీసు అధికారి శరత్ చంద్ర పవార్ తెలిపారు. ప్రజల సహకారం, ఆ ధునిక సాంకేతిక పరిజ్ఞానం, వృత్తి పర మైన దర్యాప్తు, సమర్థ వంత మైన అభియోగాలే ఈ ఫలితాలకు ప్రధాన కారణమని పేర్కొ న్నా రు.

    నేరాల నియంత్రణ, గణనీయమైన తగ్గుదల 2024తో పోలిస్తే 20 25 లో నల్గొండ జిల్లాలో మొత్తం నేరా లు 8,834 నుండి 8,493కి తగ్గా యని, తీవ్రమైన నేరాలు 221 నుం డి 169కి తగ్గడం విశేష మని తెలి పారు.ప్రత్యేకంగా లాభం కోసం జరి గే హత్యలు సున్నా, దోపిడీలు సు న్నా, హత్యలు, అత్యాచారాలు, చో రీలు, మోసాలు వంటి ప్రధాన నేరా ల్లో స్పష్టమైన తగ్గుదల నమోదైంద న్నారు. ఇది నివారణాత్మక పోలీ సింగ్, గస్తీ, నిఘా చర్యలు సమర్థంగా అమల వుతున్నదానికి నిదర్శనమని తెలిపారు.

    శిక్షల అమల్లో 103% వృద్ధి నేరాల నియంత్రణతో పాటు న్యాయ సేవల అందించడంలో జిల్లా పోలీసు శాఖ దృఢమైన కట్టుబాటుతో పనిచేస్తోం దని పేర్కొన్నారు. 2025 జనవరి నుంచి డిసెంబర్ 20 వరకు ఘోర నే రాల కేసుల్లో రెండు మరణ శిక్షలు, జీవిత ఖైదు స హా మొత్తం 132 దో షసిద్ధులు సాధించారు. 2024తో పోలిస్తే శిక్షల శాతం 103 శాతం పెరి గిందన్నారు. ఫోరెన్సిక్, డిజిటల్ ఆ ధారాల సమర్థ వినియోగం, ప్రాసి క్యూషన్ విభాగంతో సమన్వయం వల్ల నాణ్యమైన శిక్షలు ఖరారయ్యా యని తెలిపారు.

    ఆస్తి నేరాల్లో భారీ తగ్గుదల, గుర్తింపు శాతం పెరుగుదల 2025లో ఆ స్తి నేరాల నియంత్రణలో జిల్లా పో లీసు శాఖ గణనీయమైన పు రోగతి సాధించింది.ఆస్తి నేరాల కేసులు 2024లో 700, 2025లో 637,ఆస్తి నష్టం విలువ రూ. 15.17, కో ట్లు, రూ. 5.28 కోట్లు ఆస్తి రికవరీ 5.53 కోట్లు, రూ. 3.33 కోట్లు ఆస్తి నేరాల గుర్తింపు శాతం 36.47 శా తం నుండి 63.08 శాతంకు పెరుగుదల మొత్తం కేసుల గుర్తింపు శా తం 64.57 శాతం నుండి 69.07 శాతంకు పెరుగు ద ల ఈ గణాంకాలు జిల్లా పోలీసుల దర్యాప్తు సామర్థ్యాన్ని ప్రతి బిం బిస్తున్నాయని తెలిపారు.

    సైబర్ నేరాల వల్ల బాధితులు కో ల్పోయిన మొత్తం 2024లో రూ. 16.31 కోట్లు,2025లో రూ. 4.62 కోట్లు, అవగాహననే ప్రధాన ఆ యుధంగా భావించి డీఎస్పీ స్థాయి అ ధికారి నేతృత్వంలో D4C (Dist ri ct Cyber Crime Coord ina tio n Centre) ఏర్పాటు VPO వ్యవస్థ ద్వారా గ్రామాలు, పట్టణాల్లో నిరంతర అవ గాహన కార్యక్రమాలు దీని వల్ల సైబర్ మోసాలపై ప్రజల్లో చై త న్యం పెరిగిందని ఎస్పీ తెలిపారు.

    లోక్ అదాలత్ ద్వారా 49,943 కే సులు పరిష్కరించబడ్డాయని తెలి పారు. నల్గొండ జిల్లాను మత్తు ప దార్థాల రహిత జిల్లాగా మా ర్చడమే లక్ష్యంగా జిల్లా పోలీసు శాఖ 24 గంటల నిరంతర పర్యవే క్షణ చేప డుతోందని ఎస్పీ తెలిపారు.డ్రగ్ పై, సరఫరాదారులపై కఠి న చర్యలు తీసుకుంటున్నామని చెప్పా రు. 53 మందిని అరెస్ట్ చేసి 304. 756 కిలోల గంజాయి స్వాధీనం వి ని యోగదారులను గుర్తించి, మనో విజ్ఞాన నిపుణుల సహాయంతో తల్లిదండ్రులతో కలి సి కౌన్సెలింగ్ కార్యక్రమాలు నిర్వహించారన్నారు.

    ప్రాజెక్ట్ ‘శుద్ధి’ బాలల దినోత్సవం 2 025 సందర్భంగా ప్రారంభించిన “ప్రాజెక్ట్ శుద్ధి” ద్వారా పాఠశాలలు, కళాశాలల్లో విద్యార్థులకు గం జాయి సహా మత్తు పదార్థాల దుష్పరిణా మాలపై అవగాహన చిన్న వయసు లోనే “మత్తుమందుల రహిత జీవి తం” వైపు యువతను ప్రోత్సహించ డమే లక్ష్యమని తెలిపారు.రోడ్డు భద్రత ప్రత్యేక చర్య లు జాతీయ, రా ష్ట్ర రహదారులపై క్రమం తప్పకుండా హైవే పేట్రో లింగ్ ప్రమాదాలు త రచుగా జరిగే 109 గ్రామాల గుర్తింపు, ఇప్ప టివరకు 91 గ్రామాల్లో అ వగాహన కార్యక్రమాలు పూర్తి చేశామని వివరించారు.

    కౌన్సెలింగ్ & శి క్షణ డ్రంక్ అండ్ డ్రై వ్ చేసిన 4,8 32 మందికి కౌన్సెలింగ్ పాఠశాల లు, కళాశాలల్లో 420 మంది వి ద్యార్థులకు అవగాహన బ్లాక్ స్పా ట్లు 2024తో పోలిస్తే 2025లో 11 బ్లాక్ స్పాట్లు తగ్గింపు ప్రస్తుతం మొ త్తం 30 బ్లాక్ స్పాట్లు, ప్రత్యేక డ్రై వ్‌లు, నాకాబందీలు MV Act కేసులు ద్వారా 54,999 పెరు గా యని, జరిమానా వసూళ్ల ద్వారా రూ. 14,58,710 పెరుగుదల డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు కూడా 10,117 పెరుగుదల చేశామ ని, డ యల్–100 స్పందనగా 2024 లో 55,184 కాల్స్,2025 లో 53,2 03 కాల్స్ అటెండ్ చేయగా రెండు సంవ త్సరాల్లోనూ 100 శాతం స్పందన వచ్చిందని తెలిపారు. సగటు స్పం దన సమయం 4 నిమిషాల 5 సెక న్లు గా రికార్డయిందని చెప్పారు.

    మహిళలు & పిల్లల భద్రత షీ టీ మ్స్ ద్వారా అవగాహన, కౌన్సె లింగ్, అరెస్టులు మహిళా భరోసా కేం ద్రం ద్వారా బాధితులకు న్యా యం, పరిహారం ఆపరేషన్ స్మైల్ & ము స్కాన్ ద్వారా 205 మంది పిల్లల రక్షించడం జరిగిందని తెలిపారు.యువతేజం గ్రామీణ యు వత సాధికారత లక్ష్యంగా జిల్లా వ్యాప్తంగా కబడ్డీ పోటీలు 05-04-2025 న మె గా జాబ్ మేళా 6,497 మంది న మోదు 3,300 మం దికి ఉద్యోగాలు తెలంగాణలో తొలి పోలీస్ క్రెచ్ సెప్టెంబర్ 2025లో రూ.8 లక్షల వ్య యంతో తెలంగాణలోనే తొలి పోలీ స్ క్రెచ్ నల్గొం డలో ప్రారంభమైoదన్నారు.

    మహిళా పోలీసులకు పూర్తి ఫీల్డ్ బాధ్యతలు ఆగస్టు 2025 నుంచి
    రాత్రి పేట్రోలింగ్ ,వాహన తనిఖీలు డ్రంక్ అండ్ డ్రైవ్ , నేరస్థల ప రిశీలనసైబర్ క్రైమ్ & పిటిషన్ విచా రణల్లో మహిళా పోలీసులు సమ ర్థంగా విధులు నిర్వహిస్తున్నార న్నారు. పోలీస్ సిబ్బందికి మె గా మెడికల్ హెల్త్ క్యాంప్ సుమారు 2,0 00 మంది పోలీస్ సిబ్బం ది, కుటుం బ సభ్యులు ఉచిత వైద్య పరీక్షలు, మందులు అపోలో, రెనోవా, మె డి కోవర్, IMA, GGH నల్గొండ వైద్యు ల సహకారం తో దూర గ్రామాల్లో వై ద్య శిబిరాలు & చట్ట అవగాహనతో
    చందంపేట మండలం పొలెపల్లి గ్రా మంలో సుమారు 1,500 మంది లబ్ధి చేకూరిందని తెలిపారు.

    RELATED ARTICLES

    Most Popular

    App Icon

    Install PRAJA DEVEENA App

    Add to home screen for faster loading and latest updates.