Student Suicide : ప్రజా దీవెన నల్లగొండక్రైమ్: నల్లగొండ జిల్లా కేంద్రంలోని రవీంద ర్ నగర్ లోని హాస్టల్లో డిగ్రీ ఫై నల్ ఇయర్ విద్యార్థిని శృతి ఉరి వేసు కొని ఆత్మహత్య చేసుకున్న సంఘ టన సంచలనం రేకెత్తించింది. నల్ల గొండ జిల్లా కేంద్రంలో కొత్తల మర్రి గూడెం గ్రామానికి చెందిన మృతు రాలు శృతి ఇంట్లో పెళ్లిచూపులు జ రుగుతున్న క్రమంలో తీవ్రమైన మ నస్తాపానికి గురైన విద్యార్ధిని బలవ ర్మనానికి పాల్పడడంతో ఆకుటుం బంలో విషాద ఛాయాలు ఆలుము కున్నాయి.
ఉన్నత చదువులు కొనసాగించాల ని కోరుకున్న శృతికి ఇటీవల వద్దం టున్న పెళ్లిచూపులు జరపడంతో వ ద్దంటున్నా పెద్దల నిర్ణయంతో మన స్థాపానికి గురి అయ్యిందని స్థాని కు లు వెల్లడిస్తున్నారు. పెద్దల నిర్ణ యాన్ని కాదనలేక మనస్థాపానికి గురైన శృతి స్నానానికి వెళ్లి బా త్రూంలో చాలా సేపు బయటికి రా కపోవడంతో తోటి విద్యార్థులకు అ నుమానం కలిగి తలుపు తెరిచిన చూసేసరికి జరగకూడని ఘోరం జ రిగిపోయింది.
దీంతో హాస్టల్ విద్యార్థులు ఈ వి షాద దృశ్యం చూసి షాక్ కు గురై హాస్టల్ సిబ్బంది, తోటి విద్యార్థులు విషయం హాస్టల్ నిర్వాహకులకు తెలియజేయడంతో తద్వారా సమాచారం అందుకున్న టూ టౌన్ ఎస్ఐ సైదులు సంఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి విచా రణ చేపట్టారు. మరిన్నిపూర్తి వివ రాలు అందాల్సి ఉంది.
