Monday, September 28, 2026
More
    HomeజాతీయంMG University VC : మార్తో 2026లో ఎంజియు బిటెక్ విద్యార్థుల ప్రాజెక్టు ఎంపిక, ఉపకులపతి...

    MG University VC : మార్తో 2026లో ఎంజియు బిటెక్ విద్యార్థుల ప్రాజెక్టు ఎంపిక, ఉపకులపతి అల్తాఫ్ హుస్సేన్ విశేష్ 

    📰 Generate e-Paper Clip

    MGU University VC : ప్రజా దీవెన, నల్లగొండ టౌన్: ఎ డ్యునేట్ ఫౌండేషన్ హైదరాబాద్ ఆధ్వర్యంలో నిర్వహించిన మార్తో 2026 పోటీలలో ఎంజియూ బీ టె క్ సిఎస్సి, మూడవ సంవత్సరం విద్యార్థుల ప్రాజెక్టు ఎంపిక కా వ డం పట్ల ఉపకులపతి ఆచార్య ఖా జా అల్తాఫ్ హుస్సేన్ అభినంద న లు తెలిపారు. మూడు దశల్లో జ రి గిన ఈ ఎంపికలో మొత్తం 560 టీ ములు పాల్గొనగా ఫైనల్ ఎంపి కకు 29 టీములలో ఎంజియూ వి ద్యా ర్థుల ప్రాజెక్టు ఎంపిక కావడం విశే షంగా అభివర్ణించారు.

    “సెక్యూర్ గ్రాఫ్ క్రిప్టో సిస్టం ఏ డిఎ స్ఏ డ్రివెన్ మల్టీ లేయర్ ఎన్క్రిప్షన్ ఫ్రేమ్ వర్క్ అంశంపై ప్రాజెక్టు ను డా ఎం జయంతి పర్యవేక్షణలో విద్యా ర్థులు కొనడా సాంబప్రసాద్ రెడ్డి బి.కార్తీక్, మాదిహ షాకూరు, సి హెచ్ మానస ప్రాజెక్టును సమర్పిం చారు. ఈ సందర్భంగా ఉప కులప తి ఆచార్య ఖాజా అల్తాఫ్ హుసేన్ మాట్లాడుతూ ప్రాజెక్టుల ద్వారా వి ద్యార్థులు స్వీయ అభ్యసనం, జి జ్ఞాస అలవాడుతుందని, విద్యా ర్థులు నూతన ఆవిష్కరణలపై దృ ష్టి సారించాలన్నారు.

    ఏంజి యూనివర్సిటీ బీఈడీ ఫలితాలు విడుదల

    ఎంజీయూ పరిధిలోని బిఈడి ఒక టి మరియు మూడవ సెమిస్టర్ వి ద్యార్థులకు ఫిబ్రవరిలో నిర్వహిం చిన పరీక్ష ఫలితాలను ఉప కులప తి ఆచార్య ఖాజా అల్తాఫ్ హుస్సేన్ మరియు రిజిస్ట్రార్ ఆచార్య కొప్పు ల అంజిరెడ్డి విడుదల చేశారు. మొదటి సెమిస్టర్ లో 2601 మంది విద్యార్థులు హాజరు కాగా 1982 మంది ఉత్తీర్ణత సాధించినట్లు, 61 9 మంది ప్రమోట్ అయినట్లు, మూడవ సెమిస్టర్ లో 2713 మం ది విద్యార్థులకు గాను, 2440 మం ది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించ గా, 269 మంది విద్యార్థులు ప్రమో టయినట్లు, 4 మాల్ ప్రాక్టీస్ కేసు లు నమోదైనట్లు కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ డా జి ఉపేందర్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో కం ట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ డాక్టర్ జి. ఉపేందర్ రెడ్డి, పర్సనల్ కంట్రో లర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ డా. డి సంధ్యారాణి, డా జీ.లక్ష్మీప్రభ, డా. ప్రవళిక, డా ఎస్ కళ్యాణి మరియు డా. బిక్షమయ్య పాల్గొన్నారు.

    ఎంజియు బయోసైన్స్ జాతీయ సదస్సు ముగింపు

    మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయం బయోటెక్నాలజీ బయో కెమిస్ట్రీ మరియు బాటని విభాగాల ఆధ్వర్యంలో నిర్వహిం చిన రెండు రోజుల జాతీయ సదస్సు నేడు ముగిసింది. ము గింపు సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన రిజిస్ట్రార్ ఆచార్య కొప్పుల అంజిరెడ్డి మాట్లాడుతూ జీవ ఆధారిత ఆర్థిక వ్యవస్థల ద్వారా మాత్రమే ప్రపంచ ప్రగతి మరియు ఆరోగ్యకరమైన భూతలం సాధ్యమని అన్నారు. రెండోరోజు కాన్ఫరెన్స్లో నానో ఎంజైమ్ ఆధారిత పదార్థాలతో మల్టీ డ్రగ్ రెసిస్టెన్స్ బ్యాక్టీరియా ఎదుగుదలను మరియు అరికట్టు విధానంపై డా సంసజ్ సింగ్ ప్రసంగించారు.

    ప్రోబయోటిక్ బ్యాక్టీరియా తో మానవుల ఆరోగ్యాన్ని మరి యు దీర్ఘకాలిక వ్యాధుల నుండి రక్షణ పొందవచ్చునని డా ఆచార్య భీమ తన ప్రసంగంలో వివరించారు. వ్యవసాయం లో ఉపయోగించే జీవ ఖనిజాలు మరియు వాటి యొక్క ప్రాముఖ్యతను అధిక ఉత్పత్తులపై హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ఆచార్యులు రాహుల్ కుమార్ ప్రసంగిం చా రు. ఆస్తమా నివారణకు కృత్రిమ మేధా ద్వారా సరికొత్త డ్రగ్స్ తయారీ విధానం పై డా సోమేశ్వర్ జవహర్లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం వారు ప్రసంగించారు.

    అనంతరం ఎల్వి ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్ ప్రతినిధి అరుణ శ్రీ కంటి మైక్రో బయో మానవుని ఎదుగుదల మరియు ఆరో గ్యములో కీలక పాత్ర పోషిస్తాయని మైక్రోబయోములపై ప్ర సంగించారు. ఈ కార్యక్రమంలో డా కె ప్రేమ్సాగర్, ప్రిన్సిపాల్ ఆచార్య వసంత, డా తిరుమల, డా మాధురి, డా రామ చం ద్రగౌడ్ తదితర అధ్యాపకులు పాల్గొన్నారు.

    RELATED ARTICLES

    Most Popular

    App Icon

    Install PRAJA DEVEENA App

    Add to home screen for faster loading and latest updates.