Thursday, October 8, 2026
More
    HomeOpinionDeputy CM Bhatti Vikramarka : డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క కీల క ప్రకటన,18,139 మెగావాట్లతో...

    Deputy CM Bhatti Vikramarka : డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క కీల క ప్రకటన,18,139 మెగావాట్లతో గరిష్ట డిమాండ్‌ను విజయవంతం గా నెరవేర్చాం

    📰 Generate e-Paper Clip

     

    Deputy CM Bhatti Vikramarka : ప్రజా దీవెన, హైద రాబాద్: తెలంగాణ రాష్ట్రం మరోసారి తన అప్రతి హత ప్రగతిని చాటుకుందని, రా ష్ట్ర విద్యుత్ సంస్థలు మంగళవా రం ఉదయం 11:01 గంటలకు న మోదైన 18,139 మెగా వాట్ల గరిష్ట విద్యుత్ డిమాండ్‌ను ఎటువంటి అంతరాయం లేకుండా సమర్థవం తంగా నిర్వహించాయని, ఇది రా ష్ట్ర చరిత్రలో ఇప్పటివరకు నమోదై న అత్యధిక గరిష్ట డిమాండ్ అని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు తెలిపారు. రా ష్ట్ర విద్యుత్ సంస్థ చరిత్రలోనే గరిష్ట డిమాండ్ ను ఎటువం టి ఆటంకాలు లేకుండా విజయవంతంగా పూర్తిచేసి నాణ్య తతో కూడిన విద్యుత్ సరఫరా చేసిన విద్యుత్తు రంగంలోని ఉన్నతాధికారులు, యావత్ సిబ్బందికి డిప్యూటీ ముఖ్య మంత్రి భట్టి విక్ర మార్కమల్లు అభినందనలు తెలియజేశా రు. ఈ మేరకు మంగళవా రo ఆయనొక ప్రకటన విడుదల చేశారు.

    ఈ మైలురాయి తెలంగాణ ఆర్థిక వృద్ధి, కార్యనిర్వహణ సా మర్థ్యం, మరియు అద్భుత సమన్వయానికి నిదర్శనం అని ప్రకటనలో పేర్కొ న్నారు. భౌగోళికంగా చిన్న రాష్ట్రం అయిన ప్పటికీ, పెద్ద రాష్ట్రాల గరి ష్ట లోడ్లను సమానంగా లేదా అధి గమించే స్థాయికి చేరుకున్నామని హర్షం వ్యక్తం చేశారు. ఈ ప్రగతి పా రిశ్రామిక, వ్యవసాయ, పట్టణాభి వృద్ధిలో మన వే గాన్ని స్పష్టం చేస్తోందన్నారు.

         జాతీయ స్థాయిలో తెలంగాణ ప్రతిభ

    18,139 మెగావాట్ల గరిష్ట డిమాం డ్‌తో తెలంగాణ రాష్ట్రం, సుమారు 19,900 మెగావాట్ల గరిష్ట డిమాం డ్‌ను నమోదు చేసిన Madhya Pradesh, అలాగే 19,600– 20, 600 మె గావాట్ల మధ్య గరిష్ట డి మాండ్ నమోదైన Rajasthan వం టి పెద్ద రాష్ట్రాలకు సమానంగా నిలిచిందన్నారు. భూభాగం జనాభా పరంగా చిన్నదైనా తెలంగాణ తన సామర్థ్యాన్ని చా టిందన్నారు.

    అదేవిధంగా పంజాబ్, హర్యానా, ఝార్ఖండ్, ఛత్తీస్‌గఢ్ వం టి పారి శ్రామిక రాష్ట్రాల కంటే ఎక్కువ గరిష్ట డిమాండ్‌ను తెలంగాణ నమోదు చేసిందనీ ఆ ప్రకటనలో పేర్కొన్నారు. భౌగోళికంగా చిన్నదైనా, అ ధిక విద్యుత్ వినియోగ సాంద్రత కలిగిన రాష్ట్రంగా తెలంగాణ నిలు స్తోంది. ఐటీ, ఔషధ త యారీ, తయారీ రంగం, సాగునీటి విస్తరణ వంటి రంగాల్లో వేగవంతమైన వృద్ధి దీనికి ప్రధాన కారణం అని డిప్యూటీ సీఎం వివరించారు.

    తెలంగాణ రాష్ట్రంలో విద్యుత్ డి మాండ్ పెరుగుదల స్పష్టం గా కనిపిస్తోందన్నారు. 2023-24 లో గరిష్ట డిమాండ్ 15,6 23 మెగావాట్లు కాగా 2024–25 గరిష్ట డిమాండ్ లో 17,16 2 మెగావాట్లు, 2025– 26 (మునుపటి గరిష్టం): 17,162 మెగావాట్లు, 2026 (ప్రస్తుతం): 18 ,139 మెగావాట్లు (03. 03.2026) –కొత్త గరిష్ట దశలోకి ప్రవేశించామని వివరించా రు.

    భవిష్యత్ అవసరాలకు సిద్ధంగా తెలంగాణ

    “తెలంగాణ కేవలం సమకాలీన అ వసరాలను తీర్చడం మా త్రమే కాదు, రాబోయే వేసవి గరిష్ట డిమాం డ్‌లకు ముంద స్తు ప్రణాళికలతో పూర్తిగా సిద్ధంగా ఉంది. బలమైన గ్రిడ్ వ్య వస్థ, ముందుచూపు ప్ర ణా ళిక, సమన్వయంతో ఉన్న వ్యవ స్థ మన బలమన్నారు.“తెలంగాణ వి ద్యుత్ రంగం అభివృ ద్ధిని ముందు కు నడిపేలా రూపుదిద్దుకుంది. కంట్రోల్ రూమ్ ల నుంచి నుంచి ఫీల్డ్ సిబ్బంది వరకు ప్రతి ఒక్కరి కృషి వల్లే ఈ విజయాన్ని సాధించాం. తె లంగాణ ఇతర రాష్ట్రాలకు ఆద ర్శంగా నిలుస్తోందని డిప్యూటీ సీ ఎం అన్నారు.

    RELATED ARTICLES

    Most Popular

    App Icon

    Install PRAJA DEVEENA App

    Add to home screen for faster loading and latest updates.