Thursday, October 8, 2026
More
    HomeIndiaACB arrested GHMC Junior Assistant : బిగ్ బ్రేకింగ్, ఏసీబీ వలలో జూని యర్...

    ACB arrested GHMC Junior Assistant : బిగ్ బ్రేకింగ్, ఏసీబీ వలలో జూని యర్ అసిస్టెంట్, రూ.లక్ష ‘చేతివా టం’ తో రెడ్ హ్యాండెడ్ గా అరెస్ట్ 

    📰 Generate e-Paper Clip

    ACB arrested GHMC Junior Assistant : ప్రజా దీవె న, హైద రాబాద్: చిన్నపా టి అవసరాల కోసం సామాన్యుడి ని ఇబ్బం ది పెడితే, చట్టం తన పని తాను చేస్తుందని మరో సా రి నిరూపితమైంది. సోమవారం హైదరాబా ద్‌లో జరిగిన ఒ క ‘లంచం’ డ్రామా ఇప్పుడు భాగ్యనగరంలో హాట్ టాపి క్‌గా మా రింది. ఆ వివరాల్లోకి వెళ్తే.. హైదరాబాద్ బోరబండ జి హెచ్ఎంసి ( GHMC) కార్యాలయంలో జూనియర్ అసి స్టెం ట్‌ గా పనిచే స్తున్న శ్రీలత ఒక ఇంటి నిర్మాణ అనుమతి ఫైల్‌ను క్లియర్ చేయడా నికి అడ్డదారి తొక్కారు. నిబంధనల ప్రకా రం జరగాల్సిన పనిని పక్కన పెట్టి, బాధితుడిని లంచం కో సం వేధించారు.

    ఒక  కొత్త ఇంటి నిర్మాణానికి సం బంధించిన ఫైల్‌ను ముందు కు కదిలించడానికి శ్రీలత ఏకంగా రూ. 5 లక్షలు డిమాండ్ చేశారు. చర్చల అనంతరం, మొదటి విడతగా రూ. 1 లక్ష ఇచ్చేందుకు ఒప్పందం కుది రింది. బాధితుడి ఫిర్యాదుతో రం గంలోకి దిగిన ఏసీబీ (ACB) అధి కారులు పక్కా ప్లాన్ వేశారు. సోమ వారం శ్రీలత ఆ లక్ష రూపాయలను తీసుకుం టుండగా, అధికారులు మాటు వేసి ఆమెను రెడ్ హ్యాండె డ్‌గా పట్టుకున్నారు.

    అవినీతి రహిత పాలన దిశగా అ డుగులు పడుతున్నా, కొం తమంది అధికారులు ఇంకా పాత పద్ధతుల్లోనే సామాన్యు లను పీడిస్తున్నా రు. ఇలాంటి ఘటనలు మిగిలిన వారికి ఒక హెచ్చరిక.ప్రస్తుతం శ్రీలతను అదుపులోకి తీసుకున్న అ ధికారులు, ఆమె వెనుక ఇంకా ఎవరై నా ఉన్నారా అనే కో ణంలో విచార ణ జరుపుతున్నారు. పట్టుబడిన నగదును సీజ్ చేసి, కేసును తదుపరి విచారణ నిమిత్తం కోర్టుకు త ర లించనున్నారు. ఇదిలా ఉండగామీ చుట్టూ ఎవరైనా ఇలా లంచం అడిగితే భయపడకుండా వెంటనే 1064 నంబర్‌కు ఏసీబీ అధి కారు లకు సమాచారం అందించాలని ఏ సీబీ అధికారులు కోరుతున్నారు.

    RELATED ARTICLES

    Most Popular

    App Icon

    Install PRAJA DEVEENA App

    Add to home screen for faster loading and latest updates.