Friday, October 9, 2026
More
    HomeOpinionTelangana Dasara Holidays 2026 : బిగ్ బ్రేకింగ్, తెలంగాణలో విద్యా ర్థులకు దసరా సెలవులు,...

    Telangana Dasara Holidays 2026 : బిగ్ బ్రేకింగ్, తెలంగాణలో విద్యా ర్థులకు దసరా సెలవులు, రేపటి నుంచే ప్రారంభం

    📰 Generate e-Paper Clip

    Telangana Dasara Holidays 2026 : ప్రజా దీవెన, హై ద రాబాద్‌: తెలం గాణలో పాఠశాలలు, జూనియర్‌ కళాశాలల విద్యార్థులకు దసరా సెలవులు ప్రారంభం కానున్నాయి. రేపటి నుంచే సెలవులు మొ దలుకానుండటంతో విద్యార్థుల్లో పండు గ సందడి నెలకొంది.

    పాఠశాలలకు ఈ నెల 22 వరకు సెలవులు

    రాష్ట్రంలోని పాఠశాలలకు రేపటి నుంచి ఈ నెల 22వ తేదీ వ రకు దసరా సెలవులు ప్రకటించారు. సెలవులు ముగిసిన అ నంతరం ఈ నెల 23వ తేదీ నుంచి పాఠ శాలలు తిరిగి ప్రారంభం కాను న్నాయి.

      జూనియర్‌ కళాశాలలకు వేరే షెడ్యూల్‌

    జూనియర్‌ కళాశాలలకు రేపటి నుంచి ఈ నెల 21వ తేదీ వరకు సెలవులు ఉండనున్నాయి. సెల వులు ముగిసిన త ర్వాత ఈ నెల 22వ తేదీ నుంచి తరగతులు పు నఃప్రారంభం కానున్నాయి.దసరా పండుగ నేపథ్యంలో విద్యార్థులు, ఉపా ధ్యాయులు, తల్లిదండ్రులు సెలవుల షెడ్యూల్‌ను గ మనించి తమ ప్రణాళికలను సిద్ధం చేసుకోవాలని సూచిస్తున్నారు.

    RELATED ARTICLES

    Most Popular

    App Icon

    Install PRAJA DEVEENA App

    Add to home screen for faster loading and latest updates.