Telangana Dasara Holidays 2026 : ప్రజా దీవెన, హై ద రాబాద్: తెలం గాణలో పాఠశాలలు, జూనియర్ కళాశాలల విద్యార్థులకు దసరా సెలవులు ప్రారంభం కానున్నాయి. రేపటి నుంచే సెలవులు మొ దలుకానుండటంతో విద్యార్థుల్లో పండు గ సందడి నెలకొంది.
పాఠశాలలకు ఈ నెల 22 వరకు సెలవులు
రాష్ట్రంలోని పాఠశాలలకు రేపటి నుంచి ఈ నెల 22వ తేదీ వ రకు దసరా సెలవులు ప్రకటించారు. సెలవులు ముగిసిన అ నంతరం ఈ నెల 23వ తేదీ నుంచి పాఠ శాలలు తిరిగి ప్రారంభం కాను న్నాయి.
జూనియర్ కళాశాలలకు వేరే షెడ్యూల్
జూనియర్ కళాశాలలకు రేపటి నుంచి ఈ నెల 21వ తేదీ వరకు సెలవులు ఉండనున్నాయి. సెల వులు ముగిసిన త ర్వాత ఈ నెల 22వ తేదీ నుంచి తరగతులు పు నఃప్రారంభం కానున్నాయి.దసరా పండుగ నేపథ్యంలో విద్యార్థులు, ఉపా ధ్యాయులు, తల్లిదండ్రులు సెలవుల షెడ్యూల్ను గ మనించి తమ ప్రణాళికలను సిద్ధం చేసుకోవాలని సూచిస్తున్నారు.

