Wednesday, October 21, 2026
More
    HomeOpinionNalgonda Fatal Road Accident : నల్లగొండలో ఘోర రోడ్డు ప్రమా దం, ఒకరి మృతి,...

    Nalgonda Fatal Road Accident : నల్లగొండలో ఘోర రోడ్డు ప్రమా దం, ఒకరి మృతి, మరొకరికి తీవ్ర గాయాలు

    📰 Generate e-Paper Clip

    — పానగల్ రైల్వే బ్రిడ్జిపై కారు, బై క్ ఢీ, చికిత్స పొందుతూ యువ కుడు మృతి

    Nalgonda Fatal Road Accident : ప్రజా దీవెన, నల్లగొండ క్రైమ్ : నల్లగొండలోని పానగల్ రైల్వే బ్రి డ్జిపై మంగళవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదం ఒక కుటుంబం లో విషాదాన్ని నింపింది. కారు, బైక్ ఢీకొన్న ఘటనలో ఒకరు మృతిచెందగా, మరొకరు తీవ్రం గా గాయపడ్డారు.

    పానగల్‌కు చెందిన కొత్తపల్లి శ్రీ కాంత్ (41), తులస సాయికృ ష్ణ తో కలిసి బైక్‌పై నల్లగొండ వైపు వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. అదే సమయంలో నల్లగొండ నుంచి పానగల్ వైపు వెళ్తున్న కారు వారి బైక్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో శ్రీకాంత్ తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే అతడిని హై దరాబాద్‌లోని ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మృతిచెందాడు.

    ఈ ఘటనలో తీవ్రంగా గాయప డిన సాయికృష్ణకు నల్లగొం డ లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. మృ తు డు శ్రీకాం త్ నల్లగొండలోని ఓ ఫర్నిచర్ దుకాణంలో సేల్స్‌మె న్‌గా పనిచేస్తు న్నాడు. ఆయనకు భార్య, పిల్లలు ఉన్నారు. కు టుంబానికి అం డగా ఉన్న శ్రీకాంత్ మృతితో వారి కుటుంబం లో విషాదం నెలకొంది. ఈ ప్రమాదం పై నల్లగొండ టూటౌన్ ఎస్‌ ఐ సైదాబాబు కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

    Nalgonda Fatal Road Accident

    RELATED ARTICLES

    Most Popular

    App Icon

    Install PRAJA DEVEENA App

    Add to home screen for faster loading and latest updates.