Key announcement on Hitech indhiramma towers : ప్రజా దీవెన, హైదరాబాద్:మహానగరాల స్కైలైన్ అంటే కేవలం కార్పొరేట్ దిగ్గజాల అద్దాల భవనాలే కాదు… రేపటి రోజున పే దవాడి సొంతింటి కల కూ డా అదే ఆకాశాన్ని తాకబోతోంది. అ త్యాధునిక మౌలిక వసతులు, హై రైజ్ కమ్యూనిటీల తర హాలో తలఎత్తబోతున్న ‘ఇందిర మ్మ టవర్స్’ నిర్మాణ పను లకు ప్రభు త్వం సరికొత్త గేర్ వేసింది. ప్ర భుత్వ భూములను కాపాడు కుం టూనే, పేదలకు నగర నడి బొడ్డున న ఆధునిక జీవన ప్రమాణా లు కల్పించేందుకు యంత్రాంగం వేగంగా అడుగులు వేస్తోంది.
లబ్ధిదారుల ఎంపికకు హైటెక్ సాఫ్ట్వేర్
సిఫార్సులకు తావులేని పారదర్శక వ్యవస్థకు నాంది పలుకు తూ, డబుల్ బెడ్రూమ్ ఇళ్ల కే టాయింపు ప్రక్రియ పూర్తిగా టె క్నాలజీ మయంగా మారనుం ది. అర్హులైన పేదల డేటాను ప్ర త్యేక సాఫ్ట్‌వేర్‌లో ని క్షిప్తం చేసి, కంప్యూ టరైజ్డ్ డ్రా ద్వారా మా త్రమే లబ్ధి దారులను ఎంపిక చేస్తారు.డ్రా ప్రక్రియను ఎవరైనా, ఎక్కడి నుం చైనా వీక్షించేలా ప్రత్యక్ష ప్రసారం చేయ నున్నారు. అనంతరం ఈ రికార్డింగ్‌ను యూట్యూ బ్లో శాశ్వతంగా భద్ర పరుస్తారు. దీంతో జాబితా ఎంపికలో పూర్తి పారదర్శకత లభి స్తుంది. ఈ ప్రక్రి యను ఈ నెలాఖరుకల్లా శరవేగంగా కొ లిక్కి తేవా లని గృహ నిర్మాణ శా ఖ మంత్రి పొంగులేటి శ్రీని వాస్ రెడ్డి ఆదేశించారు. క్యూర్ పరిధిలో లక్ష ఇళ్ల మహత్తర లక్ష్యం పేదలు తమ జీవనోపాధికి దూ రంగా వెళ్లకుండా, వారుండే పరిసర ప్రాం తాల్లోనే సకల సౌకర్యాలతో కూ డిన ఇళ్లను నిర్మించడమే లక్ష్యం గా ప్రణాళికలు రూపుదిద్దు కుం టున్నాయి.
లక్షఇళ్లతో సరికొత్త నగరనిర్మాణం
క్యూర్ (CORE) పరిధిలో ఏకంగా లక్ష ఆధునిక ఇళ్లను నిర్మిం చే దిశ గా ప్రణాళికలు సిద్ధమవుతు న్నాయి. మొదటి విడత కింద ప్రతి నియోజక వ ర్గానికి సుమారు 500 ఇళ్ల నిర్మాణానికి ఏర్పాట్లు జరు గుతుండగా, రెండు మరియు మూడో విడ త లకు అవసరమైన స్థలాలను ముందుగానే గుర్తించి సిద్ధం చేస్తు న్నారు. ఆక్రమణలకు గురికాకుండా విలువైన ప్రభుత్వ స్థలా లను కాపాడుకుంటూ, వా టి ని ప్రజా సంక్షేమ ప్రాజెక్టులుగా మలిచేందుకు హై దరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల కలె క్ట ర్లు రం గంలోకి దిగారు.సాంకేతికత, ఆధునిక అర్బన్ ప్లా నింగ్ కలగలి పి రూపుదిద్దుకుంటున్న ఈ మహా ప్రా జెక్టు… వేలాది కుటుంబా లకు ఆకాశమంత భరో సాను, శా శ్వత సొంతింటి గూడును అందించే దిశగా వేగంగా దూసుకు పోతోంది.


