Saturday, October 31, 2026
More
    HomeOpinionSupreme Court Verdict on Telangana Land : ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి కీలక...

    Supreme Court Verdict on Telangana Land : ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు, రూ.50 వేల కోట్ల భూమికి సుప్రీంకోర్టు రక్షణ, తెలంగాణ ప్రభుత్వానికి అను కూలంగా తీర్పు

    📰 Generate e-Paper Clip

    —రూ.1.5 లక్షల కోట్ల ప్రభుత్వ భూములపై కన్ను
    –కేసీఆర్, అనుచరుల భూకబ్జా యత్నాలు
    –రెవెన్యూ రికార్డుల తారుమా రుకు కుట్ర
    –ఎర్రవల్లి భూముల సర్వేను అడ్డుకునేందుకు ప్రయత్నాలు

    –ప్రభుత్వానికి అనుకూలంగా సుప్రీంకోర్టు తీర్పు

    Supreme Court Verdict on Telangana Land : ప్రజా దీ వెన, న్యూఢిల్లీ: తెలంగా ణ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులోకీ లక విజయం లభించిందని ము ఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెల్లడిం చా రు. రాష్ట్రానికి చెందిన సుమా రు రూ.50 వేల కోట్ల విలువైన భూములు అన్యాక్రాంతం కాకుం డా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు చా రిత్రాత్మకమని ఆయన పేర్కొన్నా రు. ఢిల్లీలో నిర్వహించిన మీడి యా సమావేశంలో సీఎం ఈ విష యాలను వెల్లడిస్తూ గత బీఆర్ఎ స్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు.మాజీ ముఖ్యమంత్రి కేసీఆ ర్ తన అనుచరుల ద్వారా తెలంగాణ ఆస్తులను కొల్లగొట్టేందుకు కుట్రలు చేశారని రేవంత్ రెడ్డి ఆ రో పించారు. ప్రతిపక్షంలో ఉన్న ప్పుడే కేసీఆర్ హయాంలో జరిగి న భూ ఆక్రమణలపై పోరాటం చే శామని, అప్పట్లోనే చీకటి వ్యాపార లావాదేవీలను ప్రజల ముందుకు తీసుకొచ్చామని గు ర్తుచేశారు.

    ముఖ్యంగా హైదరాబాద్‌లోని మి యాపూర్ ప్రాంతంలో ఉన్న 550 ఎకరాల విలువైన భూములను రికార్డులు తారుమారు చేసి ఆక్రమించేందుకు ప్రయత్నాలు జరిగాయని ఆరోపించా రు. ఈ వ్యవహారంలో రాష్ట్ర ఆస్తులను కాపాడేందుకు తమ ప్ర భుత్వం న్యా యపోరాటం కొనసాగించిందని తెలిపారు. అవస రమైతే ఈ భూ ములను విక్రయించి, తద్వారా వ చ్చే నిధుల ను విద్యావ్యవస్థ అ భివృద్ధికి, మహిళా సాధికారతకు విని యోగిస్తామని సీఎం స్పష్టం చేశారు. తెలంగాణ సంపద ప్రజ లకే చెందాలని, ప్రభుత్వ ఆస్తులను కాపాడటమే తమ ప్రభు త్వ లక్ష్యమని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. సుప్రీంకోర్టు తీర్పుతో తెలం గాణ భూముల వ్యవహారం మరోసారి రాజకీయంగా చ ర్చనీయాంశంగా మారింది.


    తెలంగాణలో ప్రభుత్వ భూముల పరిరక్షణ అంశం మరోసారి రాజ కీయంగా చర్చనీయాంశంగా మా రింది. గత ప్రభుత్వ హయాంలో భారీగా ప్రభుత్వ భూములను ప్రైవేటు వ్యక్తుల పరం చేసేందు కు కుట్రలు జరిగాయని ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి సంచలన ఆ రోపణలు చేశారు. మాజీ సీఎం కేసీఆర్, ఆ యన అనుచరులు రెవె న్యూ రికార్డులను తారుమారు చేసి వి లువైన ప్రభుత్వ భూముల ను కాజేసేందుకు ప్రయత్నించార ని విమర్శించారు. రాష్ట్రవ్యాప్తం గా సుమారు రూ.1.5 లక్షల కోట్ల విలువైన ప్రభుత్వ భూములను కబ్జాల నుంచి కాపాడినట్లు వె ల్లడించారు.ఢిల్లీ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి మీడియాతో మా ట్లాడుతూ మియాపూర్ భూముల వివాదంలో రాష్ట్ర ప్ర భుత్వానికి సుప్రీంకోర్టులో అనుకూలంగా తీర్పురావడం కీలక పరిణా మ మని పేర్కొన్నారు. సుమారు 55 0 ఎకరాల ప్రభు త్వ భూములకు సంబంధించిన రికార్డులను మార్చి, ప్రైవేటు వ్యక్తులకు అప్పగిం చేందుకు గతంలో ప్రయత్నాలు జరిగాయ ని ఆరోపించారు. ఈ భూముల మార్కెట్ విలువ దాదాపు రూ. 50 వేల కోట్లు ఉం టుందని తెలిపారు.

    భూములను స్వాధీనం చేసుకోవాలని ఆదేశాలు

    సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో మియాపూర్ భూములను త క్ష ణమే స్వాధీనం చేసుకోవాలని అధికారులను ఆదేశించినట్లు సీఎం వెల్లడించారు. అవసరమైతే భూములను విక్రయించి, ఆ నిధులను పేదల సంక్షేమానికి, రాష్ట్ర విద్యావ్యవస్థ బలోపేతా నికి విని యోగిస్తామని స్పష్టం చేశారు.మంచిరేవుల పరిధిలోని 143 ఎ కరాల ప్రభుత్వ భూమిని ప్రై వే టు వ్యక్తులకు కట్ట బెట్టేందుకు గ తంలో ప్రయత్నాలు జరిగాయని, న్యాయపోరా టం ద్వారా ఆ భూ ములను తిరిగి స్వాధీనం చేసు కున్నామని గుర్తుచేశారు. అందు లో 50 ఎకరాలను యంగ్ ఇండియా పో లీస్ స్కూల్‌కు కేటాయిం చినట్లు తెలిపారు. ఐఎంజీ భూ ము ల వ్యవహారంలోనూ ప్రభు త్వ హక్కుల పరిరక్షణకు న్యా య స్థానాల్లో గట్టిగా పోరాడుతు న్నామని చెప్పారు.శేరి వెంకటా పూర్–ఎర్రవల్లి గ్రా మాల పరిధి లోని సర్వే నంబర్ 325లో ఉన్న 388 ఎకరాల ప్ర భుత్వ భూము ల సర్వేకు వెళ్లిన అధి కారులను బీఆర్ఎస్ అడ్డుకునేందుకు ప్ర యత్నించిందని ము ఖ్యమంత్రి ఆరోపించారు. ప్రస్తుతం ఎర్రవల్లి లో సర్వే కొనసా గుతోందని, వివి ధ మార్గాల్లో ఆక్రమణకు గురైన భూములను గుర్తించి తిరిగి స్వా ధీనం చేసుకుంటున్నామని తెలి పారు.

     భూకబ్జాలపై సమగ్ర విచారణ

    ప్రభుత్వ భూముల పరిరక్షణలో రాజీపడే ప్రసక్తే లేదని రేవంత్ రె డ్డి స్పష్టం చేశారు. ఇప్పటివరకు కల్వకుంట్ల కుటుంబం, వారి అనుచరుల కబ్జాల నుంచి సుమా రు రూ.1.5 లక్షల కోట్ల విలు వైన ప్రభుత్వ భూములను కాపాడి న ట్లు పేర్కొన్నారు. కేసీ ఆర్ తన అ నుచరులకు భూకబ్జాలకు పాల్ప డవద్దని చెప్పా లని హితవు పలికారు.గతంలో జరిగిన ప్రతి భూకబ్జా వ్యవహా రంపై విచారణ కొన సాగుతోందని, వాస్తవాలు ఒక్కొక్కటిగా వె లుగులోకి వస్తాయని సీఎం వ్యాఖ్యానించారు. ప్రభుత్వ ఆస్తు లను కాపాడటం, వాటి ని ప్రజల ప్రయోజనాలకు విని యోగిం చడమే తమ ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు.

    Supreme Court Verdict on Telangana Land

    RELATED ARTICLES

    Most Popular

    App Icon

    Install PRAJA DEVEENA App

    Add to home screen for faster loading and latest updates.