Tuesday, November 3, 2026
More
    HomePoliticsEx Nalgonda MLA Kancharla Bhupal Reddy : సాగర్ రోడ్డు, వెంకటరమణ కాల నీకి...

    Ex Nalgonda MLA Kancharla Bhupal Reddy : సాగర్ రోడ్డు, వెంకటరమణ కాల నీకి లింక్ రోడ్డు నిర్మించాలి

    📰 Generate e-Paper Clip

    –ప్రభుత్వ స్థలం కేటాయించి పనులు వెంటనే ప్రారంభించాలి
    –నల్లగొండ మాజీ ఎమ్మెల్యే కం చర్ల భూపాల్ రెడ్డి

    Ex Nalgonda MLA Kancharla Bhupal Reddy : ప్రజా దీవెన, నల్లగొండ టౌన్ : న ల్లగొండ పట్టణంలోని పలు కాల నీల ప్రజల రాకపోకల కష్టాలకు తెరదించేందుకు సాగర్ రోడ్డు నుంచి వెంకటరమణ కాలనీ వర కు లింక్ రోడ్డు నిర్మించాలని మా జీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కేవలం 100 మీటర్ల మేర రహ దారి నిర్మిస్తే ఐదు కాలనీల ప్రజల కు రవాణా సౌకర్యం మెరుగుప డుతుందని ఆయన స్పష్టం చేశా రు.పట్టణంలోని 9వ డివిజన్ ప రిధిలో కొత్తగా నిర్మిస్తున్న ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ నుంచి వెంకటర మణ కాలనీ వరకు లింక్ రోడ్డు ఏ ర్పాటు చేయాల్సిన అవసరం ఉందన్నారు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పు డే ఈ రహదారి నిర్మాణానికి అ నుమతులు మంజూరయ్యా య ని, అయినప్పటికీ ఇప్పటివరకు పనులు పూర్తికాకపోవడం విచా రకరమని పేర్కొన్నారు.

    సాగర్ రోడ్డు నుంచి వెంకటరమ ణ కాలనీ, వసుంధర కాలనీ, ప టేల్ నగర్, సూర్యవంశం కాలనీ, చైతన్యపురి కాలనీలకు నేరుగా అనుసంధాన రహదారి లేకపోవ డంతో స్థానికులు ప్రతిరోజూ రాక పోకల్లో ఇబ్బందులు ఎదుర్కొం టున్నారని తెలిపారు.

    100 మీటర్ల రోడ్డుతో ఐదు కాల నీలకు ప్రయోజనం

    ప్రభుత్వం చొరవ తీసుకుని అవ సరమైన 100 మీటర్ల మేర ప్రభు త్వ స్థలాన్ని కేటాయిస్తే లింక్ రో డ్డు నిర్మాణం సులభంగా పూర్తవు తుందని భూపాల్ రెడ్డి అభిప్రా యపడ్డారు. ప్రజల సౌకర్యాన్ని దృష్టిలో పెట్టుకుని అధికారులు, ప్రజాప్రతినిధులు వెంటనే స్పం దించాలని, ఎలాంటి జాప్యం లే కుండా నిర్మాణ పనులు ప్రారం భించాలని కోరారు.ఈ కార్య క్రమంలో మాజీ మున్సిపల్ చై ర్మన్ మందడి సైదిరెడ్డి, టౌన్ ప్రెసి డెంట్ భువనగిరి దేవేందర్, 9వ డివిజన్ కార్పొరేటర్ దీప్లా నాయ క్, కార్పొరేటర్లు మారగోని భవాని గణేష్, గోపగోని స్వాతి, రాజశేఖ ర్ గౌడ్, టౌన్ యూత్ వైస్ ప్రెసి డెంట్ వజ్జ శ్రీనివాస్ యాదవ్, మాజీ కౌన్సిలర్ దండంపల్లి సత్త య్య, రావుల శ్రీనివాస్ రెడ్డి తది తర బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

    RELATED ARTICLES

    Most Popular

    App Icon

    Install PRAJA DEVEENA App

    Add to home screen for faster loading and latest updates.