— జాతీయ మానవ హక్కుల కమిషన్ స్పెషల్ మానిటర్ డాక్టర్ అనిమే ష్ భట్టాచార్య
Nalgonda district collector Chandra Shekhar : ప్రజా దీవెన, నల్లగొండ: నల్గొండ జిల్లాలో రక్షిత మం చినీరు, పారిశు ద్ధ్యం, పరిశుభ్రత నిర్వహణ తీరు బా గుందని జాతీయ మాన వ హక్కుల కమిషన్ స్పెషల్ మానిటర్ డాక్టర్ అనిమేష్ భట్టా చార్య అన్నారు.నల్గొండ జిల్లాలో తాగునీరు, పారిశుద్ధ్యం, పరి శుభ్రతల అమలు తీరు అధ్య యనం నిమిత్తం 2 రోజుల జిల్లా పర్యటనలో భాగంగా మంగళవా రం ఆయన నల్గొండ జిల్లా కేంద్రా నికి రాగా, ఆర్ అండ్ బి అతిథి గృహం వద్ద జిల్లా కలె క్టర్ బి. చం ద్రశేఖర్, స్థానిక సంస్థల ఇంచార్జ్ అదన కలెక్టర్ ప్రే మ్ కరణ్ రెడ్డి, ఆర్డీవో వై. అశోక్ రెడ్డి ,జిల్లా అధికా రులు పూల మొక్కలను అందజేసి ఘనంగా స్వాగతం పలికారు. అనంత రం కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో సంబంధిత జి ల్లా అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు.
జిల్లాలో ప్రజలకు అందిస్తున్న రక్షిత మంచినీరు, పాఠశాలలు అం గన్వాడీ కేంద్రాలు, మారుమూల గిరిజన ప్రాంతాలలో తాగునీటి సరఫరా, పారి శు ద్ధ్యం , పరిశుభ్ర త, విద్య ,వైద్య సదుపాయాల వి వరాలను అడిగి తెలుసుకున్నారు. ముఖ్యం గా న ల్గొండ జి ల్లాలో గతంలో ఫ్లోరైడ్ సమస్యను ఎదు ర్కొన్న ప్రాంతాలు, అక్క డ తీసుకుంటున్న చర్యలను తెలుసుకున్నా రు.ఈ సందర్భంగా తాగునీటి పథకాలు, మిషన్ భగీరథ వచ్చి న తర్వాత ప్రజల కు అందిస్తున్న తాగునీటి సరఫరా వివరాల ను మి షన్ భగీరథ ఎస్ ఈ నాగేశ్వరరావు తెలియజేశారు.
పారిశుధ్య ,ఆరోగ్య విషయాలను జిల్లా వైద్య ఆ రో గ్యశాఖ అధికారి డాక్టర్ రాహుల్ తెలియ జేయగా, పాఠశాల విద్య ,విద్యార్థుల సౌక ర్యాలపై జిల్లా వి ద్యాశాఖ అధికారి సుశీం దర్రావు, అంగన్వాడి కేం ద్రాల నిర్వహణ, తాగునీరు, పిల్లల ఆరోగ్యం, తది తర అంశాల ను జిల్లా సంక్షేమ అధికారి లా వణ్య లు తెలియజేశారు.
అనంతరం జాతీయ మానవ హ క్కుల కమిషన్ స్పెషల్ మానిటర్ డాక్టర్ అనివేశ్ భట్టాచార్య మా ట్లాడుతూ నల్గొండ జిల్లాలో తాగునీరు ,పరిశుభ్రత, పారిశుద్ధ్య నిర్వహణ బాగుందని, అలాగే పాఠశాల విద్యార్థులకు అందిస్తు న్న వైద్యం, ఆరోగ్యం పారిbశుధ్య కార్యక్రమాలను చక్కగా నిర్వహి స్తుం డడం పట్ల జిల్లా యంత్రాంగాన్ని, అధికారులను ఆయన అభినందించారు .మారు మూల గిరిజన ప్రాంతాలతో పాటు, అ న్ని గ్రామాలు, మున్సిపల్ పట్టణ ప్రాంతాలలో ప్రజలకు రక్షిత మం చినీటిని సరఫరా కొనసాగించాల ని, అలాగే ఎల్ నినో ప రిస్థితి దృ ష్ట్యా నీటిని వృధా చేయకుండా విని యో గపడేలా చూడాలని తెలిపారు. పాఠశాలల్లో విద్యా ర్థుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని తరచూ తా గునీటి ట్యాంకులను శుభ్రం చేయాలని, అప్పుడే వి ద్యార్థులకు రక్షిత మంచినీరు అందించిన వారం అ వుతారని అన్నారు.ఈ సందర్భంగా అంగ న్వాడీ కేంద్రాలలో ఆర్ఓ ప్లాంట్ల వివరాలను అడిగి తెలు సుకున్నారు.స్థానిక సంస్థల ఇన్చార్జి అదనపు కలె క్టర్ ప్రేమ్ కరణ్ రెడ్డి, మిషన్ భగీరథ ఎస్ ఈ నా గేశ్వరరావు, సంబంధిత జిల్లా అధికారులు, త ది తరులు రక్షిత మంచినీరు, పా రిశుద్ధ్యం, వైద్య, ఆ రోగ్యం, విద్య కు సంబంధించిన విషయాలపై ప వ ర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వా రా ఎన్ హెచ్ ఆర్ సి స్పెషల్ మానిటర్ కు వివరించారు.
పానగల్ నీటి శుద్ధి కేంద్రం పరిశీలన
నల్లగొండ: నల్గొండజిల్లాలో ప్రజ లకు స్వచ్ఛమైన, సురక్షితమై న తాగునీరు అందించేందుకు చేపడుతున్న నీటి శుద్ధి ప్రక్రియ లు, నీటి నాణ్యత పరీక్షల నిర్వహణ పట్ల జాతీయ మానవ హక్కుల కమిషన్ స్పెషల్ మానిటర్ డాక్టర్ అనిమేష్ భట్టాచా ర్య సంతృప్తి వ్యక్తం చేశారు.మంగళవారం ఆయన పానగల్లు ప్రాంతంలో మి. షన్ భగీరథ నీట్ శుద్ధ కేంద్రాన్ని , జిల్లా నీటి నాణ్యత ప్రయోగశాల (ఎన్ ఏబీఎల్ ల్యాబ్)ను సంద ర్శించా రు.ఈ సంద ర్భంగా ప్రయో గశాలలో నిర్వహిస్తున్న రసాయ నిక, మైక్రోబయోలాజికల్ పరీక్షల వివరాలను సిబ్బంది ద్వారా అడిగి తెలుసుకున్నారు. పరీక్ష ల కు సంబంధించిన రిజిస్టర్లను పరిశీలించారు. పాఠ శాలలు, అం గ న్‌వాడీ కేంద్రాల నుంచి సేకరించి న నీటి నమూనాల పరీక్షా నివే ది కలను తనిఖీ చేశారు. ప్రయోగ శాలలో పరీక్షలు నిర్వహిస్తున్న వి ధానం, నాణ్యత ప్రమాణాల అ మలుపై ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు.
అనంతరం పానగల్‌లోని ఉదయ సముద్రం వద్ద ఉన్న మిషన్ భగీ రథ ఇంటేక్ వెల్, 35 ఎంఎల్‌డీ నీటి శుద్ధి కేంద్రాన్ని సంద ర్శించారు. అక్కడ నీటిని శుద్ధి చేస్తున్న విధానం, ప్రయోగశా లలో నిర్వ హిస్తు న్న పరీక్షలు, నిర్వహణ రి జిస్టర్లు, ప్రజలకు నీటిని సరఫరా చేస్తున్న విధానం గురించి అధికారులను అడి గి వివరాలు తెలు సుకున్నారు.నీటి శుద్ధి ప్రక్రియను, నాణ్యత పరీక్షలను పరిశీలించిన ఆయన ఇక్కడ అమలు చేస్తున్న విధా నాలను అభినందించారు. ఇదే తరహా నీటి శుద్ధి, నాణ్యత పర్యవేక్షణ విధానాలను ఇతర రాష్ట్రాల్లో కూడా అమలు చేసే లా చర్యలు తీసుకుంటే మంచిదని అభిప్రాయప డ్డారు.మిషన్ భగీరథ ఎస్.ఈ. నాగేశ్వ రరావు, ఈఈ శాంతకుమారి,ఎఈఈ సంతోష్,ప్రయోగశాల ఇంచార్జీ పి. వీరారెడ్డి (డబ్ల్యూ క్యూఎం కెమిస్ట్), బి. సుజాత (మైక్రోబయాలజిస్ట్), ఎస్. రేణుక (కెమి స్ట్), ప్రశాంతి, సత్యనారా యణ వెంట ఉన్నారు.
Nalgonda district collector Chandra Shekhar



