Tuesday, November 17, 2026
More
    HomeIndiaTragedy strikes as another building collapses in Delhi : బిగ్ బ్రేకింగ్,...

    Tragedy strikes as another building collapses in Delhi : బిగ్ బ్రేకింగ్, డిల్లీలో మరో భవనం కుప్పకూలి విషాదం, ఇంటి పైకప్పు కూలి ఇద్దరుమృతి.. పలువురికి గాయాలు

    📰 Generate e-Paper Clip

     

    Tragedy strikes as another building collapses in Delhi : ప్రజా దీవెన, న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో మరో భవనం కూలిన ఘటన తీవ్ర విషాదాన్ని నింపింది. తూర్పు ఢి ల్లీలోని కస్తూర్బా నగర్‌లో ఓ ఇం టి పైకప్పు అకస్మాత్తుగా కు ప్పకూలడంతో ఇద్దరు ప్రాణాలు కోల్పోగా, పలువురు గాయ పడినట్లు సమాచారం.ఈ ప్రమాదంలో భవన శిథిలాల కింద మరో ఆరుగురు చిక్కుకున్నట్లు ప్రాథమిక సమాచారం అం దుతోంది. దీంతో బాధిత కుటుంబాల్లో ఆందోళన నెలకొంది. సమాచారం అందుకున్న వెంటనే సహాయక బృందాలు, రె స్క్యూ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి.

    శిథిలాలను తొలగిస్తూ లోపల చిక్కుకున్న వారిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చేందుకు అధికా రులు తీవ్రంగా శ్రమిస్తు న్నారు. క్షతగాత్రులను సమీ ప ఆసుపత్రులకు తరలించి చికి త్స అందించే ఏ ర్పాట్లు చేస్తున్నారు. ప్రమాదానికి గల కార ణాలు, మృతుల పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

    RELATED ARTICLES

    Most Popular

    App Icon

    Install PRAJA DEVEENA App

    Add to home screen for faster loading and latest updates.