HomeOpinionRhenium Metal Powder Gold Adulteration : బిగ్ బ్రేకింగ్, బంగారం కొనుగోలుదారులకు బిగ్ అలర్ట్.....

Rhenium Metal Powder Gold Adulteration : బిగ్ బ్రేకింగ్, బంగారం కొనుగోలుదారులకు బిగ్ అలర్ట్.. పసిడిలో కొత్త తరహా కల్తీ, బంగారం బరువు పెంచేం దుకు ‘రేనియం’ లోహపు పొడి వినియోగం?

📰 Generate e-Paper Clip

–హాల్‌మార్కింగ్ పరీక్షల్లోనూ గుర్తించడం కష్టమే

–కొనుగోలుదారులు అప్రమత్తతకు నిపుణులసూచన

Rhenium Metal Powder Gold Adulteration : ప్రజా దీవె న, హైదరాబాద్: బంగారం కొనుగోలు చేయాలని భావిస్తున్న వారికి ఇది కీలక హెచ్చరిక. పసిడి స్వచ్ఛతను దెబ్బతీస్తూ, బ రువును పెంచేందుకు ‘రేనియం’ అనే లోహపు పొడిని కలుపు తున్నట్లు వెలుగులోకి వ చ్చిన సమాచారం ఆందోళన కలిగి స్తోంది. సాధారణ హా ల్‌మార్కింగ్ పరీక్షల్లో సైతం ఈ తరహా క ల్తీని గుర్తించడం కష్టమని తెలుస్తోంది.

ఈ నేపథ్యంలో బంగారం కొనుగోలు చేసే సమయంలో విని యోగదారులు మరింత జాగ్రత్తగా వ్యవహరించాలని నిపు ణు లు సూచిస్తున్నారు. కేవలం హాల్‌మార్క్‌ను చూసి నమ్మకుం డా, అవసరమైన సందర్భాల్లో ఎక్స్‌రే ఫ్లోరోసెన్స్ (XRF), ఎల క్ట్రాన్ మైక్రోస్కోపీ వంటి అధు నాతన పరీక్షల ద్వారా బంగా రం స్వచ్ఛతను నిర్ధారిం చుకోవాలని చెబుతున్నారు.

అలాగే బంగారు ఆభరణాలపై బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాం డర్డ్స్ (BIS) హాల్‌మార్క్‌తో పాటు ఆరు అంకెల H UID నం బ ర్ తప్పనిసరిగా పరిశీలించాలని సూచిస్తున్నారు. ఆభరణాలు కొనుగోలు చేసేటప్పుడు నమ్మకమై న దుకాణాలను ఎంచుకో వడంతో పాటు, స్వచ్ఛతపై సందేహం ఉంటే అధికారిక పరీక్షా కేంద్రాల్లో తనిఖీ చేయించుకోవడం మంచిదని నిపుణులు హె చ్చరిస్తున్నా రు.పసిడి ధరలు భారీగా ఉన్న ప్రస్తుత తరుణం లోకొ నుగోలులో చిన్న నిర్లక్ష్యం కూడా పెద్ద నష్టానికి దారితీ యవచ్చు. అప్రమత్తతే అసలైన రక్షణ అంటూ మార్కెట్ మా ర్కెటు నిపుణులు సూచిస్తున్నారు.

RELATED ARTICLES

Most Popular