Monday, September 28, 2026
More
    HomePoliticsMLA Balu Nayak : దేవరకొండ ఎమ్మెల్యే బాలూ నాయ క్ కీలక ప్రకటన,నియోజకవర్గంలో రాబోయే...

    MLA Balu Nayak : దేవరకొండ ఎమ్మెల్యే బాలూ నాయ క్ కీలక ప్రకటన,నియోజకవర్గంలో రాబోయే మూడేళ్లలో పదివేలఇళ్ళు 

    📰 Generate e-Paper Clip

    MLA Balu Nayak :  ప్రజా దీవెన, దేవరకొండ: రాబోయే మూడు సంవత్సరాలలో దేవర కొం డ నియోజకవర్గంలో ఇండ్లు లేని ని రుపేదలకు పదివేల ఇండ్లు నిర్మించి ఇస్తామని దేవరకొండ శాసనస భ్యు లు నేనావత్ బాలునాయక్ అ న్నా రు. మంగళవారం ఆయన దేవర కొండ నియోజకవర్గ కేంద్రంలోని త న క్యాంపు కార్యాలయంలో నేరేడు గోమ్ము, చందంపేట, చింతపల్లి మం డలాలకు చెందిన 5 గ్రామాలలోని 115 మంది లబ్ధిదారులకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పట్టాలను పంపి ణీ చేశారు.

    ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన స మావేశంలో ఎమ్మెల్యే మాట్లాడు తూ రాష్ట్ర ప్రభుత్వం ఇండ్లు లేని ని రుపేదలకు ప్రతి నియోజకవర్గానికి 3500 చొప్పున ఇందిరమ్మ ఇండ్లు నిర్మించి ఇస్తున్నదని తెలిపారు. అ ర్హత ఉండి ఇందిరమ్మ ఇండ్లు రాని లబ్ధిదారులకు లాటరీ ద్వారా డ బుల్ బెడ్ రూమ్ ఇండ్లకు ఎంపిక చే యడం జరిగిందని, ఇల్లు రాకుండా మిగిలిపోయిన వారు నిరాశ పడవ ద్దని, అనంతరం వారికి కూడా ఇంది రమ్మ ఇండ్లు పంపిణీ చేస్తామని తె లిపారు.

    దేవరకొండ పట్టణంలో గతంలో ని ర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల లో సరైన వసతులు లేని కారణంగా లబ్ధిదారులకు ఇబ్బందులు కలుగు తాయని ,మౌలిక సదుపాయాల క ల్పనకు అవసరమైన బడ్జెట్ ఇ వ్వా ల్సిన అవసరం ఉందని ఆయన గృ హ నిర్మాణ శాఖ పిడి రాజ్ కుమార్ దృష్టికి తీసుకువచ్చారు. డబుల్ బె డ్ రూమ్ ఇండ్ల కాలనీలు, ఇందిర మ్మ ఇండ్ల కాలనీలకు అవసరమైన సిసి రోడ్లు, మురుగు కాల్వలను పెం డింగ్ లేకుండా మంజూరు చేయించే బాధ్యత తాను తీసుకుంటానని, ఇందుకుగాను పంచాయతీరాజ్ ఇం జనీరింగ్ శాఖ అధికారులు అంచ నాలను రూపొందించి సమర్పిం చా లని ఆదేశించారు.

    రాష్ట్ర ప్రభుత్వం నిర్మిస్తున్న ఇంది ర మ్మ ఇండ్లు చాలా బాగున్నాయని, గత ప్రభుత్వం 10 సంవత్సరాలలో ఒక్క ఇల్లు ఇవ్వలేదని, రాబోయే మూడేళ్లలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం 5 లక్షల చొప్పున ఇం దిరమ్మ ఇండ్లు కట్టించి ఇస్తున్నదని, ఇందులో భాగంగా దేవరకొండ ని యోజకవర్గంలో ప్రతి సంవత్సరం 3500 చొప్పున రాబోయే మూడేళ్ల లో పదివేల ఇల్లు కట్టించి ఇస్తామని అన్నారు. ఇండ్లు అసంపూర్తిగా ఉ న్న గ్రామాలలో ఇండ్ల పంపిణీకి చ ర్యలు తీసుకుంటామని, ప్రస్తుతం పట్టాలు పంపిణీ చేస్తున్న 5 కాల నీ లకు సంబంధించి మౌలిక సదుపా యాలకు అంచనాలు సమర్పించా ల్సిందిగా ఆయన అధికారులను ఆదేశించారు.

    రాష్ట్ర ప్రభుత్వం పేద ప్రజల సంక్షే మం కోసం అనేక సంక్షేమ పథకా ల ను అమలు చేస్తున్నదని, ముఖ్యం గా సన్నబియ్యం, ఉచిత బస్సు, స న్నదాన్యం పండించిన రైతులకు 50 0 రూపాయల బోనస్, ఇందిరమ్మ ఇండ్లు, రైతు భరోసా, సబ్ స్టేషన్ల నిర్మాణం వంటివి చేపట్టడం జరిగిం దన్నారు. 2027 డిసెంబర్ నాటికి ఎస్ ఎల్ బి సి , పెండ్లిపాకల పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావి స్తున్నదని, అలాగే డిండి పూర్తి అ యితే 1,50,000 ఎకరాలకు సాగు నీరు వస్తుందని, డిండి కి రాష్ట్ర ముఖ్యమంత్రి 1800కోట్ల రూపా యలు మంజూరు చేశారని వెల్లడిం చారు.

    దేవరకొండ ఆర్డిఓ రమణారెడ్డి మా ట్లాడుతూ డివిజన్ పరిధిలోని ఐదు గ్రామాలలో 115 మంది లబ్ధిదారు లను లాటరీ ద్వారా ఎంపిక చేయ డం జరిగిందని తెలిపారు. ఇందిర మ్మ ఇండ్ల మంజూరులో భాగంగా దేవరకొండ నియోజకవర్గంలో ఇ ప్ప టివరకు 3325 ఇండ్లు గ్రౌండింగ్ పూ ర్తయి వివిధ దశలలో ఉన్నాయని, ఇంటి స్థలం లేక కట్టుకోవడానికి అ ర్హత ఉన్న వారికి డబుల్ బెడ్ రూ మ్ ఇండ్లకు ఎంపిక చేయడం జరి గిందని తెలిపారు. ఇందిరమ్మ ఇండ్ల కాలనీతోపాటు, డబుల్ బెడ్ రూమ్ ఇండ్లలో తాగునీరు, విద్యుత్తు, వం టి అన్ని సౌకర్యాలను కల్పిస్తున్నా మన్నారు.గృహ నిర్మాణ శాఖ పిడి రాజ్ కుమార్, డిఎస్పీ శ్రీనివాస రా వు తదితరులు మాట్లాడారు.

    కాగా నేరేడు గోమ్మలో 20 మంది ల బ్ధిదారులకు, ఇదే మండలం ఎను గోతు తండాలో 25 మంది లబ్ధిదా రులకు, చందంపేట మండలం, గాగి ల్లాపూర్ గ్రామానికి చెందిన 25 మం ది లబ్ధిదారులకు, చింతపల్లి మండ లం అనాజిపూర్ గ్రామానికి చెందిన 25 మంది లబ్ధిదారులకు, ఇదే మం డలం నిలవలపల్లికి చెందిన 20 మంది లబ్ధిదారులకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పట్టాలను శాసనస భ్యులు పంపిణీ చేశారు. సంబం ధిత మండలాల తహసిల్దారులు, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్లు, పి ఎసిఎస్ చైర్మన్ లు, అధికారులు, తదితరులు ఈ కార్యక్రమానికి హాజ రయ్యారు.

    RELATED ARTICLES

    Most Popular

    App Icon

    Install PRAJA DEVEENA App

    Add to home screen for faster loading and latest updates.