Collector Ila Tripathi : ప్రజా దీవెన, నల్లగొండ: లేఅవుట్ ప్ర క్రియ పనులను నియమ నిబంధన లకు లోబడి పారదర్శకంగా నిర్వ హించాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపా ఠి అన్నారు.మంగళవారం ఆమె త న చాంబర్ లో లేఇరిగేషన్ , మున్సి పల్, ఆర్అండ్ బి అధికారులు త హసిల్దార్లతో లేఔట్లపై సమావేశం ని ర్వహించారు.లేఔట్లకు సంబంధిం చిన భూసేకరణ అనుమతులను జాగ్రత్తగా పరిశీలించాలని , అనధి కార లేఅవుట్లను ఎట్టి పరిస్థితుల్లో అనుమతించకూడదన్నారు. భూ రి కార్డులు, డ్రైనేజీ, రోడ్డు వేల్పులు, నీటిపారుదల మార్గాలన్ని శాస్త్రీయ పద్ధతిలో ఉండాలని చెప్పారు.
గ్రామపంచాయతీ, మున్సిపల్ అధి కారులు ఇరిగేషన్ అధికారులతో స మన్వయం చేసుకొని అత్యవసర కాలువలు, ఫుల్ ట్యాంక్ లెవెల్ (F TL). పరిరక్షణపై రాజీపడకుండా, నీటి ముంపు ప్రమాదం లేకుండా మంజూరు చేయాలని, ముందు జా గ్రత్త తీసుకోవాలని అన్నారు. తాహ సిల్దార్, మున్సిపల్ కమిషనర్లు అ నుమతుల జారీ ప్రక్రియ వేగవంతం చేయడమే కాకుండా ఎవరైనా ని యమాలను ఉల్లంగించి ఉంటే అ లాంటి వారిపై పై తక్షణ చర్యలు తీ సుకోవాలన్నారు.
జిల్లా ఇరిగేషన్ అధికారి నాగార్జున, ఆర్ అండ్ బి ఈ శ్రీధర్ రెడ్డి, పంచా యతీరాజ్ ఈ ఈ గిరిధర్, నల్గొండ మున్సిపల్ కమిషనర్ సయ్యద్ ము సాబ్ అహ్మద్,చిట్యాల మున్సిపల్ కమిషనర్, డిటిసిపిఓ కృష్ణవేణి త దితరులు హాజరయ్యారు.

