Sunday, September 27, 2026
More
    HomeOpinionNalgonda Big Breking : బిగ్ బ్రేకింగ్, నల్లగొండలో అక్రమంగా 28 గోవులను తరలిస్తున్న కంటైనర్...

    Nalgonda Big Breking : బిగ్ బ్రేకింగ్, నల్లగొండలో అక్రమంగా 28 గోవులను తరలిస్తున్న కంటైనర్ పట్టివేత

    📰 Generate e-Paper Clip

     

    Nalgonda Big Breking : ప్రజా దీవెన,నల్లగొండ క్రైమ్: నల్ల గొండ జిల్లాలో అక్రమంగా గోవుల ను తరలిస్తున్న క్రమంలో నల్గొండ యువకులు డీసీఎం వెహికల్ అయినటువంటి తమిళనాడు నెంబ ర్ ప్లేట్ కలిగిన 18 బి.ఎం 12 17 లో సుమారు 20 ఎద్దులు, ఆవు లు ఉన్నట్లు తెలుస్తోంది. ఏలూ రు కి చెందిన వ్యక్తి సూర్యాపేట మార్కేట్ లో కొనుగోలు చేసిన వాటి ని హైదరాబాద్ కి తరలిస్తు న్న ట్లు సమాచారం.ఇదే విషయమై భజ రంగ్ దళ్ అలాగే విశ్వ హిం దు పరిషత్ కార్యకర్తలు పట్టుకొని టూ టౌన్ పోలీసులకు అప్పగిం చి పిర్యాదు కూడా చేసారు.

    ఇదే విషయమై టూ టౌన్ ఎస్ ఐ సైదులు లోతుగా దర్యాప్తు చేస్తు న్నారు.తరలిస్తున్న వారిని అదుపులోకి తీసుకొని విచారణ చేస్తు న్నారు.ఇదే విషయమై సంఘటన స్థలానికి చేరుకున్న వెటర్నరీ డాక్ట ర్ కే.సందీప్ రెడ్డి పశువులు అన్ని కూడా ఆరోగ్యంగా ఉన్నాయని వాటిని సరియైన పద్ధతులు పాటించకుండా తీసుకెళ్తున్నట్లు తెలు స్తుంది అని పూర్తిగా విచారణ చేస్తున్నట్లు ఆయన తెలిపారు.

     

    RELATED ARTICLES

    Most Popular

    App Icon

    Install PRAJA DEVEENA App

    Add to home screen for faster loading and latest updates.