Monday, September 28, 2026
More
    HomePoliticsDistrict Collector Ila Tripathi : పోలింగ్ సరళిని పరిశీలించిన నల్ల గొండ జిల్లా కలెక్టర్...

    District Collector Ila Tripathi : పోలింగ్ సరళిని పరిశీలించిన నల్ల గొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి 

    📰 Generate e-Paper Clip

    District Collector Ila Tripathi : ప్రజా దీవెన, నల్లగొండ: మొదటి వి డత గ్రామపంచాయతీ ఎన్నికల పో లింగ్ లో భాగంగా గురువారం జిల్లా కలెక్టర్ జిల్లాలో మొదటి విడత ఎ న్నికలు జరుగుతున్న నల్గొండ, చం డూరు డివిజన్లలోని పలు పోలింగ్ కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేసి పోలింగ్ సరళిని, ఓటర్లు ఓటు వే సేందుకు చేసిన ఏర్పా ట్లు ,పోలింగ్ కేంద్రాల పరిధిలో పరిస్థితులు, శాం తి భద్రతలు తదితర అంశాలను పరిశీలించారు.

    ముందుగా జిల్లా కలెక్టర్ తిప్పర్తి మండలం అనిశెట్టి దుప్పలపల్లి పోలింగ్ కేంద్రాన్ని సందర్శించారు. ఉదయం 7 గంటలకే మాక్ పోలిం గ్ తో పోలింగ్ ప్రారంభం కాగా, జి ల్లా కలెక్టర్ పోలింగ్ కేంద్రానికి చేరు కునే వరకే ఓటర్లు క్యూ లైన్లలో ని లబడి ఓటు హక్కు వినియోగించు కోవడం గమనించారు. తర్వాత జి ల్లా కలెక్టర్ తిప్పర్తి మండల కేంద్రం లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశా ల ఏర్పాటుచేసిన పోలింగ్ కేంద్రాన్ని సైతం సందర్శించి అక్కడ ఏర్పాట్ల ను, పరిస్థితులను పరిశీలించారు.

    ఈ సందర్భంగా మీడియా ప్రతినిధు లతో కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా ఉదయం 7 గంటలకే మొదటి విడత ఏన్నికలు జరిగే అన్ని పోలింగ్ కేంద్రాలలో పోలింగ్ ప్రారంభమైందని, ఓటర్లు తమ ఓ టు హక్కును ప్రశాంతంగా విని యోగించుకుంటున్నారని తెలిపా రు. సమస్యత్మక పోలింగ్ కేంద్రాల లో వెబ్ కాస్టింగ్ ద్వారా పర్యవేక్షణ చేస్తున్నట్లు తెలిపారు. పోలింగ్ పూర్తయిన తర్వాత మధ్యాహ్నం 2 గంటల నుండి ఓట్ల లెక్కింపు మొదలవుతుందని, ముందుగా ఆయా వార్డుల ఓట్ల లెక్కింపు చేపట్టి అనంతరం సర్పంచ్ ఎన్నిక చేపట్టడం జరుగుతుందన్నారు.

    ఆ తర్వాత ఉపసర్పంచ్ ఎన్నికను పూర్తి చేయనున్నట్లు కలెక్టర్ వెల్ల డించారు. ఈ సందర్భంగా జిల్లా కలె క్టర్ పోలింగ్ కేంద్రాలలో ఓటు వేసేం దుకు వచ్చిన ఓటర్లతో ముఖాము ఖి మాట్లాడారు. అక్కడున్న సౌక ర్యాలు, ఇతర వివరాలను అడి గా రు. ఎన్నికల కమిషన్ అనుమతిం చిన 18 ధృవపత్రాలలో ఏదో ఒక గుర్తింపు కార్డును చూపించి ఓటు ను వేయవచ్చని ఆమె సూచించా రు. పోలింగ్ కేంద్రంలోకి ఎలాంటి పేపర్లు, వాటర్ బాటిల్స్ వంటివి తీసుకువెళ్లకూడదని ఓటర్లకు తెలి యజేశారు. పోలింగ్ కేంద్రాల పరిధి లో అవాంఛనీయ సంఘటన జరగ కుండా పోలింగ్ సిబ్బందికి పోలీస్ సిబ్బందికి అప్రమత్తతను జారీ చేశా రు. జిల్లా కలెక్టర్ వెంట నల్గొండ ఆర్డీ వో వై. అశోక్ రెడ్డి, జిల్లా పంచా య తీ అధికారి వెంకయ్య, జెడ్పి సీ ఈ వో శ్రీనివాసరావు, తిప్పర్తి తహ సి ల్దార్ ఎంపీడీవో తదితరులు ఉ న్నా రు.

    *ప్రశాంతంగా పంచాయితీ ఎన్ని కల పోలింగ్*

    గ్రామపంచాయతీ ఎన్నికల మొదటి విడత పోలింగ్ నల్గొండ జిల్లాలో ప్ర శాంతంగా కొనసాగుతున్నదని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి తెలిపారు. మొదటి విడత పోలింగ్ నిర్వహి స్తు న్న పలు పోలింగ్ కేంద్రాలను గురు వారం ఆమె ఆకస్మికంగా తనిఖీ చేసి పరిస్థితులను పరిశీలించారు.

    చండూరు మండలం, బంగారిగడ్డ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసి న పోలింగ్ కేంద్రాన్ని తనిఖీ చేసి అ క్కడ ఓటర్లకు కల్పించిన సౌకర్యా లు, క్యూ లైన్లు, ఇతర ఏర్పాట్లను పరిశీలించడమే కాకుండా, ఓటర్లతో మాట్లాడారు.

    ఓటు వేసేందుకు పంపిణీ చేసిన ఓ టరు స్లిప్పులు, అదేవిధంగా ఎన్ని కల సంఘం గుర్తించిన గుర్తింపు కార్డులను, తదితరాలను పరిశీలిం చారు. ఓటర్లు ఓటు వేసేందుకు ఏ ర్పాటుచేసిన ఓటింగ్ కంపార్ట్మెంట్, లైటింగ్, తాగునీరు, ఫస్ట్ ఎయిడ్, తదితర వివరాలను కలెక్టర్ పరిశీ లించిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఉదయం 8 గంటల వరకే 19 శాతం పోలింగ్ నమోద యిందని,ఓటర్లు అందరూ ప్రశాం తంగా ఓటు హక్కును వినియోగిం చుకుంటున్నారని, ఎలాంటి సం ఘటనలు జరగలేదని తెలిపారు. ప్రజలు ఎలాంటి పుకార్లు, అపో హ లకు గురికావద్దని, ఏవైనా అనుమా నాలు ఉంటే అధికారుల ద్వారా నివృత్తి చేసుకోవాలని చెప్పారు.

    జిల్లా వ్యాప్తంగా మొదటి విడత ఎ న్నికలు జరిగే పోలింగ్ కేంద్రాలలో శాంతియుతంగా, సక్రమంగా పో లింగ్ జరుగుతున్నదని తెలిపారు.

    సమస్యత్మక పోలింగ్ కేంద్రాలలో వెబ్ కాస్టింగ్, మైక్రో అబ్జర్వ్లను ఏర్పాటు చేశామన్నా రు. జిల్లా కలెక్టర్ వెంట చందూరు ఆర్డీవో శ్రీదేవి, తదితరులు ఉన్నారు.

    *కంట్రోల్ రూమ్ లో సిసిటివిల ద్వారా పరిస్థితులను పర్యవేక్ష ణ..*

     

    మొదటి విడత గ్రామపంచాయతీ ఎన్నికలు సజావుగా, శాంతియుత వాతావరణంలో నిర్వహించేలా జి ల్లా కలెక్టర్ జిల్లా కలెక్టర్ కార్యాల యంలోని కంట్రోల్ రూమ్ లో ఏ ర్పాటు చేసిన సిసిటివిల ద్వారా ప రిస్థితులను పర్యవేక్షించారు. సమ స్యత్మక పోలింగ్ కేంద్రాలలో జిల్లా యంత్రాంగం వెబ్ కాస్టింగ్ విధానా న్ని ఏర్పాటు చేసింది. ముందే గు ర్తించిన పోలింగ్ కేంద్రాలన్నిటిలో వెబ్ క్యాస్టింగ్ తో పాటు అవస ర మైన చోట సూక్ష్మ పరిశీలకులను సైతం నియమించారు. ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభం అయి న వెంటనే పరిస్థితులను ఎప్పటిక ప్పుడు జిల్లా కలెక్టర్ కార్యాలయం లో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ లోని సీసీటీవీ కెమెరా ల ద్వారా జి ల్లాలోని ఆయా పోలింగ్ కేంద్రాలలో పరిస్థితిలను గమనించారు.

    ఇందుకుగాను ఏర్పాటు చేసిన ప్రత్యేక బృందం ఎప్పటికప్పుడు వె బ్ క్యాస్టింగ్ ద్వారా పోలింగ్ కేం ద్రా లలో పరిస్థితులను పరిశీలిస్తూ జి ల్లా కలెక్టర్ కు, గ్రామపంచాయతీ ఎ న్నికల జిల్లా సాధారణ పరిశీలతరా లు కొర్ర లక్ష్మికి తెలియజేశారు.జిల్లా సాధారణ పరిశీలకురాలు కొర్ర లక్ష్మి జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ,జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ,అదనపు కలెక్టర్ జె. శ్రీనివాస్ లు సైతం జిల్లా కలెక్టర్ ఛాంబర్ నుండి ఆయా పో లింగ్ కేంద్రాలను పరిశీలించారు.

    ఈ మేరకు ఆయా పోలింగ్ కేంద్రా లలో పరిస్థితిలను గమనించిన అ నంతరం సంబంధిత ఆర్టీవో ల ద్వా రా ఆరోలకు తగు సూచనలను, స లహాలను అందజేశారు. జెడ్పీసీ ఈ ఓ శ్రీనివాస్ తదితరులు ఈ కార్య క్ర మంలో పాల్గొన్నారు. అంతకు ముం దు జిల్లా సాధారణ పరిశీలకురాలు కోర్రా లక్ష్మి నార్కెట్పల్లి జిల్లా పరిష త్ ఉన్నత పాఠశాలలోని పోలింగ్ కేంద్రాన్ని సందర్శించి అక్కడ పరి స్థితులను పరిశీలించారు. ఓటర్లు ఓటు వేసేందుకు ఏర్పాటు చేసిన క్యూలైన్లు, బ్యారికేడింగ్, ఇతర సౌ కర్యాలు, 100 మీటర్ల పరిధిలో పా టించవలసిన నియమాలు, తదిత ర అన్నింటిని గమనించారు.

    RELATED ARTICLES

    Most Popular

    App Icon

    Install PRAJA DEVEENA App

    Add to home screen for faster loading and latest updates.