Sunday, September 27, 2026
More
    HomePoliticsDistrict SP Sharath Chandra Pawar : జాతీయ రోడ్డు భద్రతా 2026 మా సోత్సవాల...

    District SP Sharath Chandra Pawar : జాతీయ రోడ్డు భద్రతా 2026 మా సోత్సవాల వాల్ పోస్టర్ ఆవిష్కర ణ

    📰 Generate e-Paper Clip

    — నో హెల్మెట్ , నో పెట్రోల్” నినాదం తో రోడ్డుప్రమాద నివారణ చర్యలు –నిబంధనలు పాటిద్దాం, ప్రాణాలు కాపాడుకుందాం

    –జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్

    District SP Sharath Chandra Pawar : ప్రజా దీవెన నల్లగొండ: జాతీయ రో డ్డు భద్రతా మాసోత్సవాల్లో భాగం గా జిల్లాలో రోడ్డు ప్రమాదాలను త గ్గించి, ప్రజల ప్రాణాలను కాపాడా ల నే ముఖ్య లక్ష్యంతో ఈ నెల 31వ తేదీ వరకు జిల్లా వ్యాప్తంగా రోడ్డు భద్రతా మాసోత్సవాలను నిర్వహి స్తున్నట్లు జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ తెలిపారు.ఈ మాసోత్సవా ల ప్రారంభ సందర్భంగా జిల్లా పోలీ స్ శాఖ ఆధ్వర్యంలో జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాల వాల్ పోస్టర్‌ ను ఆయన ఆవిష్కరించారు.

    ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా మానవ నిర్లక్ష్యం, ట్రాఫిక్ నిబంధ న ల ఉల్లంఘన వల్లే జరుగుతున్నా యని, ప్రజలలో అవగాహన పెం పొందించడమే ఈ మాసోత్సవాల ప్రధాన ఉద్దేశమని తెలిపారు.ఈ మాసోత్సవాల్లో భాగంగా జిల్లాలోని విద్యాసంస్థలు, బస్సు స్టాండ్లు, ప్ర ధాన కూడళ్లు, మార్కెట్ ప్రాంతాలు, రద్దీగా ఉండే ప్రాంతాల్లో, ఆటో,లారి డ్రైవర్ లకు రోడ్డు భద్రతపై అవగా హన కార్యక్రమాలు, ర్యాలీలు, ఫ్లెక్సీ లు, బ్యానర్లు, పోస్టర్లు ద్వారా విస్తృ త ప్రచారం చేపడుతున్నట్లు వివ రించారు.

    ముఖ్యంగా ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించకుండా వాహనాలు నడపడం వల్ల ప్రమాదాలు జరిగి త లకు తీవ్ర గాయాలు తగిలి అనేక మంది ప్రాణాలు కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేప థ్యంలో మోటర్ వాహనాల చట్టం 1988 ప్రకారం హెల్మెట్ వినియోగా న్ని తప్పనిసరిగా అమలు చేయాల నే ఉద్దేశంతో “ *నో హెల్మెట్ – నో పెట్రోల్* ” అనే నినాదాన్ని జిల్లాలో అమలు చేస్తున్నట్లు తెలిపారు.

    ఈ కార్యక్రమంలో భాగంగా జిల్లా లోని అన్ని పెట్రోల్ బంక్ యజమా నులతో జిల్లా పోలీస్ కార్యాలయం లో ప్రత్యేక అవగాహన సమావేశం నిర్వహించి, ప్రతి ఒక్కరు సామాజి క బాధ్యతగా ప్రజల ప్రాణాలు కాపా డుటలో మీ వంతు సహకారంగా హెల్మెట్ ధరించిన ద్విచక్ర వాహన దారులకే పెట్రోల్ అందించే విధానా న్ని కచ్చితంగా అమలు చేయాలని సూచించినట్లు తెలిపారు.

    కావున జిల్లాలోని ప్రతి ద్విచక్ర వా హనదారుడు తప్పనిసరిగా హెల్మె ట్ ధరించి వాహనం నడపాలని, హె ల్మెట్ లేకుండా పెట్రోల్ బంకుల వద్ద పెట్రోల్ అందించబడదని స్పష్టం చే శారు.అలాగే ప్రతి వాహనదారుడు సీటు బెల్ట్ తప్పనిసరిగా వినియో గించాలని, మద్యం సేవించి వాహ నం నడపకూడదని, అధిక వేగంతో వాహనాలు నడపరాదని, మొబైల్ ఫోన్ ఉపయోగిస్తూ వాహనం నడ పడం వల్ల ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయని, కాబట్టి అటు వంటి అలవాట్లకు దూరంగా ఉండా లని సూచించారు.

    అలాగే ట్రాఫిక్ నిబంధనలు ఉల్లం ఘించిన వారిపై చట్టప్రకారం చర్య లు తీసుకుంటూనే, అవసరమైన చోట కౌన్సిలింగ్ కార్యక్రమాలు కూ డా నిర్వహిస్తున్నామని తెలిపారు. ప్రజలు పోలీస్ శాఖకు సహకరించి ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ తమ ప్రాణాలతో పాటు ఇతరుల ప్రాణా లను కూడా కాపాడుకోవాలని విజ్ఞ ప్తి చేశారు.

    ఈ సందర్భంగా మరోసారి“రోడ్డు భ ద్రత ప్రతి ఒక్కరి బాధ్యత – నిబం ధనలు పాటిద్దాం, ప్రాణాలు కాపా డుకుందాం” అని ప్రజలకు పిలుపు నిచ్చారు.ఈ కార్యక్రమంలో జిల్లా ర వాణా శాఖ డిప్యూటీ కమిషనర్ వాణి, అడిషనల్ ఎస్పి రమేష్, నల్ల గొండ డిఎస్పీ శివరాం రెడ్డి, జిల్లా ట్రాన్స్పోర్ట్ అధికారి లావణ్య,ఎస్.బి సీఐ రాము,2టౌన్ సీఐ రాఘవ రా వు,1టౌన్ సీఐ రాజశేఖర్ రెడ్డి, డి. టి.ఆర్బి రిటైర్ సీఐ అంజయ్య త దితరులు పాల్గొన్నారు.

    RELATED ARTICLES

    Most Popular

    App Icon

    Install PRAJA DEVEENA App

    Add to home screen for faster loading and latest updates.