Monday, September 28, 2026
More
    HomeOpinionBharatiya Janata Party : స్వర్గీయ గుండగోని మైసయ్యల గౌడ్ సేవలు అజరామరం 

    Bharatiya Janata Party : స్వర్గీయ గుండగోని మైసయ్యల గౌడ్ సేవలు అజరామరం 

    📰 Generate e-Paper Clip

    — బిజెపి జిల్లా అధ్యక్షులు నాగం వర్షిత్ రెడ్డి

    Bharatiya Janata Party : ప్రజా దీవెన, నల్లగొండ టౌన్: భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కా ర్యదర్శి స్వర్గీయ గుండ గోని మైసయ్య గౌడ్ సేవ‌లు మ‌రువ‌లేనివ‌ని, అజరా మమని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు నాగం వర్షిత్ రెడ్డి సికిం ద్రాబాద్ జి ల్లా అధ్యక్షుడు గుండగోని భరత్ గౌడ్ అన్నారు. మైస‌య్య గౌడ్ వ‌ర్ధంతి సంద‌ర్భంగా శుక్రవారం నల్లగొండ జి ల్లా కేంద్ర పరిధిలోని మై సయ్య గౌడ్ విగ్రహానికి పూలమాల లు వేసి ఘనంగా నివాళులర్పించారు.

    ఈ సందర్భంగా మైస‌య్య గౌడ్ పార్టీకి చేసిన సేవలను గుర్తు చేసుకు న్నారు. ప్రజలను మమేకం చేయ డంలో ప్రజల మ నిషిగా ఆయ‌న‌కున్న పేరును ఎవరూ చెర‌ప‌లేర‌న్నారు. నల్ల గొండ జిల్లాలో భారతీయ జనతా పార్టీని క్షేత్ర స్థాయి నుంచి బలోపేతం చేసి ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా విస్తరించిన మహో న్నత నాయకుడని కొనియాడారు. ప్రతిఒక్క భారతీయ జన తా పార్టీ నాయకుడు, కార్యకర్త, అభిమానుల్లో మైసయ్య గౌ డ్ చిరస్థాయిగా నిలిచిపోతాడని పేర్కొన్నారు.

    ఈ కార్యక్రమంలో మైసయ్య గౌడ్ సతీమణి గుండగోని మా రమ్మ, గుండగోని శ్రీనివాస్ గౌడ్, గుండగోని గిరిబాబు గౌడ్, బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పల్లెబోయిన శ్యామ సుం దర్ యాదవ్ ,గోలి మధుసూదన్ రెడ్డి ,వీరెల్లి చంద్రశేఖర్, బీజేపీ నాయకులు పిల్లి రామరాజు యాదవ్, మాధగాని శ్రీని వాస్ గౌడ్, బండారు ప్రసాద్, జిల్లా ప్రధాన కార్యదర్శి పోతే పాక లింగస్వామి, బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర అధికార ప్ర తినిధి పాలకూరి రవిగౌడ్, మండల వెంకన్న, చింతా ము త్యాల రావు, పట్టణ అధ్యక్షులు మిర్యాల వెంకటేశం జిల్లా ఉపాధ్య క్షులు పకీరు మోహన్ రెడ్డి, మహిళా మోర్చా పట్ట ణ అధ్యక్షురాలు గూగులోతు తార,కూతురు విజయ, వివిధ మోర్చాల నాయకులు , మైసయ్య గౌడ్ అభిమానులు, గౌడ సం ఘా ల నాయకులు తదితరులు పాల్గొన్నారు.

    RELATED ARTICLES

    Most Popular

    App Icon

    Install PRAJA DEVEENA App

    Add to home screen for faster loading and latest updates.