Sunday, September 27, 2026
More
    HomeOpinionWomen’s Reservation Bill : బీసీ మహిళలకు సబ్ కోట లేని మ హిళా బిల్లును...

    Women’s Reservation Bill : బీసీ మహిళలకు సబ్ కోట లేని మ హిళా బిల్లును అడ్డుకొనితీరుతాం 

    📰 Generate e-Paper Clip

     

    Women’s Reservation Bill : ప్రజా దీవెన, హైదరాబాద్: బీసీ మ హిళలకు ప్రాతినిధ్యం లేని మహిళా బిల్లును తా ము ఎట్టిపరిస్థితుల్లో అంగీకరించబోమని, బీసీ మహిళల కు సబ్ కోటా కల్పించిన తర్వాతనే మహిళా బిల్లు పార్లమెం ట్ లో ఆమోదించాలని బిసి జేఏసీ చై ర్మన్ జాజుల శ్రీనివాస్ గౌడ్, మాజీ ఎంపీ వి హనుమంతరావు, మధు సూదనచారి, వి శ్రీనివాస్ గౌడ్ లు డిమాండ్ చేశారు. సోమవారం హై దరా బాదులోని గన్ పార్క్ వద్ద అ మరవీరుల స్థూపం వద్ద బీసీ మహి ళ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు బి మని మం జరి సాగర్ ఆ ధ్వర్యంలో మహిళా బిల్లులో బీసీ మహిళల కు సబ్ కోట కల్పించాల ని డిమాండ్ చేస్తూ ధర్నా నిర్వహిం చారు. ఈ ధర్నాలో పాల్గొన్న బీసీ ఉద్యమకారులు బీసీలపై కేంద్ర ప్ర భుత్వం వ్యతిరేక వైఖరి నిరసిస్తూ నల్ల రిబ్బన్ ను ధరించి నిరసన వ్యక్తం చేశారు.

    ఈ సందర్భంగా జాజుల శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ దేశ ప్రధాని మొ దటిసారి బీసీల ఐకాన్ మహాత్మ జ్యోతిబాపూలే కు దండ వేసి దం డం పెట్టాడని, దండ వేసి దండం పె డితే కూలీ ఆశయాలు నెరవేరయ ని, పూలే వారసులైన బీసీలకు జ నాభా దామాషా ప్రకారం విద్యా ఉ ద్యోగ రాజకీయ రంగా ల్లో సమాన వాటా కల్పించినప్పుడే లక్ష్యం నెర వేరుతుందని ఇది, ప్రధాని గమనించాలని ఆయన కోరారు లేకుంటే త మి ళనాడు లో బిసిల ప్రభుత్వాన్ని ఓడించడంలో భాగంగానే పూలేకు నివాళులు అర్పించి నట్టుగా బీసీ సమాజం భావి స్తుందని ఆయన తెలిపారు.

    దేశవ్యాప్తంగా ప్రస్తుతం జరుగుతు న్న జనగణన పూర్తి కా కుండానే ని యోజకవర్గాల పెంపు, మహిళా బి ల్లు ఎందుకు ఆమోదిస్తున్నారని ఆ యన ప్రశ్నించారు ప్రస్తుతం 542 పార్ల మెంట్ స్థానాలను 816 పా ర్ల మెంట్ స్థానాలకు పెంచుతు న్నారని అంటే ఇప్పుడు ఉన్నటువంటి పార్లమెంటు స్థానాల కంటే 20074 పార్లమెంటు స్థానాలను పెంచి 273 స్థానాలు మహిళలకు రిజర్వేషన్ క ల్పిస్తున్నారని ఆయన అన్నారు, మహిళా బిల్లు బీసీ మహిళలకు సబ్ కోట లేకపోవడం వల న మహిళా బిల్లు పేరుతో అగ్రకులాలకు చెం దిన మహిళలు చట్టసభలో వెళతారని, బీసీ మహిళలలు రాజకీయా అనే చివేతకు గురవుతారని ఆయ న ఆందోళన వ్యక్తం చేశారు. మహి ళా బిల్లు వలన ఇంకో 100 సంవ త్సరాలు బీసీలకు రాజ్యాధికారం దక్కకుండా చేయడానికి కేంద్ర ప్రభుత్వం కుట్రలు చేస్తుందని ఆరోపించారు.

    కాంగ్రెస్ మాజీ ఎంపీ వి.హనుమం తరావు మాట్లాడుతూ బీ సీ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఉన్నప్పటికీ దేశవ్యాప్తంగా బీసీలకు అన్యాయం జరుగుతుందని, బీసీ కులగణన చే స్తామని చెప్పి ఇంటింటి సర్వేలో బీసీ కుటుంబాలను లెక్కిం చకుండా అన్యాయం చేస్తున్నాడని ఇ ప్పుడు మళ్లీ మహిళా బిల్లు పెట్టి బీసీ మహిళలకు రాజకీయ వాటా కల్పించకుం డా బీసీలకు ద్రోహం చే స్తున్నాడని మోడీపై ఆయన తీవ్రం గా మండిపడ్డారు, బిజెపి ఇదే వి ధంగా బీసీ వ్యతిరేక వైఖరి అవలం బిస్తే రాజకీయంగా బీసీలు బిజెపిని బొంద పెట్టడం ఖాయమని విహెచ్ హెచ్చరించారు.

    మాజీ స్పీకర్ మధుసూదనాచారి, మాజీ మంత్రి వి శ్రీనివాస్ గౌడ్ లు మాట్లాడుతూ మహిళా బిల్లుపై కేం ద్ర ప్రభుత్వం జాతీయ స్థాయిలో అ ఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసు కొని ఏకాభిప్రాయం ద్వారా మహి ళా బిల్లును ఆమోదించా లని మ హిళా బిల్లుకు సంపూర్ణ సాధికారత రావాలంటే ఈ బిల్లులో బీసీ మహి ళలకు ఉపకోట ఉండాల్సిందేనని వారు తెలిపారు.బీసీ మహిళలకు సబ్ కోట కల్పించే ఉద్యమంలో బి ఆర్ఎస్ పార్టీ సంపూర్ణ భాగస్వా మ్యం ఉంటుందని వారు తెలిపా రు, బీసీ జేఏసీ ఈనెల 16న ఇచ్చి న చలో పార్లమెంట్ ముట్టడికి టి ఆర్ఎస్ పార్టీ సంపూర్ణ మద్దతు తె లియజేస్తున్నది వారు తెలిపారు.

    బీసీ మహిళా సంక్షేమ సంఘం రా ష్ట్ర అధ్యక్షురాలు బి మ నిమంజరి సాగర్ మాట్లాడుతూ దేశంలోని 4 0 కోట్ల మం ది బీసీ మహిళల ఆ కాంక్షను ప్రధాని నరేంద్ర మోడీ గౌ రవిం చాలని, మహిళా బిల్లు లక్ష్యం నెరవేరాలంటే అణిచివేత కు అవ మానాలకు, కుల వివక్షతకు గురైన టువంటి మహిళల చట్టసభలు అ డుగుపెట్టాలంటే మహిళా బిల్లులో బీసీ మ హిళకు సబ్ కోట కల్పించా లని ఆమె డిమాండ్ చేశారు. బీ సీ మహిళల సబ్ కోట సాధన కోసం దేశవ్యాప్త ఉద్యమానికి శ్రీకారం ఆ మె హెచ్చరించారు.

    కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకురాలు ఇందిరా శోభన్ మాట్లా డుతూ బిజె పి మొదటి నుండి బీసీ వ్యతిరేక వై ఖరి అవ లంబిస్తుందని, బీసీలకు అన్యాయం చేస్తూ వస్తున్న బిజెపి ఇప్పుడు మహిళా బిల్లు పేరుతో బీ సీ మహిళలకు అన్యా యం చేస్తుందని , బీసీ మహిళలకు సబ్ కోటా కల్పించకపో తే దేశవ్యాప్త బందుకు పిలుపునిచ్చి బీసీల అగ్రహాన్ని న రేం ద్ర మోడీ ప్రభుత్వానికి చూపెడ తామని ఆమె హెచ్చరించా రు.

    ఈ ఆందోళనలో బీసీ జేఏసీ వర్కిం గ్ చైర్మన్ గుజ్జ కృష్ణ, తా రకేశ్వరి, కుందారం గణేష్ చారి, కుల్కచర్ల శ్రీ నివాస్ ముది రాజ్ సంధ్యారాణి, తాటికొండ విక్రమ్ గౌడ్ సుజాత, శ్యామ ల, కనకాల శ్యామ్ కూర్మ, వి జయలక్ష్మి, పిట్ల శ్రీధర్, శేఖర్ స గ ర, వీరస్వామి, రాజేశ్వరి, స్వర్ణ గౌ డ్, గౌతమి, గొడుగు మహేష్ యా దవ్, మాధవి, లతా గౌడ్ వెంకట మ్మ, శివమ్మ, ప్రసన్న, మీనా, అంజ మ్మ, నరసమ్మ, నరసింహ, కవుల జగ న్నాథం, ఉదయ్ నేత, హరి తి లక్ సింగ్ తదితరులు పాల్గొన్నా రు.

    RELATED ARTICLES

    Most Popular

    App Icon

    Install PRAJA DEVEENA App

    Add to home screen for faster loading and latest updates.